E-Paper
Advertisement

OTT Movie : మగాళ్లను ముక్కలుగా కోసే కత్తిలాంటి అమ్మాయి… ఈ హిట్టు మూవీ చూశాక గర్ల్ ఫ్రెండ్ పేరెత్తితే ఒట్టు

OTT Movie : మగాళ్లను ముక్కలుగా కోసే కత్తిలాంటి అమ్మాయి… ఈ హిట్టు మూవీ చూశాక గర్ల్ ఫ్రెండ్ పేరెత్తితే ఒట్టు
Advertisement

OTT Movie : అందమైన అమ్మాయిలను డీమన్ గా చూపిస్తూ, అబ్బాయిల రక్తం తాగే హారర్ సీన్స్ తో చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఇప్పుడు మనం చ్చేప్పుకోబోయే సినిమా ఫెమినిస్ట్ హారర్‌గా సూపర్ ఫేమస్ అయింది. రిలీజ్ అప్పుడు థియేటర్లలో పెద్దగా సక్సెస్ కాకపోయినా కల్ట్ క్లాసిక్ గా పేరు తెచ్చుకుంది. ఈ కథలో ఒక సెక్సీ హైస్కూల్ చీర్‌లీడర్ డెవిల్ పాసెస్ అయి, పురుషుల రక్తం తాగే డీమన్ గా మారిపోతుంది. ఆ తరువాత సినిమా అంతా రక్తపాతమే. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

2009లో వచ్చిన అమెరికన్ హారర్-కామెడీ మూవీ పేరు ‘జెన్నిఫర్స్ బాడీ’. కారిన్ కుసామా డైరెక్షన్ లో మేగాన్ ఫాక్స్ (జెన్నిఫర్ చెక్), అమండా సీఫ్రైడ్ (నీడీ లెస్నికీ) లీడ్ రోల్స్‌లో నటించారు. 1 గం 42 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా ఐయండిబిలో 5.5/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

డెవిల్స్ కెటిల్ అనే చిన్న టౌన్‌లో జెన్నిఫర్ చెక్ స్కూల్‌లోనే నంబర్ వన్ హాట్ చీర్‌లీడర్. అబ్బాయిలు ఆమెని చూస్తేనే పడిపోతారు. అంత అందం ఆమెది. ఆమెకు నీడీ అనే బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది. ఒక రోజు రాత్రి వీళ్ళు లోకల్ రాక్ బ్యాండ్ కాన్సర్ట్‌కి వెళ్తారు. అక్కడ బ్యాండ్ లీడర్ నికోలై జెన్నిఫర్‌ని చూసి, ఈ అమ్మాయి పర్ఫెక్ట్ వర్జిన్ అని అనుకుంటాడు. వాళ్లు సాతానిక్ రిచ్యువల్ కోసం వర్జిన్ అమ్మాయిని సాక్రిఫైస్ చేయాలి. కానీ జెన్నిఫర్ వర్జిన్ కాదు కదా… అసలు రిచ్యువల్ తప్పుగా జరిగి, డెవిల్ ఆమె బాడీలోకి ఎంటర్ అయిపోతాడు. ఇక మరుసటి రోజు నుంచి జెన్నిఫర్ మారిపోతుంది. ఆకలి వేస్తే అబ్బాయిల్ని లాలీపాప్ లాగా లాగేసుకుని వెళ్లి సెడ్యూస్ చేసి, రొమాన్స్ చేస్తూ శరీరం చీల్చి తింటది.

Read Also : అడక్కుండానే అబ్బాయికి ముద్దు… అందరూ చూస్తుండగానే ఆ పని…. ఓటీటీలోకి బ్రాడ్ పిట్ రొమాంటిక్ మూవీ

Advertisement

స్కూల్‌లో ఒక్కొక్క అబ్బాయి మిస్సింగ్ అవుతూ ఉంటే నీడీకి జెన్నిఫర్ మీద డౌట్ వస్తుంది. జెన్నిఫర్ కూడా నాకు ఆకలేస్తే బాయ్స్ ని తినాల్సిందే, లేదంటే నా బ్యూటీ పోతుందని చలాకీగా చెప్తుంది. నీడీ తన బాయ్‌ఫ్రెండ్ చిప్‌తో ఉన్నప్పుడు కూడా జెన్నిఫర్ వచ్చి చిప్‌ని తినేస్తది. చివరికి నీడీ, జెన్నిఫర్ ఒకరినొకరు ఫైట్ చేస్తారు. నీడీ జెన్నిఫర్ గొంతులో నైఫ్ గుచ్చి చంపేస్తుంది. కానీ ఆ ఫైట్‌లో జెన్నిఫర్ నీడీని కరవడంతో ఆ కాటు వల్ల నీడీకి కూడా డెవిల్ పవర్స్ వచ్చేస్తాయి. ఎండింగ్‌లో నీడీ జైలు నుంచి ఎస్కేప్ అయి, జెన్నిఫర్‌ కి ఈ పరిస్థితికి తీసుకొచ్చిన బ్యాండ్ వాళ్లని ఒక్కొక్కరుగా ట్రాక్ చేసి దారుణంగా చంపేస్తుంది. ఈ కథ ఇలా ముగుస్తుంది.

 

 

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×