E-Paper
Advertisement

OTT Movie: దొంగతనానికి వచ్చి ప్రేమలో… మతిపోగొట్టే సీన్లు… ఓటీటీలోకి క్రిస్మస్ స్పెషల్

OTT Movie: దొంగతనానికి వచ్చి ప్రేమలో…  మతిపోగొట్టే సీన్లు…  ఓటీటీలోకి క్రిస్మస్ స్పెషల్
Advertisement

OTT Movie : క్రిస్మస్ సీజన్ లో సినిమాల సందడి కూడా పెరుగుతోంది. ఈ ఫెస్టివల్ ఆధారంగా రక రకాల స్టోరీలు దర్శనమిస్తున్నాయి.
ఈ క్రిస్మస్ సీజన్‌ లో వచ్చిన ‘జింగిల్ బెల్ ‘ హీస్ట్ ఒక్కసారి ప్లే చేస్తే, మీ గుండెల్లో కూడా క్రిస్మస్ లైట్స్ ఆన్ అవుతాయి. పాప్‌కార్న్ తింటూ థియేటర్లలో చూడని వాళ్ళు, ఇప్పుడు ఇంట్లోనే ఆ అనుభూతిని పొందండి. ఈ సినిమా స్టోరీ క్రిస్మస్ సీజన్లో ఒక పెద్ద దొంగతనం చుట్టూ తిరుగుతుంది. ఇది కామెడీ, రొమాన్స్, థ్రిల్ అన్నీ మిక్స్ తో ఎంటర్టైన్ చేయడానికి, రీసెంట్ గానే ఓటీటీలోకి వచ్చింది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

మైఖేల్ ఫిమోగ్నారి డైరెక్ట్ చేసిన ఈ రొమాన్టిక్ కామెడీ సినిమాలో ఒలివియా హోల్ట్ (సోఫియా), కానర్ స్విండెల్స్ (నిక్) మెయిన్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో 2025 నవంబర్ 26 నుంచి స్ట్రీమింగ్‌లో ఉంది. 100 నిమిషాల రన్‌ టైమ్ తో ఐయండిబిలో 6.5/10
రేటింగ్ ని పొందింది. ఇది ఇంగ్లీష్ ఒరిజినల్‌తో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సబ్‌టైటిల్స్ అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

క్రిస్మస్ సీజన్‌లో సోఫియా అనే యువతి, జబ్బు పడ్డ తన తల్లికి అండగా ఉండాలనుకుంటుంది. డబ్బు కోసం ఒక స్పెషల్ ప్లాన్ వేస్తుంది. క్రిస్మస్ ఈవ్‌ను టార్గెట్ చేసి లండన్‌లోని ఒక పెద్ద జ్యూవెలరీ స్టోర్ లో రాబరీ చేయాలని ప్లాన్ వేస్తుంది. అదే సమయంలో నిక్ హార్పర్ అనే మెకానిక్, తన డాటర్ కోసం డబ్బు కావాలని అదే స్టోర్‌ని రాబ్ చేయాలని ప్లాన్ చేస్తుంటాడు. ఇద్దరూ ఎదురుపడి ఒకే టార్గెట్ ఫార్మ్ చేస్తారు. సోఫియా షార్ప్ మైండ్, నిక్ రిపేర్ స్కిల్స్ మిక్స్ అయి హీస్ట్ ప్లాన్ సెట్ అవుతుంది.

Read Also : భార్య ఉండగా ప్రియురాలికి ప్రేమ లేఖలు… ఫ్రెండు భార్యతో అలాంటి వ్యవహారం … ఫ్యూజులు అవుటయ్యే క్లైమాక్స్

Advertisement

ఇప్పుడు క్రిస్మస్ ఈవ్ హీస్ట్ మొదలవుతుంది. సోఫియా, నిక్ స్టోర్‌లోకి ఎంటర్ అవుతారు. సెక్యూరిటీ గార్డ్స్ ను డైవర్ట్ చేయాలని చూస్తారు. కానీ ప్లాన్‌లో ట్విస్ట్స్ వస్తాయి. ఇద్దరి మధ్య ఫీలింగ్స్ డీపెన్ అవుతాయి. ఇక్కడే వీళ్ళ లవ్ స్టోరీ కూడా మొదలవుతుంది.  హీస్ట్ లో రిస్క్ కూడా పెరుగుతుంది. చివరి 30 నిమిషాలు ఫుల్ టెన్షన్ తో స్టోరీ నడుస్తుంది. చివరికి హీస్ట్ సక్సెస్ అవుతుందా? సోఫియా, నిక్ రిలేషన్‌షిప్ ఏమవుతుంది.  అనేది ఈ రొమాన్టిక్ కామెడీ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.

 

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×