BigTV English

OTT Movies : సూపర్ నేచురల్ హారర్ మూవీ.. గుండెల్లో వణుకుపుట్టించే సీన్లు.. డోంట్ మిస్..

OTT Movies : సూపర్ నేచురల్ హారర్ మూవీ.. గుండెల్లో వణుకుపుట్టించే సీన్లు.. డోంట్ మిస్..

OTT Movies : ఈ మధ్య ఓటీటీలోకి కొత్త కంటెంట్ సినిమాలు బోలెడు రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా హారర్ జోనర్ లో వచ్చే సినిమాలు ఎంతగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయో చెప్పనక్కర్లేదు. ఊహకు అందని ట్విస్ట్ లు, అదిరిపోయే క్లైమాక్స్ లతో వచ్చే సీన్లు అందరిని అలరిస్తున్నాయి. అయితే ఈ మధ్య ఇలాంటి సినిమాలకు డిమాండ్ కూడా ఎక్కువగా పెరిగిపోయింది. తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమాలు మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. తాజాగా మరో హారర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఆ మూవీ పేరు ఏంటి? స్టోరీ? స్ట్రీమింగ్ వివరాలు గురించి ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


స్టోరీ విషయానికొస్తే.. 

తమిళ హారర్ సినిమాగా వచ్చిన మూవీలలో ఒకటి జిన్: ది పెట్ మూవీ.. ఇందులో శక్తి అనే వ్యక్తి జీవితంలో వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. జాబ్, లవ్ ఇలా ఏదీ కలిసిరాలేదు. ఆ సమయంలో ఓ మాంత్రికుడు జిన్ తో కూడిన ఓ మ్యాజిక్ బాక్స్ ను ఇస్తాడు. అది ఇంట్లోకి రాగానే శక్తి లైఫ్ మారిపోతుంది.. ప్రియ తో పెళ్లి జరుగుతుంది. అంతా బాగానే ఉంది అనుకునే టైమ్ లో ఆ జిన్ విచిత్రంగా ప్రవర్తిస్తుంది. ఆ బాక్స్ కారణంగా ఇంట్లో సమస్యలు వస్తాయి.. అయితే అంతా సాఫిగా సాగుతుంది అనుకొనేలోపు జిన్ విచిత్రంగా ప్రవర్తిస్తుంది. ఆ బాక్స్ కారణంగా ఇంట్లో సమస్యలు వస్తాయి.. నెగెటివ్ ఎనర్జీతో జిన్ దుష్టశక్తిగా మారేలా కనిపిస్తుంది. ఆ టైమ్ లో బాక్స్ నుంచి బయటకు వచ్చే జిన్ అందరినీ భయపెడుతుంది. ఆ జిన్ నుంచి శక్తి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు?. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది మూవీ స్టోరీ..


సన్ నెక్స్ట్ ఓటీటీ లోకి.. 

తమిళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న ప్రతి సినిమా కూడా ఈ ఓటీటీలోకే వచ్చేస్తున్నాయి. ఈ సినిమా ప్రస్తుతానికైతే తమిళంలో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ రోజు నుంచే ఓటీటీలోకి వచ్చిన ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ ఆడియన్స్ ఆకట్టుకుంటుంది. తెలుగులో ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో అన్నది తెలియలేదు. త్వరలోనే తెలుగుతో పాటుగా మిగిలిన భాషల్లో స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయినప్పుడు పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. మరి ఇక్కడ అయిన మంచి వ్యూస్ ను సొంతం చేసుకుంటుందేమో చూడాలి.

Also Read : ఓటీటీల్లోకి 24 సినిమాలు..ఆ రెండు డోంట్ మిస్..

ఇకపోతే ఇటీవల ఇందులో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు హారర్ సినిమాలు మంచి వ్యూస్ ను అందుకుంటున్నాయి. ప్రస్తుతం మలయాళ, తెలుగు డబ్ మూవీస్ కు ఇందులో వస్తున్నాయి. థియేటర్లలో రిలీజ్ అవుతున్న ప్రతి సినిమా కూడా ఓటీటీ ప్లాట్ ఫామ్ ను లాక్ చేసుకుంటున్నాయి. ప్రస్తుతం జూలై నెలలో వచ్చే సినిమాల కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఏ మూవీ సక్సెస్ టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..

Related News

OTT Movie : భర్తే భార్యను వేరొకడితో … కుంభకోణాల ట్విస్ట్‌ లు, సీట్ ఎడ్జ్‌ థ్రిల్లర్ లు … ఒక్కసారి చూశారంటే

OTT Movie : డ్రగ్ ట్రాఫికింగ్ చుట్టూ తిరిగే బెంగాలీ సిరీస్ … తల్లీకూతుర్లదే అసలు స్టోరీ … IMDBలో కూడా మంచి రేటింగ్

OTT Movie : ఆటకోసం అబ్బాయిగా మారే అమ్మాయి … ట్రయాంగిల్ లవ్ స్టోరీతో అదిరిపోయే థ్రిల్లింగ్

OTT Movie : అడవిలో ఒంటరి అమ్మాయి … రాత్రీపగలూ అతడితోనే … క్లైమాక్స్ వరకూ రచ్చే

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

Big Stories

×