E-Paper
Advertisement

OTT Movies : ఓటీటీల్లోకి 24 సినిమాలు..ఆ రెండు డోంట్ మిస్..

OTT Movies : ఓటీటీల్లోకి 24 సినిమాలు..ఆ రెండు డోంట్ మిస్..

OTT Movies : ఇవాళ థియేటర్లలోకి కొత్త సినిమాలు వచ్చేస్తున్నాయి. ఉదయం భారీ అంచనాలతో కొత్త మూవీ కుబేర రిలీజ్ అయ్యింది. ముందుగా అనుకున్న దానికన్నా ఎక్కువగానే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. అదే విధంగా8 వసంతాలు, ‘సితారే జమీన్ పర్’ సినిమాలకు పాజిటివ్ టాక్ ను అందుకున్నాయని పబ్లిక్ టాక్ ను చూస్తే తెలుస్తుంది. ఈ వీకెండ్ బిగ్ స్క్రీన్స్ కళకళలాడటం గ్యారంటీ. మరోవైపు ఓటీటీల్లోనూ ఈ శుక్రవారం 24 వరకు కొత్త చిత్రాలు-వెబ్ సిరీసులు ఉన్నాయి. వీటిలో పలు తెలుగు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ కూడా రాబోతున్నాయి..

ఓటీటీలోకి రాబోతున్న సినిమాల విషయానికొస్తే.. ఘటికాచలం, హద్దులేదురా, జింఖానా, యుద్ధకాండ, లవ్‌లీ, గ్రౌండ్ జీరో సినిమాలతో పాటు కేరళ క్రైమ్ ఫైల్స్ వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి. నేడు స్ట్రీమింగ్ రాబోతున్న వాటిలో స్ట్రెయిట్ తెలుగు మూవీస్ ఉన్నాయి. అలానే ఇతర భాషా చిత్రాలు కూడా ఉన్నాయి. మరి ఆలస్యం ఎందుకు ఏ ఓటీటీలోకి ఏ మూవీ రాబోతుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన సినిమాలు ఇవే.. 

నెట్‌ఫ్లిక్స్..

కె-పాప్ డీమన్ హంటర్స్ – కొరియన్ సినిమా

ఒలింపో – స్పానిష్ సిరీస్

సెమీ సోయిటర్ – ఇంగ్లీష్ సినిమా

ఏ కింగ్ లైక్ మీ – ఇంగ్లీష్ మూవీ

గ్రీన్ బోన్స్ – తగలాన్ సినిమా

బేబీ ఫార్మ్ సీజన్ 1 – నైజీరియన్ సిరీస్

ఏ లాగోస్ లవ్ స్టోరీ – నైజీరియన్ మూవీ

ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3 – హిందీ కామెడీ షో

హాట్‌స్టార్..

ఫౌండ్ సీజన్ 2 – ఇంగ్లీష్ సిరీస్

కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2 – తెలుగు డబ్బింగ్ సిరీస్

అమెజాన్ ప్రైమ్..

యుద్ధకాండ ఛాప్టర్ 2 – తెలుగు డబ్బింగ్ సినిమా

లవ్‌లీ – మలయాళ మూవీ

ఘటికాచలం – తెలుగు మూవీ

ఎమ్ఎక్స్ ప్లేయర్..

ఫస్ట్ కాపీ – హిందీ సిరీస్

లయన్స్ గేట్ ప్లే..

కబోల్ – ఫ్రెంచ్ సిరీస్

ఎలెవన్ – తమిళ మూవీ

జీ5..

డిటెక్టివ్ షెర్డిల్ – హిందీ సినిమా

గ్రౌండ్ జీరో – హిందీ మూవీ

ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ – మలయాళ సినిమా

బుక్ మై షో..

హద్దులేదురా – తెలుగు సినిమా

ఆహా..

అలప్పుజా జింఖానా – తెలుగు మూవీ

జిన్ ద పెట్ – తమిళ సినిమా

సేవ్ నల్ల పసంగ – తమిళ సిరీస్

యుగీ – తమిళ సినిమా

Also Read:

మొత్తానికి ఈ వారం ఓటీటీల్లోకి బోలెడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 24 సినిమాల్లో ఏకంగా 11 మూవీలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో ఈ ఐదు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. హారర్, రొమాంటిక్ కామెడీ, క్రైమ్ థ్రిల్లర్, ఇన్వెస్టిగేటివ్, ఫ్యామిలీ డ్రామా ఇలా చాలా రకాల మూవీలు విడుదలై అలరిస్తున్నాయి.. ఇక జూలై నెలలో స్టార్ హీరోల సినిమాలు సందడి చేయబోతున్నాయి. పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు మూవీ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

Tags

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×