BigTV English

OTT Movie : తల్లీ కూతుర్ల రాసలీలలు … మర్డర్లు చేస్తూనే మంచమెక్కే కాంట్రాక్ట్ కిల్లర్ … ట్విస్ట్ లతో అదరగొట్టే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : తల్లీ కూతుర్ల రాసలీలలు … మర్డర్లు చేస్తూనే మంచమెక్కే కాంట్రాక్ట్ కిల్లర్ …  ట్విస్ట్ లతో అదరగొట్టే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : ఇప్పుడు ఓటిటిలో కొరియన్ వెబ్ సిరీస్ లను. సినిమాలను ఇష్టపడే వాళ్ళు ఎక్కువ అయ్యారు. వెబ్ సిరీస్ లను పిచ్చెక్కిపోయేలా చూస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఒక క్రైమ్ యాక్షన్ ఫిలిం గురించి. ఇందులో తల్లి కాంట్రాక్ట్ కిల్లర్గా, కూతురు లెస్బియన్ గా బరువైన పాత్రలు చేశారు. అయితే తల్లి కూడా తర్వాత లెస్బియన్ అని తెలుస్తుంది. ఈ మూవీ చివరి వరకు ట్విస్టులతో హోరెత్తిస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో

ఈ కొరియన్ క్రైమ్ యాక్షన్ మూవీ పేరు ‘కిల్ బోక్సూన్’ (Kill Boksoon). 2023 లో విడుదలైన ఈ మూవీకి బైయున్ సుంగ్-హ్యున్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో జియాన్ డో-యియోన్, సుల్ క్యుంగ్-గు, కిమ్ సి-ఆ, ఈసామ్, కూ క్యో-హ్వాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో మార్చి 31, 2023 నుంచి అందుబాటులో ఉంది. ఒక ప్రమాదకరమైన హంతకురాలిగా, సింగిల్ మదర్‌గా జీవితాన్ని సమతుల్యం చేయడానికి ప్రయత్నించే గిల్ బోక్సూన్ చుట్టూ స్టోరీ తిరుగుతుంది.


స్టోరీలోకి వెళితే

గిల్ బోక్సూన్ అనే మహిళ ఒక పేరు పొందిన కాంట్రాక్ట్ కిల్లర్. M.K. ఎంటర్‌ప్రైజెస్ అనే సంస్థలో పనిచేస్తుంటుంది. ఆమె సహోద్యోగులు ఆమెను చాలాగొప్పగా చూస్తారు. ఆమె ను అందరూ కిల్ బోక్సూన్ గా పిలుస్తారు. అయితే వ్యక్తిగత జీవితంలో, ఆమెకు 15 ఏళ్ల కుమార్తె జే-యియాంగ్ ను కలిగి ఉంటుంది. జే-యియాంగ్ ఒక లెస్బియన్, ఆమె తల్లి వృత్తి గురించి ఏమీ తెలియక పోగా, ఆమెను ఒక ఈవెంట్ ప్లానర్‌గా భావిస్తుంది. M.K. ఎంటర్‌ప్రైజెస్‌ను చా మిన్-క్యూ అనే ఒక శక్తివంతమైన హంతకుడు, బోక్సూన్‌కు గురువు అయిన అతని సోదరి చా మిన్-హీ బోక్సూన్‌ను నడిపిస్తారు. ఈ సంస్థ మైనర్‌లను చంపకూడదు అనే నియమాన్ని తప్పకుండా పాటిస్తుంది. బోక్సూన్ తన సహోద్యోగి హాన్ హీ-సంగ్ తో శృంగార సంబంధం కలిగి ఉంటుంది. కానీ ఆమె జీవితం తన కుమార్తెతో అంత దగ్గరగా ఉండదు. వృత్తిపరమైన జీవితం అడ్డంకిగా మారుతుంది. ఒక సారి బోక్సూన్ ఒక యువకుడిని చంపడానికి నిరాకరిస్తుంది.

M.K. నియమాలను ఉల్లంఘించడం వల్ల, ఆమె జీవితం ప్రమాదంలో పడుతుంది. ఈ నిర్ణయం ఆమెను చా మిన్-క్యూ, మిన్-హీతో విభేదాలకు దారితీస్తుంది. ఒక పక్క ఆమె హంతకురాలిగా, మరో పక్క తన కుమార్తె లైంగిక ధోరణికి వ్యతిరేకంగా పోరాడుతుంది. బోక్సూన్ గొప్ప హంతకురాలిగా పేరు తెచ్చుకుంటుంది కానీ, ఈ నైపుణ్యం తన కుమార్తెను అర్థం చేసుకోవడంలో ఉపయోగపడకుండా పోతుంది. ఈ క్రమంలో బోక్సూన్ గతం వెల్లడవుతుంది. ఆమె తండ్రి హత్యకు సంబంధించిన ఒక సంఘటన, బోక్సూన్ ను హంతకురాలిగా మారుస్తుంది. ఆమె బాల్యంలో చాలా కష్టాలు పడుతుంది. అందువల్లే బోక్సూన్ ఒక నేరస్తురాలిగా మారుతుంది. చివరికి M.K. ఎంటర్‌ప్రైజెస్ ఆమెకు వ్యతిరేకంగా ఎలా మారుతుంది ? బోక్సూన్ గురించి కూతురికి తెలిసిపోతుందా ? వీళ్ళిద్దరూ లెస్బియన్స్ గా సంతృప్తిగా ఉంటారా ? ఈ విషయాలను తెలుసుకోవడానికి ఈ మూవీని చూడండి.

Read Also : కొడుకు ముందే అలాంటి పని చేసే తల్లి … అద్దె కట్టడానికి అడ్డమైన పనులు … గుండెను పిండే ఓ సె*క్స్ వర్కర్ స్టోరీ

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×