E-Paper
Advertisement

OTT Movie : పబ్లిక్ ప్లేస్ లో పొరపాటున కూడా చూడకూడని బో*ల్డ్ సినిమాలు.. పక్కా అడల్ట్ కంటెంట్

OTT Movie : పబ్లిక్ ప్లేస్ లో పొరపాటున కూడా చూడకూడని బో*ల్డ్ సినిమాలు.. పక్కా అడల్ట్ కంటెంట్
Advertisement

OTT Movie : ఒకప్పుడు సినిమాలు చూడాలంటే థియేటర్లకు వెళ్లాల్సిందే. తర్వాత బుల్లితెర మీద, ఆ తర్వాత సీడీల రూపంలో చూసేవారు. టెక్నాలజీ అభివృద్ధి చెంది డిజిటల్ మీడియాలో ఓటిటిలు డెవలప్ కావడం, అందులో నచ్చిన మూవీలు చూసుకోవడానికి అవకాశం ఉంటోంది ఇప్పుడు. హర్రర్, థ్రిల్లర్, సస్పెన్స్, లవ్, బో*ల్డ్ లాంటి సినిమాలను నచ్చిన సమయంలో చూసుకునే అవకాశం ఇప్పుడు ఓటీటీలు కల్పిస్తున్నాయి. అయితే ఓటిటిలో ప్రస్తుతం వస్తున్న కొన్ని వెబ్ సిరీస్ లను చూడాలంటే 18 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళకే అన్నట్టుగా ఉంటున్నాయి. అది కూడా ఫ్యామిలీతో చూడాలంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది ఎందుకంటే బో*ల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలా మంచి మసాలా కంటెంట్ మూవీలు ఏమి ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

రుహనియత్ (Ruhaniyat)
ఎంఎక్స్ ప్లేయర్లో (MX Player) స్ట్రీమింగ్ అవుతున్న ఈ బోల్డ్ కంటెంట్ సిరీస్ లో ఇంటిమేట్ సీన్లకు కొదవలేదు. రుహనీయత్ వెబ్ సిరీస్లో టీవీ నటి యువికా చౌదరి, అర్జున్ బిజ్లాని ప్రధాన పాత్రధారులుగా నటించి మెప్పించారు. ఇందులో కొన్ని సన్నివేశాలు చర్చకు దారితీసాయి. మూవీని ప్రేక్షకులు కూడా బాగా ఆదరించారు.

Advertisement

లోలిత పీజీ హౌస్ (Lolitha PG House)
ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న బోల్డ్ వెబ్ సిరీస్ లలో లోలిత పీజీ హౌస్ కూడా ఒకటి. బో*ల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉన్న మూవీగా ఇది టాప్ ప్లేస్ లోనే ఉంది. ఇందులో నటించిన అభాపాల్ తన అందచందాలతో, ఇంటిమేట్ సీన్లతో కుర్రకారుకు నిద్ర పట్టకుండా చేసింది. మూవీ కుకు (kooku) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. బో*ల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉండటంతో ఈ మూవీని సింగల్ గా చూడడమే బెటర్.

వాన్నా హావ్ ఎ గుడ్ టైం (Wanna Have a good time)
ఉల్లు (Ullu) అనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ లో కూడా బో*ల్ట్ కంటెంట్ ఎక్కువగానే ఉంది. ఇంటిమేట్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో కుర్ర కారు చూపు తిప్పుకోకుండా ఈ సిరీస్ ను కూడా చూస్తారు. ఇది కూడా టాప్ 5 లో ఉన్న బో*ల్డ్ మూవీగా నిలుస్తోంది.

Advertisement

మస్త్రాం (Mastram)
మస్త్రాం బో*ల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉన్న వెబ్ సిరీస్ లలో టాప్ లో ఉంటుంది. ప్రముఖ ఓటిటీ ఎంఎక్స్ ప్లేయర్ (MX Player)లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో కూడా ఇంటిమేట్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో టాప్ బోల్డ్ మూవీగా ప్రేక్షకులను అలరిస్తోంది. ఇందులోని ఇంటిమేట్ సీన్లకు ప్రేక్షకుల మతి పొవడం ఖాయం.

రాస్బరి (Raspberry)
ప్రముఖ ఓటీటీ ప్రైమ్ వీడియోలో (Amazon Prime Video) స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ బాలీవుడ్ హీరోయిన్ స్వర భాస్కర్ లీడ్ రోల్ లో నటించారు. ఆమె ఎక్స్పోజింగ్ తో, ఇంటిమేట్ సీన్లతో కుర్రకారుకి నిద్ర పట్టకుండా చేసింది. ఈ మూవీ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా కాదు. ఇందులో కొన్ని సన్నివేశాలు చూడాలంటే ఒంటరిగా ఉన్నప్పుడే చూడాలి. బో*ల్డ్ కంటెంట్ ఇష్టపడే వ్యూవర్స్ ఈ మూవీపై ఓ లుక్కేయండి.

Related News

ఆ పాత పెట్టె తెరిస్తే పాతాళానికే… ఇంట్లోనే నరకం చూపించిన దుష్టశక్తి… తెలుగులోనే ఈ హారర్ థ్రిల్లర్

అడవిలో ఆపద తెచ్చిన ప్రయాణం… ఆ దారిలో వెళ్తే ప్రాణాలే గాల్లో… టెర్రిఫిక్ తెలుగు థ్రిల్లర్

పూరీ పుణ్యక్షేత్రం రహస్యం… దివ్యశక్తి కోసం విలన్ల ఊచకోత… ఒక్కో సీన్ చూస్తుంటే మతిపోతోంది

ఈజీ మనీ కోసం ఎన్నికల్లో మోసం.. చివరికి ఊరంతా శత్రువులైతే… తెలుగు సినిమానే

దొంగతనానికి వెళ్లి మనుషుల్ని కోసి అమ్ముకునే గ్యాంగ్‌ చేతిలో బుక్… IMDbలో 8.7 రేటింగ్‌

This week OTT Movies : ఓటీటీ లవర్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. ఏకంగా 25 స్ట్రీమింగ్..!

వేశ్యపై మనసు పడే తాగుబోతు… మనసుకు హత్తుకునే తమిళ రొమాంటిక్ డ్రామా

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×