BigTV English

OTT Movies : ఇద్దరమ్మాయిలతో ప్రేమలో పడితే… డైరెక్ట్ ఓటీటీలోకి వస్తున్న ఈ మలయాళ మూవీని ఎక్కడ చూడాలంటే..?

OTT Movies : ఇద్దరమ్మాయిలతో ప్రేమలో పడితే… డైరెక్ట్ ఓటీటీలోకి వస్తున్న ఈ మలయాళ మూవీని ఎక్కడ చూడాలంటే..?

OTT Movies : ఓటిటిలోకి కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయి అందులో లవ్ అండ్ రొమాంటిక్ సినిమాలు కూడా ఉన్నాయి. ఇటీవల మలయాళ సినిమాలు మంచి సక్సెస్ టాక్ ను అందుకుంటున్నాయి. చిన్న లైన్ తో వస్తున్న సినిమాలు అన్నీ కూడా ఇండస్ట్రీ బిగ్గెస్ట్ హిట్ అవుతున్నాయి. థియేటర్లలోకి వచ్చి ఓటీటిలోకి రావడం వేరు.. నేరుగా ఓటీటిలోకి రావడం వేరు. తాజాగా ఓ రొమాంటిక్ మూవీ నేరుగా ఓటీటి లో స్ట్రీమింగ్ అవుతుంది. మలయాళం మూవీ లవ్ ఫర్ సేల్ ఓటీటీలోకి వచ్చింది ఈ రొమాంటిక్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఓటీటీలోకి వచ్చింది..


ఓటీటి డీటెయిల్స్.. 

మలయాళ ఇండస్ట్రీ పంట పండింది. ఈ మధ్య థియేటర్ల లో రిలీజ్ అవుతున్న ప్రతి మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అవుతున్నాయి . అయితే కొన్ని సినిమాలు మాత్రం నేరుగా ఓటీటి లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పుడు మరో మూవీ డైరెక్ట్ గా ఓటీటి లోకి వచ్చేసింది. సునీల్‌, బాలాజీ, కొట్టయాం రమేష్, వైగా రోజ్ కీలక పాత్రలు పోషించారు. లవ్ ఫర్ సేల్ మూవీకి రాజు జోసెఫ్ దర్శకత్వం వహించాడు.. ఈ మూవీ స్టోరీ డిఫరెంట్ గా ఉందని ఇప్పటివరకు విడుదలైన అప్డేట్స్ చూస్తే తెలుస్తుంది.


Also Read : ఆయన వయసేక్కడ.. నీ వయసేక్కడ.. కొంచెం కూడా లేదా..?

  1. మూవీ స్టోరీ విషయానికొస్తే.. 

రొమాంటిక్ రివేంజ్ డ్రామాగా దర్శకుడు లవ్ 4 సేల్ మూవీని తెరకెక్కించాడు. ప్రేమ పేరుతో ఓ యువతిని ఆమె బాయ్‌ ఫ్రెండ్ మోసం చేస్తాడు. ఆమె దగ్గర ఉన్న డబ్బు నగల్ని తీసుకుని మరో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. తన స్నేహితురాలు సహాయం తో ఆ మోసగాడిని ఆ అమ్మాయి ఎలా కనిపెడుతుంది అతనిపై ఎలా పగ తీర్చుకుంటుంది అనేది ఈ సినిమా స్టోరీ. చివరికి ఈ అమ్మాయి నగలు డబ్బు ఇచ్చేస్తాడా? లేదా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా? అనేది ఇక్కడ ట్విస్ట్.. ఇద్దరు అమ్మాయిల మధ్య మొదలైన పరిచయం ఎలా ప్రేమగా మారింది అన్నదే లవ్ 4 సేల్‌ మూవీ స్టోరీ లైన్.. అయితే డైరెక్టర్ బోల్డ్ సన్నివేశాలతో ఈ సినిమాకు ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు. ప్రస్తుతం యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. ఒక మాటలో చెప్పాలంటే అమ్మాయిలకు మంచి మెసేజ్ ఇచ్చే చిత్రం అని చెప్పాలి.. లవ్ ఫర్ సేల్ మూవీ థియేటర్లలోనే రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరిగింది. చివరకు థియేటర్లను స్కిప్ చేస్తూ అమెజాన్ ప్రైమ్ ద్వారా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం స్క్రీనింగ్ వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో మీరు చూసి ఎంజాయ్ చేయండి.. ఇక ఇందులో కీలక పాత్ర పోషించిన సునీల్ మలయాళంలో సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతోన్నాడు. సుదీర్ఘ సినీ ప్రయాణంలో రెండు వందలకుపైగా సినిమాలు చేశాడు. కొన్ని టీవీ సీరియల్స్‌లో నటించాడు

Tags

Related News

Junior Movie: ఓటీటీలోకి జూనియర్ మూవీ..ఆ రోజే స్ట్రీమింగ్!

OTT Movie : టెర్రరిస్టులకే టెర్రర్ పుట్టించే ఆడపులి… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… నరాలు కట్ అయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : షార్క్‌లను దేవతలుగా భావించే సైకో… ఆడవాళ్లను బలిచ్చి దిక్కుమాలిన పని… గ్రిప్పింగ్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్

OTT Movie : తల్లీకూతుర్లు ఇద్దరితో ఒక్కడే… ఐఎమ్‌డీబీలో రేటింగ్ 9.1… తెలుగు మూవీనే మావా

OTT Movie : రోబోని కూడా వదలకుండా ఆటగాడి అరాచకం… అదిచ్చే షాక్ కు మైండ్ బ్లాంక్

OTT Movie : మనుషులకు తెలియకుండా మాయదారి పనులు… ఫ్యూచర్లో ఏఐ ఇంత డేంజర్ స్టంట్స్ చేస్తుందా మావా ?

OTT Movie : బాడీ బిల్డర్ తో ఆ పాడు పని… ఈ నలుగురు ఆడవాళ్ళూ అరాచకం మావా… సింగిల్ గా చూడాల్సిన మూవీ

OTT Movie : రియల్ కల్ట్ క్రైమ్‌… మతం పేరుతో మతిపోగోట్టే పనులు… మర్డర్ మిస్టరీతో ఊహించని టర్న్

Big Stories

×