BigTV English
Advertisement

OTT Movie : భర్త ముందే ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ తో… భార్యనే రే*ప్ చేసే భర్త… ట్విస్ట్ లతో మెంటలెక్కించే తమిళ రొమాంటిక్ మూవీ

OTT Movie : భర్త ముందే ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ తో… భార్యనే రే*ప్ చేసే భర్త… ట్విస్ట్ లతో మెంటలెక్కించే తమిళ రొమాంటిక్ మూవీ

OTT Movie : రొమాంటిక్ సినిమాలకు అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. ఓటీటీ లో మాత్రం రొమాంటిక్ సినిమాలకు కొదవలేదు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో రొమాన్స్ తోపాటు, ఒక మంచి స్టోరీ కూడా ఉంటుంది. భార్య భర్తల చుట్టూ తిరిగే ఈ స్టోరీ సరదాగా సాగుతూ, ఆలోచనలో పడేస్తుంది. భిన్నమైన మనస్తత్వాలతో, ఈ జంటకి సమస్యల్ని తెచ్చిపెడుతుంది. ఈ  రొమాంటిక్ మూవీ పేరు ఏమిటి ?ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ తమిళ రొమాంటిక్ మూవీ పేరు ‘మాలై నేరతు మయక్కం’ (Maalai Nerathu Mayakkam). 2016 లో విడుదలైన ఈ మూవీ సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో బాలకృష్ణ కోలా, వామికా గబ్బి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ కథ ప్రధానంగా ఒక అరేంజ్డ్ మ్యారేజ్ చుట్టూ తిరుగుతుంది. ఇద్దరు వ్యక్తులు వేర్వేరు జీవనశైలి కలిగిఉంటారు. వాళ్ళు ఎలా ఒకటిగా కలుస్తారనేదే ఈ స్టోరీ. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

మనోజ స్వతంత్ర భావాలు కలిగిన యువతి . ఆమె మోడ్రన్ గా ఉండటానికి బాగా ఇష్టపడుతుంది. తాను చేసే ఉద్యోగంలో కూడాచురుకుగా ఉంటుంది. ఆమెకు తన మాజీ ప్రియుడు తరుణ్‌తో విభేదాలు వచ్చి విడిపోతుంది. ఆమె మనస్తత్వం కాస్త భిన్నం గా ఉంటుంది. తల్లి క్యాన్సర్‌తో బాధపడుతూ, ఆమెను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తుంది. తల్లి ఆరోగ్యాన్ని దృష్టి లో పెట్టుకుని, పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుటుంది మనోజ. మరోవైపు ప్రభు ఒక సాంప్రదాయ కుటుంబం నుంచి వస్తాడు. అతను ఆడవాళ్ళతో మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడుతుంటాడు. ఎప్పుడూ తన తల్లిదండ్రుల నిర్ణయాలపై ఆధారపడతాడు. ఆ తరువాత మనోజ, ప్రభు లకు పెళ్ళిచూపులతో పాటు పెళ్ళికూడా జరిగిపోతుంది. కానీ, వారి వ్యక్తిత్వాలు, ఆలోచనలు వేరుకావడంతో, వీరి లైఫ్ మరోలా టర్న్ తీసుకుంటుంది. మనోజకు ప్రభు అంటే రోజూరోజుకూ ఆసక్తి తగ్గిపోతుంది. అతని అసమర్థత, సాంప్రదాయ ఆలోచనలు ఆమెను చిరాకు పెడతాయి.

ప్రభు మాత్రం మనోజను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. అతని ప్రయత్నం అతడు చేస్తాడు. కానీ ఆమె అతన్ని తేలిగ్గా తీసుకోవడంతో నిరాశపడతాడు. మనోజ వేరే వ్యక్తులతో దగ్గర అవుతూ ఉంటుంది. తరుణ్‌ ఇక భరించలేక భార్యతో బలవంతంగా ఆపని చేస్తాడు. వారి వైవాహిక జీవితంలో ఇది ఒక విషాదకర సంఘటనగా మారుతుంది. ఒకరి మొహాలు ఒకరు చూసుకోలేక పోతారు. ఇది వారిని విడిపోయేలా చేస్తుంది. ఈ సంఘటన తర్వాత, ఇద్దరూ ఒకరినొకరు మరచిపోలేక బాధపడతారు. చివరికి మనోజ, ప్రభును క్షమించగలదా ?వారు మళ్లీ కలిసే అవకాశం ఉందా ? అనే విషయాలు తెలుసుకోవాలి అనకుంటే, ఈ రొమాంటిక్ మూవీని మిస్ కాకుండా చూడండి.

Read Also : మొగుడు చచ్చాడని అతని ఫ్రెండ్ తో … పదేళ్ళ తరువాత ఊహించని ట్విస్ట్ … ప్రియమణి క్రేజీ సస్పెన్స్ థ్రిల్లర్

Related News

OTT Movie : అమ్మాయిల డర్టీ స్కామ్… ఆటగాళ్లే వీళ్ళ టార్గెట్… అన్నీ అవే సీన్లు మావా

OTT Movie : పక్షవాతం వచ్చినోడితో ప్రేమాయణం… గుండెను పిండేసే ప్రేమకథ… లవర్స్ డోంట్ మిస్

OTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథOTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథ

OTT Movie : పనోడి కొడుకుతో ఆ పాడు పని… అక్క లైఫ్ లో అగ్గిరాజేసే చెల్లి… క్లైమాక్స్ లో ఫ్యూజులు ఎగిరిపోయే ట్విస్ట్

OTT Movie : 100 డాలర్స్ తో అన్నోన్ సిటీలో వదిలేస్తే… బుర్రబద్దలయ్యే షాక్… రిచ్ అవ్వాలనుకునే ప్రతి ఒక్కరూ చూడాల్సిన సిరీస్

OTT Movie : అన్న కోసం అరణ్యంలో వేట… కట్ చేస్తే వెన్నులో వణుకు పుట్టించే ట్విస్ట్… కల్లోనూ వెంటాడే హారర్ సీన్స్

OTT Movie : ఒకరిని లవ్ చేసి మరొకరితో రాసలీలలు… క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్… ప్యూర్ గా పెద్దలకు మాత్రమే

OTT Movie : వరుస హత్యలు…మిస్సైన అమ్మాయిని చంపడానికి జైలు నుంచి ఎస్కేపయ్యే సైకో… ఈమె డెడికేషన్ కో దండం సామీ

Big Stories

×