BigTV English

OTT Movie : ఆంటీ కోసం తపన పడే 12 ఏళ్ల కుర్రాడు, చివరకు ఏమి సాధించాడు.?

OTT Movie : ఆంటీ కోసం తపన పడే 12 ఏళ్ల కుర్రాడు, చివరకు ఏమి సాధించాడు.?

OTT Movie : ఒకప్పుడు కేవలం తెలుగు సినిమాలు మాత్రమే చూసే అవకాశం ఉండేది. కానీ ఓటిటి వచ్చిన తర్వాత ప్రపంచ సినిమాను కూడా చూడగలుగుతున్నాం. మైండ్ చెదిరిపోయే వర్త్ కంటెంట్ నేడు ఓటిటి ప్లాట్ఫార్మ్స్ లో అవైలబుల్ గా ఉంది. కొన్ని సినిమాలు చూసినప్పుడు ఈ ఆలోచన ఆ రోజుల్లో ఎలా వచ్చింది అని కూడా అనిపిస్తుంది. ఈ రోజుల్లో కొన్ని సినిమాల్లో న్యూడ్ సీన్స్ ఉండటం అనేది కామన్ గా జరుగుతుంది. కానీ 2000 సంవత్సరంలో విడుదలైన ఒక సినిమాలో న్యూడ్ సీన్స్ ఉండటం అనేది మామూలు విషయం కాదు.


అప్పుడు విడుదలైన ఈ సినిమా దాదాపు పాతికేళ్ల తర్వాత ఓటిపి ప్లాట్ఫారం లోనికి వచ్చింది. అసలు ఈ సినిమా ఏంటి, అంత ఆసక్తికరంగా ఈ సినిమాలో ఏముంది.? వినడానికి మామూలు పాయింట్ కదా అని అనిపించొచ్చు. కానీ ఈ సినిమాను దర్శకుడు డీల్ చేసిన విధానం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

అమెజాన్ ప్రైమ్ లో 


2000 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా పేరు మలేనా. ఈ ఒరిజినల్ సినిమా కథను “లూసియానో విన్సెంజోని” రాశారు. ఈ కథను ఆధారంగా చేసుకొని “గియుసేప్ టోర్నటోర్” రచించి దర్శకత్వం వహించారు. ఇందులో మోనికా బెల్లూచి మలేనా అనే ప్రథమ పాత్రలో నటించింది. 12 ఏళ్ల అబ్బాయిగా గియుసేప్ సల్ఫారో నటించాడు. 2000 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది.

అసలు కథ ఏంటి 

ఒక పట్టణంలో మలేనా అని యువతి ఉంటుంది. ఆమె భర్త ఆర్మీలో పని చేస్తారు. అయితే ఆమె ఒక్కతే ఉండటం వలన ఆ ఊర్లో ఉన్న చాలామంది చూపులు ఆమె పైన పడతాయి. మలేనా చాలా అందంగా ఉంటుంది. ఆమెతో చాలామందికి ఎఫైర్స్ ఉన్నాయి అని ఆ పట్టణంలో మాట్లాడుకుంటారు. ఒక తరుణంలో రెనాల్డో అనే అబ్బాయి తన కొత్త సైకిల్ తో వాళ్ల ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్లిన తరుణంలో మలేనా ఈ దారి నుంచే నడిచి వస్తుంది అని వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారు.

అలా మాట్లాడుకున్న మరుక్షణం లో మలేనా ఆ దారిలో వస్తుంది. అప్పుడు మొదటిసారి రెనాల్డో malenaa నాతో ప్రేమలో పడతాడు. అయితే అప్పటినుంచి మలేనా ను ఫాలో అవుతూ సీక్రెట్ గా గమనిస్తూ ఉంటాడు. ఊర్లో వాళ్ళ మాటలన్నీ వింటూ కూడా వాళ్లకి తను మంచిది అని సమాధానం చెప్పాలి అనుకుంటాడు. కానీ తాను అలా చెప్తే ఊర్లో వాళ్ళు తన గురించి ఏమనుకుంటారు అని చెప్పడం మానేస్తాడు. ఒక తరుణంలో మలేనా భర్త ఆర్మీలో చనిపోయాడు అనే వార్త వినిపిస్తుంది.

దానితో చాలా దిగులు చెందుతుంది. మలేనా ఒక తరుణంలో ఒక పోలీస్ ఆఫీసర్ తో ఎఫైర్ పెట్టుకుంటుంది. మలేనా ఇంటి నుంచి పోలీస్ ఆఫీసర్ రాగానే బయట ఒక డాక్టర్ తను నాతో రిలేషన్ లో ఉంది నువ్వు ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్లావు అని గొడవపడతారు. ఆ గొడవ పెద్దది కావడంతో అక్కడికి పోలీసులు వస్తారు. పోలీసులు రాకతో ఆ వార్త ఊరు ఊరంతా తెలిసి, మలేనా క్యారెక్టర్ బ్యాడ్ అయిపోతుంది.

అలా ఊరు ఊరంతా తన గురించి అనుకున్న తర్వాత మలేనా ఎటువంటి నిర్ణయం తీసుకుంది. రెనాల్డో, మలేనా ఇద్దరూ చివరికి కలిసారా. మలేనా జీవితంలో మళ్ళీ మామూలు మనిషి కావడానికి ఈ 12ఏళ్ల రెనాల్డో తనకు ఎటువంటి సాయం చేశాడు.? రహస్యంగా మలేనా ను చూడటానికి రెనాల్డో ఎలాంటి ప్రయత్నాలు చేశాడు.? అలానే మలేనా భర్త ఏమయ్యాడు.? ఇటువంటి అంశాలన్నీ తెలియాలి అంటే ఖచ్చితంగా ఈ సినిమాను చూడాల్సిందే.

Also Read : K-RAMP Glimpse : ఇవేం చిల్లర పనులు కిరణ్, బూతులు మాట్లాడితే హిట్ అయిపోతుందా.?

Related News

OTT Movie : ట్రిప్పుకెళ్లి టీచర్ తో అర్ధరాత్రి అరాచకం… సైకో ట్రాప్ లో అడ్డంగా బుక్కయ్యే అమాయకురాలు… బెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : విమానంలో వైరస్ లీక్… పిచ్చోడు చేసే మెంటల్ పనికి పైప్రాణాలు పైనే… సీను సీనుకో ట్విస్ట్ మావా

OTT Movie : భర్త చనిపోయాడని చెప్పి భార్యను లాక్కునే ఆఫీసర్… అతను తిరిగొచ్చి ఇచ్చే ట్విస్టుకు ఫ్యూజులు అవుట్

OTT Movie : మనుషుల్ని చూస్తుండగానే మసి చేసే సైకో… ఎవెంజర్స్ ను మించిన శక్తి… ఓటీటీలో గత్తరలేపుతున్న సూపర్ హీరో మూవీ

OTT Movies: దొంగచాటుగా పక్కింటి అమ్మాయిని ‘అలా’ చూస్తాడు.. తర్వాత వాడికి నరకమే, సినిమా మొత్తం అలాంటి సీన్లే!

OTT Movie : ట్రాప్ చేసి పాడు పనులు… ఈ కేటుగాళ్ల టార్గెట్ అమ్మాయిలే… దిమాక్ ఖరాబ్ చేసే రియల్ రివేంజ్ స్టోరీ

Big Stories

×