BigTV English

OTT Movie : ఒక్కొక్కరు కాదు ఒకే సారి ఐదు మంది… ఆగలేక అబ్బాయిలతో ఆ పని చేసే అమ్మాయి

OTT Movie : ఒక్కొక్కరు కాదు ఒకే సారి ఐదు మంది… ఆగలేక అబ్బాయిలతో ఆ పని చేసే అమ్మాయి

OTT Movie : రొమాంటిక్ సినిమాలను చూడటానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే కొన్ని సినిమాలలో ఈ రొమాన్స్ శృతి మించిపోతుంది. ఈ సినిమాలను ఒంటరిగా తప్ప వేరే వాళ్ళతో చూడలేము. అంతలా రెచ్చగొట్టే సన్నివేశాలు ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీలో, ఒక అమ్మాయి మొహమాటానికి పోయి ఒళ్ళు అప్పగించేస్తుంది. ఒకరితో మొదలై, అది చాలా మంది దాకా వెళ్తుంది. ఒళ్ళు వేడి ఎక్కించే సీన్స్ ఉన్న ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో

ఈ ఇటాలియన్ ఎరోటిక్ డ్రామా మూవీ పేరు ‘మెలిస్సా పి’ (Melissa p). దీనిని లూకా గ్వాడగ్నినో డైరెక్ట్ చేశారు. ఈ మూవీ మెలిస్సా పానారెల్లో రాసిన ‘100 కొట్ట బ్రష్ స్ట్రోక్స్ బిఫోర్ బెడ్’ అనే ఆటోబయోగ్రాఫికల్ నవల ఆధారంగా రూపొందించబడింది. ఈ కథ సిసిలీలో నివసించే 15 ఏళ్ల మెలిస్సా అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఆమె తన తల్లి డారియా, బామ్మ ఎల్విరాతో కలిసి జీవిస్తుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

మెలిస్సా అనే 15 ఏళ్ల అమ్మాయికి కాస్త మొహమాటం ఎక్కువగా ఉంటుంది. ఆమె తన బామ్మతో చనువుగా ఉంటుంది. ఆమె తల్లి డారియాతో ఆమెకు అంత సన్నిహిత సంబంధం ఉండదు. ఆమె తండ్రి విదేశాల్లో ఆయిల్ రిగ్‌లో పనిచేస్తుంటాడు. ఒక రోజు, మెలిస్సా తన స్నేహితురాలితో కలిసి ఒక పార్టీకి వెళ్తుంది. అక్కడ ఆమె డానియల్ అనే అబ్బాయిని కలుస్తుంది. ఆమె అతన్ని ఇష్టపడుతుంది. అయితే ఆమె మొదటి సారి అతనితో బలవంతంగా, లైంగిక అనుభవం పొందుతుంది. ఇది అనుకోకుండా జరిగిపోతుంది. అయినప్పటికీ, మెలిస్సా డానియల్ పట్ల ప్రేమ భావన కలిగి ఉంటుంది. కానీ అతను పని ఐపోయాక ఆమెను నిర్లక్ష్యం చేస్తాడు. మెలిస్సా అందుకు బాగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత, మెలిస్సా తన కోరికలు తీర్చుకుంటూ తృప్తి పొందాలని అనుకుంటుంది. ఇకపై ఎవరూ తన మనసును గాయపరచలేరని అనుకుంటుంది. ఆమె తన అనుభవాలను ఒక డైరీలో నమోదు చేయడం ప్రారంభిస్తుంది.

ఈ క్రమంలో, ఆమె డానియల్ అతని స్నేహితుడు అర్నాల్డోతో కలసి ఒకేసారి ఆ అనుభవం పొందుతుంది. ఇది మరికొన్ని అనుభవాలకు దారి తీస్తుంది. ఈ సారి ఐదు మందితో కలసి ఆ అనుభవం పొందుతుంది. ఇలా మెలిస్సా తన కోరికలను ఒక ఉప్పెనలా తీర్చుకుంటుంది. ఒకసారి ఆమె ఒక ఆన్‌లైన్ చాట్‌రూమ్‌లో కలిసిన ఒక వృద్ధుడితో కూడా సంబంధం పెట్టుకుంటుంది. ఇంతలో, ఆమె బామ్మ ఎల్విరా ఆరోగ్యం క్షీణిస్తుంది. ఆమెను నర్సింగ్ హోమ్‌కు తీసుకెళ్తారు. ఇది మెలిస్సాకు మరింత ఒంటరితనాన్ని కలిగిస్తుంది. ఒక రోజు, మెలిస్సా డైరీ ఆమె తల్లి చేతిలో పడుతుంది. ఆ డైరీని చూసి డారియా షాక్‌కు గురవుతుంది. తన కూతురు గురించి అసలు విషయాలు తెలుసుకుని భావోద్వేగంతో మెలిస్సాను దగ్గరికి తీసుకుంటుంది. చివరికి మెలిస్సా తన కోరికలకు చెక్ పెడుతుందా ? అనేది మూవీ చూసి తెలుసుకోండి.

Read Also : డబ్బులకోసం ప్రెగ్నెంట్ అయ్యే అమ్మాయి … ప్రతీకారం తీర్చుకునే నర్స్ … కేక పెట్టించే క్రైమ్ థ్రిల్లర్

Related News

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

Big Stories

×