EPAPER

OTT Movie : బెడ్ పై ఓవైపు భర్త, మరోవైపు బాయ్ ఫ్రెండ్ తో… సింగిల్ గా చూడాల్సిన బో*ల్డ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ

OTT Movie : బెడ్ పై ఓవైపు భర్త, మరోవైపు బాయ్ ఫ్రెండ్ తో… సింగిల్ గా చూడాల్సిన బో*ల్డ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ

OTT Movie : బో*ల్డ్ మూవీ లవర్స్ కి తమకు కావాల్సిన భాషలో ఎక్కువగా సినిమాలు అందుబాటులో ఉండవు. నిజానికి ఈ జానర్లో ఎక్కువ సినిమాలు హాలీవుడ్ లోనే రిలీజ్ అవుతాయి. కానీ వాటిని చూసినా భాష రాకపోవడంతో పెద్దగా బుర్రకే ఎక్కదు అనుకునే వాళ్ళ కోసమే ఈ మూవీ సజెషన్. మరి ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది? స్టోరీ ఏంటి అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.


ఐదు నెలల తర్వాత ఓటిటిలోకి…

ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఎన్నో హాలీవుడ్ సినిమాలు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల కాలంలో తెలుగులో కూడా చాలా సినిమాలు డబ్బింగ్ ద్వారా అందుబాటులోకి వస్తున్నాయి. ఓటిటి లో ఇలాంటి డబ్బింగ్ సినిమాలకు మంచి క్రేజ్ నడుస్తుండడంతో డబ్బింగ్ వెర్షన్లు స్ట్రీమింగ్ చేయడానికి ఓటిటిలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. తాజాగా ఒక హాలీవుడ్ రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామా ఓటీటీలోకి వచ్చింది. టైటిల్ లో చదివినట్టుగానే ఇదొక బో*ల్డ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. హాలీవుడ్ పాపులర్ హీరోయిన్ జెండాయ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇటీవలే ‘డ్యూన్’ చిత్రంతో ఈ బ్యూటీ ఫుల్లుగా ఫేమస్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ ఏప్రిల్ 26న థియేటర్లలో రిలీజ్ అయింది. దాదాపు 5 నెలల తర్వాత ఓటిటిలోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఒక్క తెలుగులోనే కాదు ఏకంగా 21 భాషల్లో అందుబాటులోకి రావడం విశేషం. ఈ అమెరికన్ మూవీ ప్రైమ్ వీడియోలో ఇంగ్లీష్ తో పాటు తెలుగు, హిందీ, తమిళం, స్పానిష్, పోర్చుగీస్, చైనీస్ సహా ఇతర విదేశీ భాషల్లో కూడా అందుబాటులో ఉంది. మూవీకి లూకా గువాడగ్నినో దర్శకత్వం వహించగా, సినిమా మొత్తం టెన్నిస్ గేమ్ బ్యాక్ డ్రాప్ లోనే సాగుతుంది. చెప్పుకోవడానికి స్పోర్ట్స్ డ్రామా. కానీ సినిమాలో ఉన్నవన్నీ ఏ సర్టిఫికెట్ బో*ల్డ్ సీన్స్. కాబట్టి ఈ సినిమాను సింగిల్ గా చూస్తే బెటర్ అని గుర్తు పెట్టుకోండి.


కథలోకి వెళ్తే…

తాషి ఒక పాపులర్ టెన్నిస్ ప్లేయర్. అయితే ఒకానొక టైం లో ఈ అమ్మాయి కాలికి దెబ్బ తగలడంతో గేమ్ నుంచి తప్పుకుని, తన భర్తకు కోచ్ గా మారుతుంది. అతి తక్కువ సమయంలోనే అతన్ని ఛాంపియన్ గా తీర్చిదిద్దుతుంది. కానీ కొన్నాళ్ళకి టైం బాలేక అతడు అన్ని మ్యాచ్ లలో ఓడిపోతూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ మాజీ బాయ్ ఫ్రెండ్ తారసపడతాడు. అతను ఏకంగా బెడ్ రూం దాకా రావడమే కాదు, భర్త వుండగానే ఆమెతో రొమాన్స్ కి రెడీ అవుతాడు. మరి బాయ్ ఫ్రెండ్ వచ్చాక ఈ కపుల్  లైఫ్ లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? 55 మిలియన్ డాలర్లతో రూపొందిన ఈ మూవీ 94.2 మిలియన్ల డాలర్ల కలెక్షన్లు కొల్లగొట్టేంత కథ ఇందులో ఏముంది? అనే విషయాలు తెలియాలంటే ‘ఛాలెంజర్స్’ అనే ఈ సినిమాను చూడాల్సిందే.

Related News

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి 25 సినిమాలు.. ఆ రెండు సినిమాలను తప్పకుండా చూడాలి..

OTT Movie : పగ తీర్చుకోవడానికి ఒంటరి అమ్మాయి బీభత్సం… రక్తాన్ని మరిగించే రివేంజ్ డ్రామా

OTT Movie : ప్రతిరోజూ ఉదయం 5 గంటలకే ఆ అబ్బాయి నుంచి కాల్… క్రేజీ సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : సినిమాలో ఛాన్స్ ఇస్తానని తీసుకెళ్లి ఇంత అరాచకమా? బిగ్ బాస్ కంటెస్టెంట్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : అబ్బాయిల స్పర్శ కోసం అల్లాడిపోయే అమ్మాయి… పిచ్చెక్కించే బో*ల్డ్ కథ

Mangalavaram : పాయల్ మూవీకి తగ్గని క్రేజ్.. మరోసారి అక్కడ రిలీజ్..

Jigra OTT: ఓటీటీలోకి ‘జిగ్రా’ మూవీ.. ఎప్పుడు, ఎక్కడంటే?

Big Stories

×