E-Paper
Advertisement

OTT Movie : పాయల్ అసభ్యకర ఫోటోలు ఆ సైట్లో… ఈ క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఏ ఓటిటిలో ఉందో తెలుసా?

OTT Movie : పాయల్ అసభ్యకర ఫోటోలు ఆ సైట్లో… ఈ క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఏ ఓటిటిలో ఉందో తెలుసా?
Advertisement

OTT Movie : ‘ఆర్ఎక్స్ 100’ సినిమా తర్వాత హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ పేరు చెప్తే చాలు గ్లామర్ కు బ్రాండ్ అంబాసిడర్ అంటున్నారు. ముఖ్యంగా ఆమె ఇప్పటిదాకా నటించిన బో*ల్డ్ సినిమాలు యూత్ ను పిచ్చెక్కించాయి. ‘ఆర్ఎక్స్ 100’ మూవీతో ఒక్కసారిగా పేరు తెచ్చుకుని ఓవర్ నైట్ స్టార్ అయిన ఈ బ్యూటీ నటించిన ఒక కొత్త సినిమా ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఎప్పటిలాగే తనదైన శైలిలో ఈ బో*ల్డ్ సినిమాలో హాట్ కంటెంట్ తో పాటు యాక్షన్ సీన్స్ లో కూడా అదరగొట్టింది పాయల్. మరి ఈ మూవీని ఎక్కడ చూడొచ్చు? స్టోరీ ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం.

ఆహాలో అందుబాటులో…

Advertisement

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా అచ్చ తెలుగు ఓటిటి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటిదాకా ఈ సినిమా 60 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ మినిట్స్ తో కొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఈ సినిమాకు ప్రదీప్ ఠాకూర్ దర్శకత్వం వహించగా, పాయల్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఒక కాంట్రవర్సీ కూడా జరిగింది. జూన్ 7న థియేటర్లోకి వచ్చిన ఈ మూవీ ఆగస్టు 1 నుంచి పాపులర్ ఓటీటి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. అలా వచ్చిందో లేదో పది రోజుల్లోనే ఏకంగా 60 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ను తో ఈ సినిమా కొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఒక మంచి బోల్డ్ కంటెంట్ ఉన్న సస్పెన్స్ డ్రామా కోసం చూసేవారికి ఈ మూవీ మంచి ఆప్షన్.

కథలోకి వెళ్తే…

Advertisement

సినిమాలో పాయల్ రాజ్ పుత్ ఒక పోలీస్ ఆఫీసర్. ఐపీఎస్ గా ట్రైనింగ్ తీసుకుంటున్న సమయంలోనే ఆమె ఫ్రెండ్ ప్రియా అనే అమ్మాయి సూసైడ్ చేసుకునే చనిపోతుంది. కానీ ప్రియాది ఆత్మహత్య కాదు ఆత్యా అనే విషయం హీరోయిన్ కి తెలిసిపోతుంది. అయితే సరైన ఆధారాలు లేకపోవడంతో సైలెంట్ గా ఉంటుంది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఏసిపి గా బాధ్యతలు చేపడుతుంది. అయితే పోలీస్ శాఖలో ఇంత పెద్ద పొజిషన్లో ఉన్న పాయల్ కు షాక్ ఇచ్చే సంఘటన ఒకటి జరుగుతుంది. అరుణ్ అనే ఒక వ్యక్తి పాయల్ ఫోటోలను, వీడియోలను ఓ వెబ్సైట్లో అసభ్యకరమైన రీతిలో పెడతాడు. అయితే హీరోయిన్ కి ఓ ఫ్రాడ్ కారణంగా ఈ విషయం తెలుస్తుంది. ఆ ఫ్రాడ్ రాండం నెంబర్ కి కాల్ చేయగా, అది హీరోయిన్ కి కనెక్ట్ అవుతుంది. ఇతని అసభ్యకర ప్రవర్తన చూసి హీరోయిన్ ఆగమేఘాల మీద అతని ఇంటికి వచ్చి ల్యాప్టాప్ చెక్ చేస్తే, అక్కడ హీరోయిన్ ఫోటోలతో పాటు ఫోన్ నెంబర్ కూడా కనిపిస్తుంది. దానికి కారణమైన అరుణ్ పై లీగల్ యాక్షన్ తీసుకుందామని హీరోయిన్ అనుకుంటుండగానే అతను ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. అయితే ప్రియా లాగే అరుణ్ అనే ఈ వ్యక్తిది కూడా హత్య కాదు ఆత్మహత్య అని తెలుసుకుంటుంది హీరోయిన్. అసలు ఈ వరుస హత్యలు చేస్తున్న అజ్ఞాత వ్యక్తి ఎవరు? ఎందుకు హీరోయిన్ నే టార్గెట్ చేస్తున్నారు? హీరోయిన్ ఈ కేసును ఎలా సాల్వ్ చేసింది? అనే విషయం తెలియాలంటే రక్షణ అనే మూవీని చూడాల్సిందే.

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×