E-Paper
Advertisement

OTT Movie : ఓటీటీ అలర్ట్… డిజిటల్ కష్టాలు గట్టెక్కిన మలయాళం మూవీ… ఎట్టకేలకు సైలెంట్ గా స్ట్రీమింగ్

OTT Movie : ఓటీటీ అలర్ట్… డిజిటల్ కష్టాలు గట్టెక్కిన మలయాళం మూవీ… ఎట్టకేలకు సైలెంట్ గా స్ట్రీమింగ్
Advertisement

OTT Movie : ఏడాది తరువాత మమ్ముట్టి మూవీకి ఓటీటీ మోక్షం దక్కింది. ఇన్నాళ్లుగా ఆయన అభిమానులు ఎదురు చూస్తున్న మూవీ ఎట్టకేలకు సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. యూనిక్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? ఎందుకు మూవీ స్ట్రీమింగ్ ఇంత లేట్ అయ్యింది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

ఏడాది తర్వాత ఓటీటీలోకి

ఈ సంవత్సరం ప్రారంభంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి మిస్టరీ కామెడీ థ్రిల్లర్ ‘డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్’తో థియేటర్లలోకి వచ్చారు. గౌతమ్ మీనన్ దర్శకుడిగా మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చిన మూవీ ఇదే. ఆయన ఫస్ట్ మూవీ కాబట్టి సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. కానీ థియేటర్లలో ‘డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్’ మిక్స్డ్ రివ్యూస్ అందుకుంది. అలాగే బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. థియేటర్లలో విడుదలైన దాదాపు సంవత్సరం తర్వాత, ఈ చిత్రం చివరకు ZEE5లో విడుదలైంది. ఓటీటీ డీల్ ఆలస్యం కావడంతో మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు ఇంత టైమ్ పట్టింది.

Advertisement

‘డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్’ అసలు వెర్షన్‌తో పాటు తెలుగు, తమిళం, కన్నడ వెర్షన్ లలో కూడా స్ట్రీమింగ్ అవుతుండడం మరో సర్ప్రైజ్. మొదట్లో డబ్బింగ్ వెర్షన్ల ఓటీటీ గురించి ప్లాట్‌ఫామ్ ఎలాంటి సమాచారాన్ని వెల్లడించలేదు. కానీ ఆశ్చర్యకరంగా అన్నీ భాషల్లోనూ ఈ మూవీ ఓటీటీలోకి వచ్చింది. మమ్ముట్టి తన బ్యానర్ అయిన మమ్ముట్టి కంపెనీపై ఈ చిత్రాన్ని నిర్మించారు. గోకుల్ సురేష్, సుష్మితా భట్, విజి వెంకటేష్, సిద్ధిక్ ఇందులో కీలక పాత్రలు పోషించారు.

Read Also : IVF ద్వారా జన్మించిన పిల్లల వెనుక కుట్ర… నిషేధిత రసాయనాలతో రచ్చ… గూస్ బంప్స్ తెప్పించే మెడికల్ క్రైమ్ థ్రిల్లర్

కథలోకి వెళ్తే

Advertisement

మాజీ పోలీస్ ఆఫీసర్ మమ్ముట్టి. అతని అసిస్టెంట్ విక్కీతో కలిసి ప్రైవేట్ డిటెక్టివ్ అవతారం ఎత్తుతాడు. ఈ క్రమంలోనే ఆయనకు ఒక పర్స్ దొరుకుతుంది. అది కూడా లేడీస్ ది. ఆ పర్స్ ఎవరిదో ఇన్వెస్టిగేట్ చేస్తున్న నేపథ్యంలో ఒక యువతి మిస్సింగ్ కేసు బయట పడుతుంది. ఆమె పేరు పూజ అని తెలుస్తుంది. అసలు మిస్సైన పూజ ఎవరు? ఆ పర్స్ తో అమ్మాయికి సంబంధం ఏంటి? ఆమె బాయ్ ఫ్రెండ్ కు దీనితో లింకు ఉందా? అసలు ఆమె ఎలా చనిపోయింది ? అనే విషయాలు తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే.

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×