BigTV English

OTT Bold Movie : దీవిలో సోల్జర్స్ తో చిక్కుకుపోయిన ఒంటరి అమ్మాయి… అందరి కళ్ళూ ఆమె మీదే

OTT Bold Movie : దీవిలో సోల్జర్స్ తో చిక్కుకుపోయిన ఒంటరి అమ్మాయి… అందరి కళ్ళూ ఆమె మీదే

OTT Movie : ఓటిటి ప్లాట్ ఫామ్ లో హాలీవుడ్ చిత్రాల హవా నడుస్తోంది. హాలీవుడ్ సినిమాలు లేకుండా ఓటిటి ప్లాట్ ఫామ్ ను ఊహించుకోలేము. అందులో యాక్షన్ బో*ల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలను కళ్ళార్పకుండా చూస్తాం. అటువంటి మూవీ ఒకటి డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మంచి యాక్షన్ మసాలా కంటెంట్ మూవీ చూడాలి అనుకునే వారికి ఈ మూవీ ఒక బెస్ట్ సజెషన్. ఈ మూవీ పేరేమిటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది? తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియో

ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ మూవీ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జరిగే ఒక స్టోరీ తో నడిచే మూవీ. ఈ మూవీ పేరు “క్వీన్ ఆఫ్ అనాతహన్” (Queen Of Anatahan). ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా, జపాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతూ ఉంటుంది. జపాన్ పై అమెరికన్లు దాడి చేస్తారు. పసిఫిక్ సముద్రంలో జపాన్ ఆధీనంలో ఉన్న దీవులపై దాడి చేస్తారు అమెరికన్లు. అందులో ఒక షిప్ ప్రమాదానికి గురవుతుంది. ఆ షిప్ లో 33 మంది ఉంటారు. వారు ఆ ప్రమాదం నుంచి తప్పించుకొని దీవిలోకి వస్తారు. అందులో వున్న వారందరికీ కెప్టెన్ గా ఖజుకో వ్యవహరిస్తాడు. అక్కడే ఒక అమ్మాయి కూడా వుంటుంది. ఆమె పేరు ఖజ్రో. ఆ అమ్మాయికి ఇది వరకే వివాహం అయిపోగా, ఆమె భర్త వేరే ప్రాంతంలో సోల్జర్ గా పని చేస్తాడు. ఆ దీవిలో ఈ అమ్మాయి ఉండటంతో మిగతా వారి నుంచి ఆమెను కాపాడటానికి తన భార్యగా చెప్పుకుంటాడు కెప్టెన్.

వారంతా ఆ దీవిలోనే ఇరుక్కుపోవడంతో అక్కడే చాలాకాలం ఉండాల్సి వస్తుంది. ఆ అమ్మాయి రోజు కెప్టెన్ దగ్గరే ఉండటంతో వారిద్దరూ ఒకరికొకరు దగ్గరవుతారు. అతనితో ఆమె ఇంటిమేట్ అవుతూ ఉంటుంది. మిగతా వాళ్లు ఆమెను ఏదైనా చేయాలని చూస్తారు. కెప్టెన్ వారి నుంచి ఆమెను కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతాడు. అక్కడికి అమెరికన్ లు రావడంతో వీరు భయభ్రాంతులకు గురవుతారు. వారికి కనపడకుండా, జపనీయులు వచ్చేంత వరకు వేచి చూడాలని అనుకుంటారు. ఇంతలో మిగతా సోల్జర్స్ అక్కడున్న అమ్మాయిని ఏం చేస్తారు? వాళ్ల బారి నుంచి ఆమెను కెప్టెన్ కాపాడగలిగాడా? చివరికి వీరంతా ఆ దీవి నుంచి బయట పడగాలిగారా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్నక్వీన్ ఆఫ్ అనాతహన్  (Queen Of Anatahan). ఈ రొమాంటిక్ యాక్షన్ మూవీని చూడాల్సిందే. యాక్షన్ మూవీ తో పాటు మంచి మసాలా కంటెంట్ ను వెతుకుతున్న వారికి ఈ మూవీ ఒక బెస్ట్ ఆప్షన్. ఇప్పటిదాకా ఈ మూవీని చూడకపోతే ఈ వీకెండ్ ఒక లుక్ వేయండి.

Related News

Madharaasi OTT: మదరాసి ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది… ఎప్పుడంటే?

OTT Movie : ఊరికి దూరంగా విల్లా… యవ్వనాన్ని కాపాడుకోవడానికి మంత్రగత్తె అరాచకం… గుండె ధైర్యం ఉంటేనే చూడండి

OTT Movie : అమ్మాయంటే పడి చచ్చే సోఫా… అబ్బాయిలు చెయ్యేస్తే చావే… ఇదెక్కడి దిక్కుమాలిన చేతబడి భయ్యా ?

OTT Movie : అమ్మాయిని వదలకుండా… సొంత తండ్రి నుంచి అద్దెకిచ్చిన ఓనర్ దాకా… క్లైమాక్స్ కి పిచ్చోళ్ళయిపోతారు మావా

OTT Movie : భార్య ఉండగా పెళ్ళైన మాజీ గర్ల్ ఫ్రెండ్ తో సీక్రెట్ గా… పక్క అపార్ట్మెంట్లోకి మారి ఆమె చేసే పనికి దిమాక్ ఖరాబ్

OTT Movie : నవ్వుతూ చంపే మిస్టీరియస్ వ్యక్తి… డబ్బు కోసం వెళ్లి అడ్డంగా బుక్కయ్యే అమాయకుడు… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్

OTT Movie : HIV ఎక్కించి అమ్మాయిల్ని చంపే సైకో… ఇదెక్కడి దిక్కుమాలిన ఆలోచన సామీ ?

OTT Movie : ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో భార్య… మెంటల్ మాస్ షాక్ ఇచ్చే భర్త… వీడు మగాడ్రా బుజ్జి

Big Stories

×