BigTV English

OTT Movie : కుర్రాడితో ఆ పని కోసం క్యూ కట్టే అమ్మాయిలు… బుర్ర కరాబ్ చేసే బో*ల్డ్ మూవీ

OTT Movie : కుర్రాడితో ఆ పని కోసం క్యూ కట్టే అమ్మాయిలు… బుర్ర కరాబ్ చేసే బో*ల్డ్ మూవీ

OTT Movie : థియేటర్లలో రిలీజ్ అవుతున్న హాలీవుడ్ మూవీస్ ను కొద్దిరోజుల వ్యవధిలోనే మేకర్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. హాలీవుడ్ సినిమాలను మన ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో తెలిసిందే. యాక్షన్ సినిమాల తర్వాత రొమాంటిక్ మూవీస్ ను కూడా ఎక్కువగా చూస్తారు తెలుగు మూవీ లవర్స్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ రొమాంటిక్, కామెడీ సీన్స్ తో ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో? పేరేమిటో? తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్ వీడియోలో

ఇది ఒక జపనీస్ మూవీ. ఇందులో ప్రతి సన్నివేశం సరదాగా సాగిపోతూ ఉంటుంది. ఇది బో*ల్డ్ కంటెంట్ తో పాటు కామెడీ ఎంటర్టైనర్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ పేరు “టేల్ ఆఫ్ లెజెండరీ లిబిడో”, (Tale of Legendary Libido). ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

ఈ మూవీలో ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. అన్నకి ఆ సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది. తమ్ముడికి ఆ సామర్థ్యం తక్కువగా ఉంటుంది. ఆ ఊరి ప్రజలు తమ్ముడిని ఎగతాళి చేస్తూ ఆట పట్టిస్తారు. ఆ ఊరు కూడా విచిత్రంగా ఉంటుంది. ఆ ఊరిలో ఆడవాళ్లు బయట పనులకు వెళుతూ, మగవారు ఇంటి దగ్గర ఇంటి పని చేసుకుంటూ ఉంటారు. రాత్రి అయితే ఆడవాళ్ళ కోరికలు మగవాళ్లు తీర్చాలి. లేదంటే ఆడవాళ్ళ చేతిలో తన్నులు తింటూ ఉంటారు. ఇలా ఉంటే హీరోయిన్ ఒక చెరువులో స్నానం చేస్తూ ఉంటుంది. ఆమెను చూసి అన్నదమ్ములిద్దరూ ఇష్టపడతారు. హీరోయిన్ తమ్ముడిని కాకుండా అన్నని ఇష్టపడుతుందని గ్రహించి, నాకు ఆ సామర్థ్యం తక్కువగా ఉండటం వల్లనే ఇలా జరిగిందని బాధపడుతూ తమ్ముడు అడవిలోకి వెళతాడు. అక్కడ ఒక మంత్రగాన్ని కలసి ఒక మూలికను సేవిస్తాడు. అప్పుడు ఇతనికి ఆ సామర్థ్యం తన అన్న కన్నా పది రెట్లు ఎక్కువ అవుతుంది.

ఈ విషయం ఆ ఊరిలోని ఆడవాళ్లకు తెలిసి అతనితో అందరూ ఇంటిమేట్ కావాలని అనుకుంటారు. ఈ విషయం ఆ ఊరి మహారాణికి కూడా తెలుస్తుంది. చివరికి మహారాణి కూడా అతనితో ఇంటిమేట్ అవ్వాలనుకుంటుంది. ఈ విషయం తెలుసుకున్న రాజు అతనిని పిలిపించి నీకు అంత సామర్థ్యం ఉంటే ఒక పరీక్ష పెడతాను అని చెప్తాడు. రాజు పెట్టే పరీక్ష ఏమిటి? చివరికి మహారాణి ఇతడిని ఏం చేస్తుంది? ఇతడు ప్రేమించిన అమ్మాయి చివరకు ఏమవుతుంది? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో(Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న “టేల్ ఆఫ్ లెజెండరీ లిబిడో“(Tale of Legendary Libido) మూవీని తప్పకుండా చూడాల్సిందే. ఒక మంచి కామెడీ రొమాంటిక్ మూవీని చూడాలనుకునే మూవీ లవర్స్ కు ఇది ఒక బెస్ట్ ఆప్షన్. మరి ఎందుకు ఆలస్యం ఈ మూవీ పై ఓ లుక్కేసేయండి.

 

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×