E-Paper
Advertisement

OTT Movie : బాయ్ ఫ్రెండ్ తో కలిసి బోటులో షికారు కెళ్తే… చిన్న పిల్లలతో కలిసి చూడకూడని బో*ల్డ్ మూవీ

OTT Movie : బాయ్ ఫ్రెండ్ తో కలిసి బోటులో షికారు కెళ్తే… చిన్న పిల్లలతో కలిసి చూడకూడని బో*ల్డ్ మూవీ
Advertisement

OTT Movie : బో*ల్డ్ సినిమాలకు కూడా ఓటిటిలో మంచి ఆదరణ దక్కుతోంది. న్యూ*డ్ సీన్స్ ఉన్నప్పటికీ జనాలు వాటిని చూడడానికి ఏమాత్రం వెనకడట్లేదు. అవసరం అనుకుంటే ఎవ్వరూ లేని టైం చూసుకుని మరీ ఇలాంటి సినిమాలపై ఒక లుక్కేస్తున్నారు. ఇలా బో*ల్డ్ సినిమాలు క్రేజీగా ఇష్టపడే వారి కోసమే ఈ మూవీ సజెషన్. ఈ మూవీలో కేవలం అలాంటి సన్నివేశాలే కాకుండా సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలు కూడా ఉంటాయి. మరి ఈ మూవీ స్టోరీ ఏంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.

ఏ ఓటీడీలో స్ట్రీమింగ్ అవుతుందంటే…

Advertisement

సరదాగా ఫ్రెండ్స్ తో కలిసి షికారుకి వెళ్లడం అంటే ఎవరికైనా ఇష్టమే. కానీ అలా వెళ్ళిన ట్రిప్ ఊహించని విధంగా ప్రాణాల మీదకు తీసుకొస్తే… ఊహించడమే కష్టంగా ఉంది కదూ.. ఈ మూవీ స్టోరీ అలాంటిదే. పైగా ఇందులో కొన్నీ బో*ల్డ్ సీన్స్ ఉంటాయి. కాబట్టి ఫ్యామిలీతో కలిసి చూడకపోవడమే బెటర్. ఇక చిన్న పిల్లలు కూడా పక్కన లేకుండా చూసుకుంటే మరీ మంచిది. ఈ ఇటాలియన్ థ్రిల్లర్ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే ఆపిల్ టీవీలో కూడా అందుబాటులో ఉంది. హ్యాపీ గా బర్త్ డే పార్టీ కోసం ట్రిప్ కు వెళ్ళిన ఓ మూడు జంటలకు ఆ రాత్రి ఎలాంటి పీడకలగా మిగిలింది అనేదే స్టోరి లైన్.

స్టోరీ లోకి వెళ్తే…

Advertisement

ఒక లగ్జరీ యాచ్ లో ముగ్గురు కపుల్స్ ట్రిప్ కి బయలు దేరుతారు. ముగ్గురు బాయ్స్ ఫ్రెండ్స్ ఉండగా, అందులో ఒకడి బర్త్ డే ఉంటుంది. అతని బర్త్ డేను సెలబ్రేట్ చేయడానికి ఈ ట్రిప్ ను ప్లాన్ చేస్తారు. ఇక బర్త్ డే బాయ్ ఎప్పటికప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ ను మార్చేస్తూ ఉంటాడు. ఈ ట్రిప్ కోసం అతను తనకన్నా చాలా చిన్న వయసు ఉన్న అమ్మాయిని గర్ల్ ఫ్రెండ్ గా తీసుకొని వస్తాడు. మరోవైపు మరో జంట అప్పటికే యాచ్ ఎక్కేసి వీళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే బర్త్ డే బాయ్ తన గర్ల్ ఫ్రెండ్ తో రావడం రావడంతోనే రూమ్ చూడడానికి వెళ్తాడు. అక్కడ ఇద్దరూ రొమాన్స్ లో మునిగి తెలుతుండగా, మరొక కపుల్ ఆ యాచ్ లోకి వస్తుంది. ఆ తర్వాత అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సముద్రంలోకి దూకి స్విమ్మింగ్ చేయడం, తాగడం, తినడం వంటివి చేస్తూ ఉంటారు. మొత్తానికి ఆ రోజు రాత్రికి పార్టీ ప్లాన్ చేస్తారు. తప్ప తాగి ముగ్గురు కపుల్స్ ఫుల్లుగా నిద్రపోతారు. తీరా కళ్ళు తెరిచి తీసి చూస్తే అప్పుడు ఉంటుంది అసలైన ట్విస్ట్. దారితప్పి పోవడమే కాకుండా వాళ్ళ బోట్ ప్రమాదంలో చిక్కుకుంటుంది. మరి వీళ్లకు ఎదురైన ప్రమాదం ఏంటి? అసలు అక్కడ రాత్రికి రాత్రి ఏం జరిగింది? చివరికి వీళ్ళలో ఎవరైనా బయటపడ్డారా లేదా? అనే విషయం తెలియాలంటే ‘ది బోట్’ అనే ఈ ఇటాలియన్ సినిమాను చూడాల్సిందే.

Tags

Related News

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

యానిమే ప్రేమికులకు పండగే పండగ… ఓటీటీలోకి అడుగు పెట్టిన భారీ మిలిటరీ సై-ఫై అడ్వెంచర్

బ్రష్ కొనివ్వలేదని కొడుకుపై కేసు… నవ్విస్తూనే కన్నీళ్లు పెట్టించే ఫ్యామిలీ ఎమోషన్

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

Big Stories

Advertisement
×