E-Paper
Advertisement

OTT Movie : టాప్ 5 బెస్ట్ సీరియల్ కిల్లర్ సినిమాలు… అన్నీ ఒకే ఓటీటీలో

OTT Movie : టాప్ 5 బెస్ట్ సీరియల్ కిల్లర్ సినిమాలు… అన్నీ ఒకే ఓటీటీలో
Advertisement

OTT Movies : ఈ వీకెండ్ ఉత్కంఠభరితమైన క్రైమ్ థ్రిల్లర్ కోసం చూస్తున్నారా? అయితే ఈ ఓటీటీ సజెషన్ మీ కోసమే. Zee5లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ 7 సీరియల్ కిల్లర్ థ్రిల్లర్ మిస్ అవ్వకుండా చూడండి. ఈ సినిమాలలో ఉన్న ఆకట్టుకునే కథాంశం, ఊహించని మలుపులు క్లైమాక్స్ వరకు మిమ్మల్ని కట్టిపడేస్తాయి. మీరు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాల అభిమాని అయితే జీ5 ఓటీటీ మీకు బెస్ట్ ఆప్షన్. ట్విస్టులతో మెంటలెక్కించే ఆ కిల్లర్ థ్రిల్లర్ సినిమాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

ఫోరెన్సిక్ (Forensic 2022)

ఈ చిత్రం నేర పరిశోధనలలో సైన్స్, ఆధారాలను ఎలా ఉపయోగిస్తారో ఆసక్తికరంగా చూపించారు. విక్రాంత్ మాస్సే ఫోరెన్సిక్ నిపుణుడిగా, రాధికా ఆప్టే పోలీసు అధికారిగా నటించారు. ఈ చిత్రం చిన్న పిల్లల అదృశ్యం, హత్య చుట్టూ తిరుగుతుంది.

తైష్ (Taish)

Advertisement

హింసతో అల్లకల్లోలం నిండిన ఈ చిత్రం హత్యలు, నేరాల ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. బ్లడీ బ్లడ్ బాత్ ను ఇష్టపడే వాళ్ళకు బెస్ట్ ఈ మూవీ.

చుప్ (Chup – Revenge of the Artist)

ఈ సీరియల్ కిల్లర్ మూవీ విమర్శకుల ప్రశంసలు పొందిన బెస్ట్ చిత్రంగా పేరు తెచ్చుకుంది. ఇందులో క్షణక్షణం ఉత్కంఠ, థ్రిల్‌లతో కూడిన డైనమిక్స్ ఆడియన్స్ ను థ్రిల్ చేస్తాయి. సన్నీ డియోల్ కఠినమైన పోలీసు అవతారం, దుల్కర్ సల్మాన్ అద్భుతమైన యాక్టింగ్ ఈ మూవీని చూసే వారికి ఐ ఫీస్ట్.

బాబ్ బిశ్వాస్ (Bob Biswas)

Advertisement

ఇది తెలివైన హంతకుడి కథ. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ లో అభిషేక్ బచ్చన్ అద్భుతమైన నటనను కనబరిచాడు. సీరియల్ కిల్లర్ సినిమాలను ఇష్టపడే వారి ఫేవరెట్ లిస్ట్ లో ఈ సినిమా ఖచ్చితంగా ఉండాల్సిందే.

సైలెన్స్ – కెన్ యు హియర్ ఇట్ (Silence Can You Hear It)

ఈ చిత్రం ఒక న్యాయమూర్తి హత్యకు సంబంధించిన హై ప్రొఫైల్ కేసు ఆధారంగా సాగుతుంది. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ, కథ ఊహించని మలుపులు తీసుకుంటుంది.

రాత్ అకేలి హై (Raat Akeli Hai)

నవాజుద్దీన్ సిద్ధిఖీ ఇన్‌స్పెక్టర్ జటిల్ యాదవ్ గా ఇందులో నటించారు. ఒక సంపన్న కుటుంబానికి చెందిన వృద్ధుడి హత్య కేసులో కుటుంబంలోని ప్రతి ఒక్కరూ అనుమానితులుగా ఉంటారు. ముఖ్యంగా హత్య జరిగిన రాత్రి కొత్తగా పెళ్లయిన పెళ్లి కూతురు.

డయల్ 100 (Dial 100)

ఒక రాత్రిలో జరిగే కథ ఇది. ఈ డ్రామా మొత్తం ఒక పోలీస్ స్టేషన్ చుట్టూ, దానికి వచ్చే కాల్స్ చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ గా, మైండ్ గేమ్స్ తో అదిరిపోతుంది.

Read Also :  ‘స్క్విడ్ గేమ్ 3’ నుంచి ‘వీక్ హీరో’ వరకు… ఈ ఏడాది ఓటీటీని ఏలిన కొరియన్ డ్రామాలు ఇవే

Related News

ఆ ఒక్క రహస్యం బయటపడితే జీవితం నాశనమే… 7.7 రేటింగ్ ఉన్న గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

హాట్ సీన్స్, లవ్ అండ్ ట్విస్టుల రచ్చ… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ డ్రామా సిరీస్

చావు అంచుల దాకా తీసుకెళ్లే ప్రమాదకర మిషన్… 1000 కోట్ల భారీ బడ్జెట్ సై-ఫై యాక్షన్ అడ్వెంచర్

కొండల మధ్య అనుమానాస్పద హత్యలు… సీట్ ఎడ్జ్ మిస్టరీ థ్రిల్లర్

19వ శతాబ్దపు ఘాటు ప్రేమ… దారుణమైన పగ… సస్పెన్స్ అండ్ ఎమోషన్‌తో నిండిన పీరియడ్ డ్రామా

9/11 దాడి వెనుక ఉన్న షాకింగ్ నిజాలు బయట పెట్టిన మైండ్ బ్లోయింగ్ సిరీస్

3500 కోట్ల కలెక్షన్లు సాధించిన విజువల్ వండర్… జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అయిన బిగ్గెస్ట్ సై-ఫై విజువల్ వండర్

ప్రాణాలు దక్కాలంటే పరుగెత్తాల్సిందే… ట్విస్టులతో ఊపిరాడకుండా చేస్తున్న ఇంగ్లీష్ సైకలాజికల్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×