BigTV English

OTT Movie: మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్.. భయంతో వణుకు పుట్టించే హారర్ సీన్లు.. ఒంటరిగా మాత్రం చూడకండి..!

OTT Movie: మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్.. భయంతో వణుకు పుట్టించే హారర్ సీన్లు.. ఒంటరిగా మాత్రం చూడకండి..!

OTT Movie: ఇటీవల ఓటీటీలోకి కొత్త కంటెంట్ సినిమాలు బోలెడు రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా హారర్ జోనర్ లో వచ్చే సినిమాలు ఎంతగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయో చెప్పనక్కర్లేదు. ఊహకు అందని ట్విస్ట్ లు, అదిరిపోయే క్లైమాక్స్ లతో వచ్చే సీన్లు అందరిని అలరిస్తున్నాయి. అయితే ఈ మధ్య ఇలాంటి సినిమాలకు డిమాండ్ కూడా ఎక్కువగా పెరిగిపోయింది. ఇలాంటి సినిమాలకే జనాలు మొగ్గు చూపిస్తున్నారు. దాంతో ఓటీటీ సంస్థలు ఇలాంటి సినిమాలను అందిస్తుంది. తాజాగా మరో మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.. ఆ మూవీ పేరేంటి? స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసుకుందాం..


మూవీ & ఓటీటీ..

హారర్ మూవీలకు ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. ప్రేక్షకులను అతిగా భయపెట్టే సినిమాలు పెద్దగా రాలేదు. చాలా రోజుల తర్వాత హాలీవుడ్‌లో ఓ డిఫరెంట్‌ హారర్‌ థ్రిల్లర్‌ వచ్చింది. అదే వెపన్స్‌. . జాక్ క్రెగర్ దర్శకత్వం వహించిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీ.. జోష్ బ్రోలిన్, జూలియా గార్నర్, ఆస్టిన్ అబ్రామ్స్, కేరీ క్రిస్టోఫర్, టోబీ హస్ వంటి స్టార్స్ ఇందులో నటించారు. భయంకరమైన హారర్ సన్నివేశాలు ఉండటంతో ఈ సినిమాకు తొలిరోజే మంచి వసూళ్లు వచ్చాయి. ఇప్పటివరకు ఈ సినిమా 2000 కోట్లకు పైగా రాబట్టి సరికొత్త రికార్డుని సృష్టించింది. ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతున్న ఈ మూవీ ఓటీటీలోకి సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చేసింది.. మిగతా సినిమాలో ఒకటో రెండో ఫ్లాట్ ఫామ్ లలోకి వస్తాయి.. కానీ ఈ మూవీ మాత్రం ఏకంగా 4 ఓటీటీల్లోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోతోపాటు ఆపిల్ టీవీ ప్లస్, వుడు, గూగుల్ ప్లేలలోకి ఈ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. థియేటర్లలో సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ఏ మూవీ ఇక్కడ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..

Also Read : బిగ్ బాస్ చూస్తూ ఎమోషనల్ అయిన హీరో… స్టేజ్ పైనే కన్నీళ్లు..


స్టోరీ విషయానికొస్తే..

గుండెల్లో వణుకు పుట్టించే భయంకరమైన సీన్లతో ఈ సినిమా తెరకెక్కింది. ఎన్నో మలుపులతో సినిమా స్టోరీ ఎంతగానో ఆకట్టుకుంటుంది. డిఫరెంట్‌ హారర్‌ థ్రిల్లర్‌. ఒక రోజు తెల్లవారుజామున 2 గంటలకు ఒకే క్లాస్‌కు చెందిన ఒక్క స్టూడెంట్‌ తప్ప మిగిలిన వారంతా కనిపించకుండా పోతారు.. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్లారు? ఎవరైనా తీసుకెళ్ళరా? లేక ఏదైనా అనుకోని పరిస్థితి ఎదురయ్యి మిస్ అయ్యారా అన్నది ఈ మూవీ స్టోరీ.. రూ. 335 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే రూ. 2 వేల కోట్లకు పై కలేక్షన్లను రాబట్టి సరికొత్త రికార్డును సృష్టించింది.. ఎన్నో హారర్ స్టోరీలు చూసిన ప్రేక్షకులకు ఇది సరికొత్త అనుభూతిని కలిగిస్తుందని మేకర్స్ అంటున్నారు.. ఎలాంటి టాక్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.. ఈమధ్య ఓటీటీలోకి వస్తున్న సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. మంచి వ్యూస్ ని రాబట్టడంతో ఇలాంటి సినిమాలను స్ట్రీమింగ్ చేయడానికి ఆయా సంస్థలు పోటీ పడుతున్నాయి అన్న విషయం తెలిసిందే.

Tags

Related News

OTT Movie : చస్తేనే మనుషులుగా మారే రాక్షస జీవులు… ఊరిని పట్టి పీడించే వింత శాపం… సీట్ ఎడ్జ్ హర్రర్ థ్రిల్లర్

OTT Movie : నాలుక కోసి అమ్మాయి హత్య… చచ్చిన శవాన్ని కూడా వదలకుండా ఇదేం పాడు పనిరా అయ్యా?

OTT Movie : ఫస్ట్ నైట్ నాడు ఏం చేయాలో తెలియని ఆణిముత్యం… ఫ్రెండ్ మాట విని భార్యపై అఘాయిత్యం… ఫీల్ గుడ్ మలయాళ డ్రామా

OTT Movie : రాత్రైతే క్రూరంగా మారే భర్త… తెల్లార్లూ అదే టార్చర్… పిల్లలతో చూడకూడని మూవీ

OTT Movie : అంతు చిక్కని ఏలియన్ మిస్టరీ… గవర్నమెంట్ బండారం బట్టబయలు… బుర్రబద్దలయ్యే ట్విస్టులున్న సై-ఫై థ్రిల్లర్

Big Stories

×