BigTV English
Advertisement

Bigg Boss : బిగ్ బాస్ చూస్తూ ఎమోషనల్ అయిన హీరో… స్టేజ్ పైనే కన్నీళ్లు..

Bigg Boss : బిగ్ బాస్ చూస్తూ ఎమోషనల్ అయిన హీరో… స్టేజ్ పైనే కన్నీళ్లు..

Bigg Boss : బుల్లితెర పై టాప్ రియాల్టీ షో గా కొనసాగుతున్న బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. హిందీ ఇండస్ట్రీ నుంచి ఈ బిగ్ బాస్ అన్ని ఇండస్ట్రీలోకి పాకింది.. మిగిలిన ఇండస్ట్రీలో తో పోలిస్తే హిందీలో మాత్రం 18 సీజన్లు పూర్తిచేసుకుని 19 సీజన్ ని ప్రారంభించారు. ఈ షో పై ఎన్నిసార్లు అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న సరే.. శివ నిర్వాహకులు మాత్రం ఏదీ పట్టించుకోకుండా తమ పనేదో తాము చేసుకుపోతున్నారన్న విషయం గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. అయితే ఈ బిగ్ బాస్ షోలో తాజాగా ఓ ఊహించని పరిణామం ఎదురైంది. జరుగుతున్న సమయంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సల్లు బాయ్ లాంటి గొప్ప వ్యక్తి ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నారని ఇండస్ట్రీలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనికి అసలు కారణం ఏంటో ఒకసారి తెలుసుకుందాం..


స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న సల్మాన్..

బాలీవుడ్ లో బిగ్ బాస్ షో కి సల్మాన్ ఖాన్ పోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.. గత ఎడది తన హోస్టింగ్ పై విమర్శలు అందుకున్న సరే ఈ ఏడాది మళ్ళీ హోస్టుగా సల్లు భాయ్ వ్యవరిస్తున్నారు. బిగ్ బాస్ లో వీకెండ్ ఎపిసోడ్ లో కునికా సదానంద్ తన కుమారుడు అయాన్ లాల్ తో ఎమోషనల్ గా కట్టిపడేసే విధంగా మాట్లాడారు. ఓకే తన తల్లి ఎదుర్కొన్న సన్నివేశాలను గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యాడు. కంటెస్టెంట్ అలా ఏడవడం చూసినా సల్మాన్ ఖాన్ షోలోనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎప్పుడూ గంభీరంగా కనిపించే సల్లు భాయ్.. ఇలా ఒక్కసారిగా స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకోవడంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఈ వీడియోని చూసిన ఆయన అభిమానులు హీరో పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also Read: కోలీవుడ్ లో స్టార్స్ గా మారిన తెలుగు హీరోలు ఎవరో తెలుసా..?


హిందీ బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ ఎవరు..? 

బిగ్ బాస్ సీజన్ ప్రారంభమైంది. ఇప్పటికే మలయాళంలో ఈ రియాలిటీ షో కొత్త సీజన్ షురూ అయ్యింది. తెలుగు బిగ్ బాస్ విషయానికి వస్తే.. సెప్టెంబర్ మొదటి వారం ప్రారంభం కాబోతుంది. గత నెల ఆగస్టు 24 నుంచి ప్రారంభం అయ్యింది. హిందీ బిగ్ బాస్ షో కి సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. గౌరవ్ ఖన్నా, బసీర్ అలీ, అష్నూర్ కౌర్, జీషన్ ఖాద్రి, తాన్య మిట్టల్, నగ్మా మిరాజ్కర్, అవేజ్ దర్బార్, నెహల్ చుడాసమ, అభిషేక్ బజాజ్, నతాలియా జానోస్జెక్, ప్రానిత్ మోర్, ఫర్హానా భట్, నీలం గిరి, ఆమల్ మాలిక్, కునికా సదానంద్, మృదుల్ తివారీ బిగ్ బాస్ 19 ట్రోఫీ కోసం ఫైట్ చేయనున్నారు. వ్యూయర్స్ ఈ షో ని జియోహాట్ స్టార్ లో రాత్రి 9 ప్రసారం అవుతుంది.. ఇవాల్టి నుంచి తెలుగు బిగ్ బాస్ షో ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఈ షోపై ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. మరి ఎలాంటి విమర్శలు మూట కట్టుకుంటుందో చూడాలి.

Related News

Bigg Boss : హిట్ అండ్ రన్ కేసులో బిగ్ బాస్ కంటెస్టెంట్.. కేసు నమోదు..

Ayesha Eliminate: నాకీష్టమైంది నాతో ఉండదు.. ఆయేషా తీవ్ర ఆవేదన, కన్నీటితో హౌజ్ ని వీడిన రౌడీ బేబీ

Bigg Boss 9 Telugu: మాధురి కిల్.. రీతూ విన్.. తనూజకి మెడికల్ ఎమర్జేన్సీ, ఏడ్చిన దువ్వా డ

Thanuja : మోస్ట్ ఫేక్ కంటిస్టెంట్, నాన్నతో అలకలు పోయాయి రాజుతో మొదలయ్యాయి 

Thanuja Kalyan: నిజంగానే తనూజపై ప్రేమ.. అప్పుడే మాట మార్చిన కళ్యాణ.. మరో లవ్ ట్రాక్

Ritu Chaudhary: ఎంతపని చేశావ్ రీతూ.. పాపం పవన్ ఎంత నమ్మాడు.. ఇది ఫ్రెండ్షిప్ కాదా?

Thanuja: తనుజ వలన భరణి బయటకు దువ్వాడ కామెంట్స్ వైరల్

Bigg Boss 9 : బిగ్ బాస్ స్క్రిప్ట్ లీక్ అయిపోయింది, మినిమం రూల్స్ పాటించడం లేదు 

Big Stories

×