BigTV English
Advertisement

OTT Movies : ఓటీటీల్లో తప్పక చూడాల్సిన సూపర్ హిట్ సినిమాలు.. టాప్ లో నాని మూవీ..!

OTT Movies : ఓటీటీల్లో తప్పక చూడాల్సిన సూపర్ హిట్ సినిమాలు.. టాప్ లో నాని మూవీ..!

OTT Movies : ఓటీటిల్లో వచ్చే సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. కొత్త సినిమాలు రిలీజ్ కి ముందే ఓటీటీ సంస్థలు డీల్ ని ఫిక్స్ చేసుకుంటున్నాయి. సినిమాలు థియేటర్లలో సక్సెస్ అయితే మాత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కు ఆలస్యంగా వస్తున్నాయి. ఈ మధ్య పలు ఓటీటీ ప్లాట్ ఫామ్లలో అందుబాటులోకి వచ్చి టాప్ వ్యూస్ తో దూసుకుపోతున్న సినిమాలు ఏవో ఒకసారి చూసేద్దాం..


ఓటీటీల్లోకి గతవారం వచ్చిన సినిమాల్లో బ్లాక్ బాస్టర్ సినిమాలు కూడా ఉన్నాయి. అధిక వ్యూస్ సంపాదించిన టాప్ 5 మూవీస్ లిస్ట్ ను ఆర్మాక్స్ మీడియా రిలీజ్ చేసింది. ఆర్మాక్స్ మీడియా ఓటీటీల్లో రిలీజ్ అవుతున్న సినిమాల వ్యూస్ ను రిలీజ్ చేస్తుంది. ఈవారం కూడా ఆ లిస్టును ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. కేవలం ఇండియన్ ఆడియెన్స్, అది కూడా కనీసం 30 నిమిషాల పాటు చూసిన వ్యూస్ ను మాత్రమే లెక్కలోకి తీసుకుంటుంది. అందులో తెలుగు సినిమాలు ఏ స్థానంలో ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం..

ఎక్కువ వ్యూస్ ను అందుకున్న సినిమాలు..


హిట్ 3..

నాని నటించిన భారీ యాక్షన్ మూవీ టాప్ లో దుమ్ము దులిపేస్తుంది. నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకు 5.7 మిలియన్ వ్యూస్ వచ్చాయి.. థియేటర్లలో కూడా సక్సెస్ టాక్ ను అందుకుంది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ఇదే టాప్ లో ఉంది.

తుడరుమ్..

మలయాళం నుంచి వచ్చిన ప్రతి మూవీ సక్సెస్ టాక్ ను అందుకున్నాయి. ఈ ఏడాది ఇండస్ట్రీ నుంచి వచ్చిన మలయాళం మిస్టరీ థ్రిల్లర్ మూవీ తుడరుమ్ రెండో స్థానంలో ఉంది. ఆ సినిమాకు 5.6 మిలియన్ వ్యూస్ వచ్చాయి. జియోహాట్‌స్టార్ లో మలయాళం, తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది.. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ దాదాపు రూ. 230 కోట్లు వసూల్ చేసింది.

రెట్రో..

తమిళ స్టార్ హీరో సూర్య, పూజా హెగ్డే జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం రెట్రో.. నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు గతవారం 4.8 మిలియన్ వ్యూస్ వచ్చాయి. బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టినా ఓటీటీలో మాత్రం దుమ్ము దులిపేస్తుంది.

టూరిస్ట్ ఫ్యామిలీ..

తమిళ కామెడీ మూవీ టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాకు కూడా ఊహించినట్లే ఓటీటీలో మంచి ఆదరణ లభిస్తోంది. జియోహాట్‌స్టార్ లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ చిన్న స్టోరీ లైన్ తో వచ్చి భారీ ప్రభంజనాన్ని సృష్టిస్తుంది. భారీ వ్యూస్ తో దూసుకుపోతుంది..

Also Read :‘కాంతారా 2 ‘ మూవీకి మరో షాక్.. షూటింగ్ లో మరో నటుడు మృతి..

ఇవే కాదు భూల్ చూక్ మాప్ మూవీ కూడా ఓటీటీలో మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతున్నాయి. ఇవే కాదు ఈ వారం బోలెడు సినిమాలు ఓటీటీల్లోకి వచ్చేసాయి. అవి కూడా మంచి రెస్పాన్స్ ను అందుకుంటున్నాయి.

ఇకపోతే థియేటర్లలో బోలెడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. హరి హర వీరమల్లు మూవీ కోసం పవన్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.

Tags

Related News

OTT Movie : దొంగను దేవుడిగా మార్చే కోహినూర్ డైమండ్… బిచ్చగాళ్లతో కలిసి అరాచకం… కడుపుబ్బా నవ్వించే తమిళ కామెడీ మూవీ

OTT Movie : దెయ్యాలను తరిమికొట్టే సిస్టర్స్… కుర్రాడి ఎంట్రీతో కథలో ట్విస్ట్… తెలుగులోనూ హర్రర్ మూవీ స్ట్రీమింగ్

OTT Movie : నలుగురు కుర్రాళ్ళు ఒకే అమ్మాయితో… నెలలోపే ఓటీటీలోకి క్రేజీ క్రైమ్ కామెడీ చిత్రం

OTT Movie : రాకుమారిని వెంటాడే నాగ బంధనం… ఆత్మను ప్రేమించే నరుడు… ఓటీటీలో సరికొత్త థ్రిల్లర్

OTT Movie : భర్త ఉండగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో… మన తెలుగు సినిమానే కాపీ కొట్టారు మావా

OTT Movie : అమ్మాయిల డర్టీ స్కామ్… ఆటగాళ్లే వీళ్ళ టార్గెట్… అన్నీ అవే సీన్లు మావా

OTT Movie : పక్షవాతం వచ్చినోడితో ప్రేమాయణం… గుండెను పిండేసే ప్రేమకథ… లవర్స్ డోంట్ మిస్

OTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథ

Big Stories

×