E-Paper
Advertisement

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 15 సినిమాలు.. ఆ 5 మిస్ అవ్వకండి..

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 15 సినిమాలు.. ఆ 5 మిస్ అవ్వకండి..
Advertisement

OTT Movies : మరో వారం వచ్చేసింది అంటే సినిమాల సందడి కూడా తెచ్చేసింది అని అర్థం. ప్రతి వారం థియేటర్లలోకి చాలా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అక్టోబర్ నెలలో రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచాయి.. నవంబర్లో రిలీజ్ అయిన సినిమాలు కొన్ని మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంటే.. కొన్ని మాత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. నవంబర్ మూడో వారంలో చాలా సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి.. అలాగే ఓటీటీలోకి కూడా కొత్త సినిమాలు స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నాయి.. ఇప్పటివరకు వచ్చిన సినిమాలతో పోలిస్తే ఈ వారం ఇంట్రెస్టింగ్ సినిమాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది.

ఓటీటీలోకి రాబోతున్న సినిమాల విషయానికొస్తే.. ఈ వారం దాదాపు 15 సినిమాల వరకు స్ట్రీమింగ్ కు రాబోతున్నాయని తెలుస్తుంది. అందులో 5 ఇంట్రెస్టింగ్ సినిమాలు కావడం విశేషం. ఈ వారం ఎక్కువగా వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను ఆకట్టుకొనేందుకు రెడీగా ఉన్నాయి. ట్రైన్‌ డ్రీమ్స్‌, ది ఫ్యామిలీ మ్యాన్‌3, లతో పాటుగా మరికొన్ని సినిమాలు కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి. ఇక ఆలస్యం ఎందుకు ఏ ఓటీటీలోకి, ఏ సినిమా రాబోతుందో ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం..

ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు…

నెట్‌ఫ్లిక్స్‌..

Advertisement

బ్యాక్ టు బ్లాక్ నవంబర్ 17

ఎ మ్యాన్ ఆఫ్ ది ఇన్స్ సైడ్ సీజన్ 2 నవంబర్ 20

Advertisement

ట్రైన్‌ డ్రీమ్స్‌ హాలీవుడ్‌ మూవీ నవంబర్‌ 21

బైసన్ నవంబర్ 21

డైనింగ్ విత్ ది కపూర్స్ నవంబర్ 21

హోమ్ బౌండ్ నవంబర్ 21

అమెజాన్‌ ప్రైమ్‌..

ది మైటి నైన్ నవంబర్ 19

ది ఫ్యామిలీ మ్యాన్‌3 హిందీ సిరీస్‌ నవంబర్‌ 21

జీ5..

ది బెంగాల్ ఫైల్స్ నవంబర్ 21

జియో హాట్‌స్టార్‌..

ల్యాండ్‌ మాన్‌ వెబ్‌సిరీస్‌ నవంబర్‌ 17 ది రోజెస్‌ నాడు సెంటర్హాలీవుడ్‌ మూవీ నవంబర్‌ 20

ది రోజెస్ నవంబర్ 20

జిద్దీ ఇష్క్‌ హిందీసిరీస్‌ నవంబర్‌ 21

ది డెత్ ఆఫ్ బన్నీ ముంరో నవంబర్ 21

జిద్ది ఇస్క్ నవంబర్ 21

Also Read : ఇల్లు ఇల్లాలు పిల్లలు పరిస్థితి దారుణం.. కార్తీక దీపం 2 సీరియల్ కు శుభం కార్డు..?

గత వారంతో పోలిస్తే ఈ భారం సినిమాలకన్నా ఎక్కువగా వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కి వచ్చేసాయి. అయితే వీటిలో బైసన్, ది ఫ్యామిలీ మెన్ సీజన్ 3 ఆసక్తిగా ఉన్నాయి. ఈ రెండిటి కోసం జనాలు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. హాలీవుడ్ వెబ్ సిరీస్ లు కూడా ఈ వారం ఎక్కువగా ఓటీటీలోకి రాబోతున్నాయి. అక్టోబర్ నెలతో పోలిస్తే నవంబర్ నెలలో సినిమాలు కాస్త డల్ గానే ఉన్నాయి. అక్టోబర్ లో రిలీజ్ అయిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ నెలలో ది గర్ల్ ఫ్రెండ్ చిత్రం తప్ప మిగతా సినిమాలు ఏవి పెద్దగా ఆకట్టుకోలేదు.. నిన్న రిలీజ్ అయిన కాంత కూడా ఒకవైపు మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. మరి ఈ నెల ఆఖరిన థియేటర్లలోకి రాబోతున్న సినిమాలైనా బాక్స్ ఆఫీస్ వద్ద విన్నర్ గా నిలుస్తాయేమో చూడాలి.

Tags

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. ఏకంగా 18 సినిమాలు స్ట్రీమింగ్..!

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

Big Stories

Advertisement
×