BigTV English
Advertisement

Friday OTT Movies: ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ సినిమాలు…ఆ మూవీ మస్ట్ వాచ్..

Friday OTT Movies: ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ సినిమాలు…ఆ మూవీ మస్ట్ వాచ్..

Friday OTT Movies: ప్రతి వారం థియేటర్లలోకి ఎలాగైతే సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి.. అయితే ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు హిట్ అవుతాయో లేదో గానీ.. ఇక్కడ ఎలాంటి టాక్ ను అందుకున్న ఓటీటీలోకి మాత్రం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. ఆడియన్స్ ను ఆకట్టుకొనేందుకు.. ఈ మధ్య కొత్త సినిమాలతో పాటు పాత ఇంట్రెస్టింగ్ సినిమాలు కూడా రిలీజ్ అవడంతో సినీ ప్రియులు ఈ సినిమాల వైపు మొగ్గు చూపిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఓటీటీ మూవీస్ కు డిమాండ్ పెరుగుతుంది.. ఇక ఇవాళ థియేటర్లలోకి కొన్ని సినిమాలు వచ్చేశాయి. అందులో ఏ మూవీ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుందో తెలుసుకోవాలని జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు..


అలాగే ఓటీటీ సినిమాల విషయానికొస్తే.. ఈ శుక్రవారం దాదాపుగా 14 సినిమాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అందులో జూనియర్ మూవీ, ది ట్రయల్ సీజన్ 2.. వంటి సినిమాలు మాత్రమే కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. వీటితో పాటుగా మరికొన్ని డబ్బింగ్ చిత్రాలు కూడా స్ట్రీమింగ్ కాబోతున్నాయి.. అలాగే ఈవారం వెబ్ సిరీస్ లు కూడా ఎక్కువగానే రిలీజ్ కాబోతున్నాయి.. ఈ నెలలో బోలెడు సినిమాలు రిలీజ్ అవుతుండడంతో అభిమానులు సినిమాల కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. మరి ఈవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు ఏవో ఒకసారి చూసేద్దాం..

శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న బోలెడు సినిమాలు.. 

జియోహాట్‌స్టార్…

పోలీస్ పోలీస్ (తమిళవెబ్ సిరీస్) – సెప్టెంబరు 19


ద ట్రయల్ సీజన్ -2 (హిందీవెబ్ సిరీస్) – సెప్టెంబరు 19

స్వైప్డ్ (ఇంగ్లీష్ మూవీ) – సెప్టెంబరు 19

సన్ నెక్స్ట్.. 

ఇంద్ర (తమిళ సినిమా) – సెప్టెంబరు 19

మాటొండ హెలువే (కన్నడ మూవీ) – సెప్టెంబరు 19

అమెజాన్ ప్రైమ్..

జూనియర్ (కన్నడ డబ్బింగ్ సినిమా)- సెప్టెంబర్ 19

కాన్పిడెన్సి సీజన్ -1(హాలీవుడ్సిరీస్)- సెప్టెంబర్ 20

ఆహా..

ష్ సీజన్ 2 (తెలుగు సిరీస్) – సెప్టెంబరు 19

జూనియర్‌- (కన్నడ సినిమా)- సెప్టెంబరు 19

లయన్స్ గేట్ ప్లే..

ద సర్ఫర్ (ఇంగ్లీష్ మూవీ) – సెప్టెంబరు 19

మనోరమ మ్యాక్స్.. 

రండం.. యామం(మలయాళమూవీ)- సెప్టెంబరు 19

జీ5.. 

హౌస్‌మేట్స్ (తమిళ సినిమా) – సెప్టెంబరు 19

Also Read :ఇవాళ థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు.. ఆ 2 సినిమాలు మస్ట్ వాచ్..

మూవీ లవర్స్ కు ఈవారం పెద్ద పండుగనే చెప్పాలి.. కొత్త సినిమాలతో పాటు పాత సినిమాలు కూడా స్ట్రీమింగ్ కి రాబోతున్నాయి. గత వారంతో పోలిస్తే ఈ వారం ఓటీటీ లోకి కొన్ని సినిమాలే వస్తున్నాయి. ఇప్పటివరకు వచ్చిన అన్ని సినిమాలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక వచ్చేవారం థియేటర్ల లోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం.. అలాగే నందమూరి హీరో బాలయ్య బాబు నటించిన అఖండ 2 సినిమా థియేటర్లలోకి రాబోతుంది. సెప్టెంబర్ 25న ఈ రెండు సినిమాలు పోటీ పడబోతున్నాయి. బాక్స్ ఆఫీస్ వద్ద ఏ సినిమా విజయాన్ని అందుకుంటుందో చూడాలి.. ఈ రెండు సినిమాలలో పవన్ కళ్యాణ్ సినిమాపై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ మూవీ హిట్ అయితే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా హిట్ అవుతుందని పవన్ అభిమానులు నమ్ముతున్నారు.

Related News

OTT Movie : అమ్మాయిల డర్టీ స్కామ్… ఆటగాళ్లే వీళ్ళ టార్గెట్… అన్నీ అవే సీన్లు మావా

OTT Movie : పక్షవాతం వచ్చినోడితో ప్రేమాయణం… గుండెను పిండేసే ప్రేమకథ… లవర్స్ డోంట్ మిస్

OTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథOTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథ

OTT Movie : పనోడి కొడుకుతో ఆ పాడు పని… అక్క లైఫ్ లో అగ్గిరాజేసే చెల్లి… క్లైమాక్స్ లో ఫ్యూజులు ఎగిరిపోయే ట్విస్ట్

OTT Movie : 100 డాలర్స్ తో అన్నోన్ సిటీలో వదిలేస్తే… బుర్రబద్దలయ్యే షాక్… రిచ్ అవ్వాలనుకునే ప్రతి ఒక్కరూ చూడాల్సిన సిరీస్

OTT Movie : అన్న కోసం అరణ్యంలో వేట… కట్ చేస్తే వెన్నులో వణుకు పుట్టించే ట్విస్ట్… కల్లోనూ వెంటాడే హారర్ సీన్స్

OTT Movie : ఒకరిని లవ్ చేసి మరొకరితో రాసలీలలు… క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్… ప్యూర్ గా పెద్దలకు మాత్రమే

OTT Movie : వరుస హత్యలు…మిస్సైన అమ్మాయిని చంపడానికి జైలు నుంచి ఎస్కేపయ్యే సైకో… ఈమె డెడికేషన్ కో దండం సామీ

Big Stories

×