E-Paper
Advertisement

Political thriller web series : ఓటీటీలోకి వచ్చేస్తున్న నానా పటేకర్ పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్… స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడ ?

Political thriller web series : ఓటీటీలోకి వచ్చేస్తున్న నానా పటేకర్ పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్… స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడ ?
Advertisement

Political thriller web series : బాలీవుడ్ విలక్షణ నటుడు నానా పటేకర్ నటించిన పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ నటుడు నటించిన తొలి వెబ్ సిరీస్ కూడా ఇదే కావడం విశేషం. కుట్రలు కుతంత్రాలతో ఈ సిరీస్ హోరెత్తిపోనుంది. ఈ సిరీస్ ట్రైలర్ ఇప్పటికే విడుదలై మంచి రెస్పాన్స్ ను కూడా  పొందుతోంది. మరి కొన్ని గంటల్లో రాబోతున్న ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే..

ఈ సిరీస్ ను ఎక్కడ చూడచ్చు అంటే

నానా పటేకర్ నటిస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘సంకల్ప్’ (Sankalp). ప్రముఖ దర్శకుడు ప్రకాష్ ఝా దీనిని తెరకెక్కించారు. ఈ సిరీస్ 2026న మార్చి 11 నుంచి Amazon MX Playerలో ఉచితంగా స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో నానా పటేకర్ ‘మాత్ సాబ్’ అనే మాస్టర్ స్ట్రాటజిస్ట్ పాత్రలో కనిపిస్తారు. సంజయ్ కపూర్, నీరజ్ కబీ, కుబ్రా సైత్, మహమ్మద్ జీషాన్ అయ్యూబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఈ కథ అంతా.. పాత కాలపు చాణక్యుడి తెలివితేటలను నేటి రాజకీయాలకు అద్దినట్లుగా ఉంటుంది. ఇందులో నానా పటేకర్ ఒక పెద్ద మాస్టర్ మైండ్ లాంటి వాడు. బయటకి మామూలుగా కనిపిస్తూనే, లోపల వ్యవస్థలను ఎలా తొక్కాలో, ఎదుటివాడిని ఎలా దెబ్బకొట్టాలో పక్కాగా ప్లాన్ వేస్తుంటాడు. ఎన్నికల్లో గెలవడం మాత్రమే కాదు, అసలు అధికారాన్ని మన చేతుల్లో ఎలా ఉంచుకోవాలి, అధికారులను మన చెప్పుచేతల్లో ఎలా పెట్టుకోవాలి అనే వెన్నుపోటు రాజకీయాలను ఇందులో పచ్చిగా చూపించారు.

ఇక ఇది కేవలం రాజకీయాల గురించే కాదు, గురు-శిష్యుల మధ్య సాగే యుద్ధం కూడా. తన దగ్గర విద్య నేర్చుకున్న వాడే, తనకు ఎదురు తిరిగితే ఆ ఆట ఎలా ఉంటుందో నానా పటేకర్ తన నటనతో అదరగొట్టేశాడు. ‘మాత్ సాబ్’ అనే పాత్రలో ఆయన వేసే ఎత్తులకు పైఎత్తులు వేస్తూ మిగతా పాత్రలు ఇచ్చే షాకులు ఈ సిరీస్‌ను ఉత్కంఠభరితంగా మారుస్తాయి. సింపుల్‌గా చెప్పాలంటే, తలలు నరకడం కాదు, తన మాటలతోనే ఎదుటివాడి మైండ్ బ్లాక్ చేసే పక్కా పొలిటికల్ మైండ్ గేమ్ ఈ సంకల్ప్.

Advertisement

Read Also :  గత 32 సంవత్సరాలుగా చెక్కు చెదరని ఆదరణ.. ప్రపంచంలోనే బెస్ట్ మూవీగా గుర్తింపు… ఐయండిబిలో 9.3 రేటింగ్

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×