BigTV English

OTT Movie : ప్రియుడు లేడని అంకుల్ తో … ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ తో అన్నీ అలాంటి సీన్లే … ఇలాంటి సినిమాలు చుస్తే

OTT Movie : ప్రియుడు లేడని అంకుల్ తో … ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ తో అన్నీ అలాంటి సీన్లే … ఇలాంటి సినిమాలు చుస్తే

OTT Movie : ఒక ఫ్రెంచ్ రొమాంటిక్ మూవీ ఓటీటీలో హీట్ పెంచుతోంది. ఇందులో కళ్ళు పెద్దవి చేసి చూడాల్సిన సీన్స్ చాలానే ఉన్నాయి. ఇందులో ఒక అమ్మాయి యవ్వనంలో అడుగుపెట్టగానే బాయ్ ఫ్రెండ్ వేటలో పడుతుంది. ఆమె తన దాహం తీర్చుకోవడానికి చాలా ప్రయత్నాలే చేస్తుంది. ఈ సినిమాలో అలాంటి సీన్స్ చూసి తట్టుకోవడం కష్టమే. ఈ సినిమాను ఒంటరిగా చూడటమే మంచిది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …


ఏ ఓటీటీలో ఉందంటే

‘రెక్‌లెస్ సమ్మర్’ (Reckless Summer) 2021లో విడుదలైన ఫ్రెంచ్ రొమాంటిక్ చిత్రం. దీనికి రోడోల్ఫే టిస్సోట్ డైరెక్ట్ చేశారు. లూయిసియానే గౌవర్నూర్ (సోలాంజ్), విన్సెంట్ డెనియార్డ్ (విట్టోజ్/గిల్లౌమ్), సారా సుకో (సోలాంజ్ తల్లి), అయ్మెరిక్ ఫౌజెరాన్ (అర్నాడ్) ప్రధాన పాత్రల్లో నటించారు. అవెన్యూ B ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరోలిన్ బోన్‌మార్చండ్ నిర్మించారు. ఈ సినిమా 2022న జూన్ 3న ఫ్రాన్స్‌లో ARTEలో టీవీ ప్రీమియర్ అయింది. ఆ తర్వాత ట్యూబీ, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ, ఫాండాంగో ఎట్ హోమ్‌లో అందుబాటులోకి వచ్చింది. IMDbలో 6.3/10 రేటింగ్ ని పొందింది.


కథలోకి వెళ్తే

సోలాంజ్ అనే 15 ఏళ్ల బాలిక, ఫ్రెంచ్ ఆల్ప్స్‌లోని క్లీవ్స్ అనే చిన్న గ్రామంలో తన తల్లిదండ్రులతో జీవిస్తుంటుంది. ఆమె 11 ఏళ్ల వయసులో మెచ్యుర్ అవుతుంది. కానీ తల్లితో దాని గురించి మాట్లాడడానికి ఇష్టపడదు. ఆమెకు తండ్రితో నే ఎక్కువ క్లోజ్ నెస్ ఉంటుంది. నాలుగేళ్ల తర్వాత ఆమె తల్లిదండ్రులు విడాకులు తీసుకుంటారు. ఆమె తండ్రి ఒక కొత్త ప్రియురాలితో వెళ్లిపోతాడు. తల్లి ఒక షాప్ నడుపుతూ డిప్రెషన్‌తో బాధపడుతుంటుంది. ఇక సోలాంజ్ ఒంటరిగా ఉంటూ, వయసులో వచ్చే కోరికలను అదుపుచేసుకోలేక పోతుంది. ఈ సమయంలో ఆమె ఒక పార్టీలో అర్నాడ్ అనే యువకుడిని కలుస్తుంది. అతనితో ఆమె మొదటి అనుభవం విజయవంతంగా పూర్తిచేసుకుంటుంది. కానీ అర్నాడ్ త్వరలో మరో పట్టణానికి పని మీద వెళ్లిపోతాడు. సోలాంజ్‌ మళ్ళీ నిరాశలో మునిగిపోతుంది.

సోలాంజ్ తన ఒంటరితనంతో, పొరుగువాడితో ఎక్కువ సమయం గడుపుతుంది. ఆమె అతని ద్వారా కోరికలను తీర్చుకోవాలనుకుంటుంది. అతను మొదట ఆపనికి ఒప్పుకోడు. ఎందుకంటే ఆమెకు అతనికి ఏజ్ గ్యాప్ చాలా ఉంటుంది. కానీ ఇంతలోనే ఆగలేక ఆమె అందానికి లొంగిపోతాడు. ఈ సంబంధం సోలాంజ్‌కు ఒక ఆటలా ఉండగా, గిల్లౌమ్ ఆమెతో భవిష్యత్తు ప్లాన్ చేయడం ప్రారంభిస్తాడు. ఇంతలో అర్నాడ్ మళ్లీ సోలాంజ్‌ను కలుస్తాడు. ఆమె ఇద్దరి మధ్య నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. సోలాంజ్ చివరికి ఎవరిని ఎంచుకుంటుంది ? ఆమె ఇద్దరితోనూ ఉంటుందా ? మరెవరైనా వస్తారా ? అనే విషయాలను ఈ రొమాంటిక్ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : డేటింగ్ యాప్ లో అపరిచితుడితో అరాచకం… లేటు వయసులో ఘాటు పని… నైట్ క్లబ్ లో చేయకూడని పని

Related News

OTT Movie : ప్రేమించిన అమ్మాయిని ఫ్రెండ్స్ దగ్గరికి… నలుగురూ కలిసి బ్లైండ్ ఫోల్డ్ చేసి… ఈ అరాచకం సింగిల్స్ కి మాత్రమే

OTT Movie : అమ్మమ్మ చావుతో అంతులేని వింత సంఘటనలు… ఫ్యామిలీని ఆటాడించే అతీంద్రీయ శక్తి… కల్లోనూ వెంటాడే కథ

OTT Movie : చేపల వేటకు వెళ్లి బద్ద శత్రువు చేతికి బలి… ప్రతీ సీన్ క్లైమాక్స్ లా ఉండే స్టోరీ… ‘తండేల్’ మాత్రం కాదండోయ్

OTT Movie : బట్టలన్నీ విప్పి వీడియోలు… మిస్టరీ అమ్మాయి ఎంట్రీతో మతిపోగోట్టే ట్విస్ట్… మస్ట్ వాచ్ మలయాళ మూవీ

OTT Movie : భార్యకు తెలియకుండా మరో అమ్మాయితో… కూతురు కూడా తండ్రితో చేతులు కలిపి ఇదేం దిక్కుమాలిన పనిరా అయ్యా ?

Big Stories

×