BigTV English

OTT Movie : డేటింగ్ యాప్ లో అపరిచితుడితో అరాచకం… లేటు వయసులో ఘాటు పని… నైట్ క్లబ్ లో చేయకూడని పని

OTT Movie : డేటింగ్ యాప్ లో అపరిచితుడితో అరాచకం… లేటు వయసులో ఘాటు పని… నైట్ క్లబ్ లో చేయకూడని పని

OTT Movie : బో*ల్డ్ సీన్స్, సస్పెన్స్, ఎమోషన్స్‌తో ఒక యాంథాలజీ వెబ్ సిరీస్ ఓటీటీలో వావ్ అనిపిస్తోంది.ఈ సిరీస్ 18+ ప్రేక్షకుల కోసం రూపొందింది. ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ లో ప్రతీ ఎపిసోడ్ హార్ట్ బీట్ ను పెంచుతుంది. మసాలా కంటెంట్ కావాలనుకునే వాళ్ళకు ఈ సిరీస్ ను చూస్తే పండగే. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


కథలోకి వెళ్తే

ఎరోటిక్ స్టోరీస్ ఎనిమిది కథలతో నడిచే సిరీస్. ప్రతి ఎపిసోడ్ ఒక కొత్త కథను చూపిస్తుంది. ఒక ఎపిసోడ్‌లో నందిత (రైమా సేన్) ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, తన భర్త అనన్య అఫైర్ గురించి MMS మెసేజ్‌ల ద్వారా తెలుసుకుంటుంది. కానీ ఆ మెసేజ్‌లు ఆమెనే బ్లాక్‌మెయిల్ చేస్తూ, ఆమె గతంలోని నడిపిన రొమాన్స్‌ను బయటపెడుతున్నాయని తెలిసి షాక్ అవుతుంది. మరో కథలో ఒక గ్రామంలో రాత్రిళ్లు పురుషులు అదృశ్యమవుతుంటారు. ఇది ఒక దుష్టశక్తి చేస్తున్నదా లేక గ్రామంలోని రాజకీయ కుట్రా అనే సస్పెన్స్‌తో నడుస్తుంది. ఇంకో ఎపిసోడ్‌లో సోనియా అమ్నీసియాతో బాధపడుతూ, తన భర్త అభిషేక్‌కు తెలియని తన గత రొమాంటిక్ జీవితాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ, ఒక ఎమోషనల్ డ్రామాను చూపిస్తుంది.


ఇప్పుడు కథలు మరింత డీప్ గా వెళ్తాయి. ఒక ఎపిసోడ్‌లో మోనా (కంగనా శర్మ) ఒక వేశ్య తన క్లయింట్స్‌తో ఎదుర్కొనే సంతోషం, బాధలను ఎమోషనల్‌గా చూపిస్తారు. అయితే ఒక క్లయింట్‌తో ఆమెకు ఏర్పడిన ప్రేమ ఆమె జీవితాన్ని మారుస్తుంది. మరో కథలో డేవికా అనే అమ్మాయి (ఆషీమా వర్ధన్) తన ప్రేమికుడు, స్నేహితురాలు మధ్య చిక్కుకుని ఒక ఆధునిక దేవదాస్‌గా మారుతుంది. ఇది ఎమోషనల్ రోలర్‌కోస్టర్‌గా ఉంటుంది. ఇంకో ఎపిసోడ్‌లో ఆదిత్య ఇద్దరు స్త్రీలతో అఫైర్ నడిపిస్తూ, ఇద్దరూ తన భార్యలని భావించే గందరగోళ పరిస్థితిలో చిక్కుకుంటాడు. చివర్లో ఒక షాకింగ్ ట్విస్ట్‌తో ఈ కథ ముగుస్తుంది.

Read Also : ఆరుగురు అమ్మాయిల అడ్వంచర్… కేవ్ లో కేక పెట్టించే హర్రర్ సీన్స్… సీట్ ఎడ్జ్ థ్రిల్లర్

ఉల్లూ ప్లాట్‌ ఫామ్‌

‘ఎరోటిక్ స్టోరీస్’ (Erotic Stories) 2025 లో రిలీజైన ఇండియన్ యాంథాలజీ వెబ్ సిరీస్. ఇందులో రైమా సేన్, షమా సికందర్, కంగనా శర్మ, శ్రేయస్ తల్పాడే వంటి నటులు ప్రధాన పాత్రలు పోషించారు. ఎనిమిది ఎపిసోడ్‌ల ఈ సిరీస్ 20 నుంచి 30 నిమిషాల నిడివి కలిగి ఉంది. 2025 జూలై 15న ఉల్లూ ప్లాట్‌ ఫామ్‌ ఈ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చింది. IMDbలో దీనికి 6.5/10 రేటింగ్ ను పొందింది.

Related News

OTT: నేరుగా ఓటీటీలోకి రాబోతున్న కొత్త మూవీ.. అదిరిపోయే క్యాప్షన్!

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు .. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

Netflix Top Movies: నెట్ ఫ్లిక్స్ లో టాప్ 5 మూవీస్ ఇవే.. ట్రెండింగ్ లో ఆ మూవీ..!

OTT Movie : 1 గంట 54 నిమిషాల మిస్టరీ థ్రిల్లర్… రన్నింగ్ ట్రైన్ లో ఊహించని ట్విస్టులు… బుర్రకు పదును పెట్టే కథ

OTT Movie : ఒంటరి అమ్మాయిలతో జల్సా… ఒక్కొక్కరు ఒక్కోలా … క్లైమాక్స్ బాక్స్ బద్దలే

OTT Movie : వింత జంతువుతో అమ్మాయి సరసాలు… ఫ్రెండ్ తో కలిసి పాడు పని… ఇది అరాచకమే

OTT Movie : ఇద్దరు భర్తలకు ఒక్కటే భార్య … మైండ్ బ్లాకయ్యే సీన్స్ … స్టోరీ చాలా తేడా

OTT Movie : గ్రిప్పింగ్ మర్డర్ మిస్టరీ… క్రిమినల్ కే సపోర్ట్… మతిపోగోట్టే ట్విస్టులున్న లీగల్ థ్రిల్లర్

Big Stories

×