E-Paper
Advertisement

OTT Movie : భర్తను చంపి అందులో మునిగిపోయే జంట… ఈ సినిమాను ఒంటరిగానే చూడండయ్యా

OTT Movie : భర్తను చంపి అందులో మునిగిపోయే జంట… ఈ సినిమాను ఒంటరిగానే చూడండయ్యా
Advertisement

OTT Movie : ఓటీటీలో ఏకాంతంగా చూడతగిన సినిమాలకు కొదవలేదు. సెన్సార్ లేకుండానే ఈ సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి.  మూవీ లవర్స్ కి కనువిందు చేస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో ఇద్దరమ్మాయిల చుట్టూ కథ నడుస్తుంది. ఇందులోని కొన్ని సీన్స్ ను చూసి చొంగ కార్చకుండా ఉండలేరు. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …

స్టోరీలోకి వెళితే

Advertisement

రీ ఇరవై ఏళ్ల వయసులో ఉన్న ఒక  అమ్మాయి. ఆమె ప్లాస్టిక్ సర్జన్‌గా ఉద్యోగం చేస్తూ ఉంటుంది. తన హైస్కూల్ క్లాస్‌మేట్, టీనేజ్ క్రష్ అయిన నానే గురించి ఇప్పటికీ ఆలోచిస్తూ ఉంటుంది. ఒక సారి నానే తన భర్త నుండి గృహ హింసకు గురవుతోందని రీ తెలుసుకుంటుంది. తన కెరీర్‌ను కూడా వదిలి పెట్టి, నానేను రక్షించడానికి రీ ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకుంటుంది. ఈ క్రమంలో రీ, నానే భర్తను హత్య చేస్తుంది. ఆమె నానే మీద ప్రేమను వ్యక్తం చేయడానికి, ఈ చర్యను ఒక సాకుగా చూపిస్తుంది. ఈ హత్య తర్వాత రీ, నానే కలిసి పరారీలో ఉంటారు. ఇద్దరూ కలసి కారులో ఒక రోడ్ ట్రిప్‌ కి బయలుదేరతారు. నానే ఈ హత్య గురించి భయపడుతూ ఉంటుంది.

అయితే రీ తాను ఇలా చేసింది, నానేను కాపాడటం కోసం అని సమర్ధించుకుంటుంది. వారు పరారీలో ఉండగా, వారి మధ్య కోరికలు ఉప్పెనలా పొంగుతాయి. హైస్కూల్ ఫ్లాష్‌బ్యాక్‌ ద్వారా, వారి సంబంధం ఇంకా గాఢంగా మారుతుంది. రీ, నానేలో దాగి ఉన్న కోరికలను మొత్తం పిండేస్తుంది.  భర్త పోయాడనే విషయం కూడా మరచిపోతుంది నానే. చివరికి వీళ్ళు కలిసి ఉంటారా ? పోలీసులకు దొరికిపోతారా ? అనే విషయాలను, ఈ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : అలాంటి సీన్స్ కావాలా నాయనా … ఈ సినిమాని చూడండయ్యా నిద్ర కూడా పట్టదు …

నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో

ఈ జపనీస్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘రైడ్ ఆర్ డై’ (Ride or Die). 2021 లో వచ్చిన ఈ మూవీకి ర్యూచి హిరోకి దర్శకత్వం వహించారు. ఇది చింగ్ నకమురా రాసిన ‘Gunjō’ అనే సిరీస్ ఆధారంగా నిర్మించబడింది. ఇందులో కికో మిజుహారా, హోనమి సాటో ప్రధాన పాత్రల్లో నటించారు. 2 గంటల 22 నిమిషాలు ఉండే ఈ సినిమా, అలాంటి సీన్స్ తో పిచ్చెక్కిస్తుంది. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) లో 2021 ఏప్రిల్ 15 న విడుదలైంది.

Related News

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

Big Stories

Advertisement
×