BigTV English

OTT Movie: భర్త బాస్ తో, భార్య ప్రియుడితో… అందరూ ఒకే గదిలో… అన్ని సీన్లు అరాచకమే మావా

OTT Movie: భర్త బాస్ తో, భార్య ప్రియుడితో… అందరూ ఒకే గదిలో… అన్ని సీన్లు అరాచకమే మావా

OTT Movie : రొమాంటిక్ సినిమాలను, కొంతమంది కళ్లార్పకుండా చూస్తుంటారు. వాటిలో వచ్చే హాట్ సీన్స్ ను రివైండ్ చేసి మళ్ళీ మళ్ళీ చూస్తుంటారు. ఎంత మసాలా కంటెంట్ ఉంటే, అంతగా ఎంజాయ్ చేస్తుంటారు. అలాంటి సినిమాలను ఇష్టపడే వాళ్ళకి, ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా బెస్ట్ సజెషన్. ఈ ఫిలిప్పైన్ సినిమా, కొత్తగా పెళ్ళైన భార్యాభర్తల చుట్టూ తిరుగుతుంది. వీళ్ళు కోరికలు చాలా ఘాటుగా ఉంటాయి. తీర్చుకునే పద్దతి కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. అయితే ఈ సినిమా పెద్దలకు మాత్రమే. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..


ఏ ఓటీటీలో ఉందంటే

‘రిటా’ (Rita) 2024లో వచ్చిన ఫిలిప్పైన్ రొమాంటిక్ మూవీ. దీనికి జెర్రీ లోపెజ్ దర్శకత్వం వహించారు. ఇందులో క్రిస్టిన్ బెర్మాస్, రాయ్ ఫిలిప్ ప్రధానపాత్రల్లో నటించారు. ఈ సినిమా 2024 మార్చి 13న Vivamaxలో రిలీజ్ అయింది. ఇది IMDbలో 5.3/10 రేటింగ్ పొందింది.

స్టోరీలోకి వెళ్తే

రిటా, ఏరియల్ కొత్తగా పెళ్ళయిన ఒక అందమైన జంట. ఆనందంగా లైఫ్ ని గడపాలని అనుకుంటారు. అయితే భర్త విదేశాల్లో పని చేయడానికి వెళ్లాల్సి వస్తుంది. దీంతో ఆమెను ఊరిలోనే ఉంచి, ఏరియల్ ఒక్కడే విదేశానికి వెళ్ళిపోతాడు. ఇక రిటా ఒంటరిగా ఇంట్లో ఉంటుంది. ఆమె వయసులో ఉండటంతో ఈ ఒంటరితనం భరించలేకపోతుంది. ఇంతలో రిటాకి ఒక బాయ్ ఫ్రెండ్ తగులుతాడు. ఇక అతనితో ఆమె తన కోరికలను తీర్చుకుంటూ ఉంటుంది. మరో వైపు ఆమె భర్త కూడా తన బాస్ తో తప్పక గడపాల్సి వస్తుంది. ఏరియల్ బాస్ ఒక గే కావడంతో, ఇక తప్పని పరిస్థితుల్లో, ఉద్యోగం కోసం అతనితో గడుపుతుంటాడు.


Read Also : సైకో పిల్లతో చావు దెబ్బలు తినే జీనీ… కడుపుబ్బా నవ్వించే కొరియన్ కామెడీ… ఈ వీకెండ్ కు సిరీస్ సెట్టు

రిటా ఇలాంటి పని చేస్తున్నప్పుడు ఆమె తమ్ముడు రహస్యంగా చూస్తాడు. దీంతో అసలు సమస్య మొదలవుతుంది. ఇక రిటా భర్త ఏరియల్ తిరిగి వచ్చినప్పుడు, కథ మరో లెవెల్ కి వెళ్తుంది. ఇక్కడ అన్ని విషయాలు ఓపెన్ గా చర్చకు వస్తాయి. దీంతో ఎండింగ్ ఊహించని విధంగా ఉంటుంది. దీని గురించి చెప్పేకంటే, చూస్తేనే అన్ని విషయాలు అర్థం అవుతాయి. కంటెంట్ మరింత హాట్ హాట్ గా ఉంటుంది. ఇది ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. అందుకని ఈ సినిమాని ఎవరూ లేనప్పుడు, ఒంటరిగానే చూడటం మంచిది.

 

Related News

OTT Movie : బాక్సర్ కు బుర్ర బద్దలయ్యే షాక్… అమ్మాయి రాకతో జీవితం అతలాకుతలం… క్లైమాక్స్ ట్విస్ట్ హైలెట్

OTT Movie: ముసలోడికి పడుచు పిల్ల… పోలీసోడు కూడా వదలకుండా… ఈ కేసు యమా హాటు

OTT Movie : లాటరీ డబ్బుతో అమ్మాయిలతో జల్సా… నరాలు జివ్వుమనే సీన్స్… ఒంటరిగా చూడాల్సిన మూవీ

OTT Movie : కుప్పలు తెప్పలుగా మనుషుల శవాలు … థ్రిల్లింగ్ సీన్స్… బోన్ చిల్లింగ్ కన్నడ సై-ఫై థ్రిల్లర్

OTT Movie : పాడు పనులు చేసే తేడాగాళ్లే ఈ అమ్మాయి టార్గెట్… ఆమెను అనుభవించాలనుకుంటే పార్ట్స్ ప్యాకయ్యే షాక్

OTT Movie : దొంగతనానికి వెళ్లి ట్రాప్ లో… ముసలాడా మజాకా… అదిరిపోయే మలయాళ కామెడీ థ్రిల్లర్

OTT Movie : ఒకే అమ్మాయితో ఇద్దరబ్బాయిల ప్రేమ… మిస్ అవ్వకుండా చూడాల్సిన పల్లెటూరి ట్రయాంగిల్ లవ్ స్టోరీ

Big Stories

×