E-Paper
Advertisement

నరకం చూపించే భర్త… పక్కింటోడితో ప్రేమలో పడే భార్య … ఒంటరిగా చూడాల్సిన సినిమా

నరకం చూపించే భర్త… పక్కింటోడితో ప్రేమలో పడే భార్య … ఒంటరిగా చూడాల్సిన సినిమా
Advertisement

Romantic Movie OTT :కేవలం గ్లామర్ సీన్స్ తో కొన్ని సినిమాలు బాడీలో సెగలు పుట్టిస్తుంటాయి. అలాంటి సీన్స్ ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్ లలో కూడా వచ్చేస్తున్నాయి. అయితే ఫిలిప్పీన్ రొమాంటిక్ సినిమాలలో కొంచెం మసాలా ఘాటు ఎక్కువగా ఉంటుంది. అలాంటి సన్నివేశాలు ఇష్టపడే అభిమానుల కోసమే ఈ సినిమా. ఈ కథ భర్త చేతిలో నలిగిపోయే భార్య చుట్టూ తిరుగుతుంది. అంటే దానర్థం అతను ఆమెను చిత్ర హింసలు పెడుతున్నాడన్నమాట. ఇక ఆమె నెక్స్ట్ తీసుకునే స్టెప్ పక్కింటి వాడితో వ్యవహారం పెట్టుకోవడం. ఇక కథలో అసలైన ఆట మొదలవుతుంది. ఈ సినిమా కూడా పెద్దలకు మాత్రమే. ఒంటరిగా చూస్తే మరీ మంచిది.

ఎక్కడ చూడచ్చు అంటే

2022 లో వచ్చిన ఈ ఫిలిప్పీన్ రొమాంటిక్ మూవీ పేరు ‘ఐస్ ఆన్ ఫైర్’ (Eyes on Fire). ఈ సినిమా ఫిలిప్పీన్స్‌లో ఉన్న Vivamax అనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలై సంచలనం సృష్టించింది. కేవలం రెండు రోజుల్లోనే 2.5 లక్షలకు పైగా వ్యూస్ సాధించి ఆ ప్లాట్‌ఫామ్‌లో అతిపెద్ద హిట్‌లలో ఒకటిగా నిలిచింది. ఇందులో హీరోయిన్‌గా నటించిన ఎంజెలీ ఖాంగ్ తన బోల్డ్ నటనతో రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయింది. ఇప్పుడు ఆమెను అక్కడి జనం ‘వైవామాక్స్ క్వీన్’ అని పిలుచుకుంటారు. కేవలం గ్లామర్ కోసమే కాకుండా, ఈ సినిమా మేకింగ్ పరంగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. రోమేనియాలో జరిగిన అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో దర్శకుడు మెక్‌ఆర్థర్ సి. అలెజాండ్రే ‘ఉత్తమ దర్శకుడు’ అవార్డును కూడా గెలుచుకున్నారు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఎమ్మ అనే ఒక అందమైన అమ్మాయికి బెన్ అనే వ్యక్తితో పెళ్లవుతుంది. అతను ప్రతిరోజూ ఫుల్లుగా తాగి వచ్చి ఆమెను నరకం చూపిస్తుంటాడు. అకారణంగా కొట్టడం, హింసించడం అలవాటుగా చేస్తుంటాడు. పాపం ఆ పిల్లకు ఆ నరకం నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక, లోపల లోపలే కుమిలిపోతూ ఆ రాక్షసుడి చేతిలో నలిగిపోతుంటుంది. ఇదే టైంలో వాళ్ళింటి పక్కనే ఆల్ఫ్రెడ్ అనే కుర్రాడు ఉంటాడు. గోడకు ఉన్న ఒక చిన్న రంధ్రం గుండా వాడు ఎమ్మను రోజూ గమనిస్తుంటాడు. బెన్ ఆమెను పెట్టే హింసను చూసి వాడు తట్టుకోలేకపోతాడు. మెల్లగా వాళ్లిద్దరి మధ్య మాటలు కలిసి, అది కాస్తా ఒక ఘాటైన అక్రమ సంబంధానికి దారితీస్తుంది. బెన్ లేని సమయంలో వీళ్లిద్దరూ కలిసి పీకల్లోతు ప్రేమలో, సుఖంలో మునిగిపోతుంటారు. చివరికి బెన్ నుంచి తప్పించుకుని ఇద్దరూ కలిసి పారిపోవాలని ప్లాన్ వేస్తారు. కానీ విషయం బెన్ గాడికి తెలిసిపోవడంతో కథ అడ్డం తిరుగుతుంది. చివరికి ఎమ్మ ఆ నరకం నుంచి బయటపడిందా ? బెన్ కి విషయం తెలిసి ఎలా రియాక్ట్ అవుతాడు ? ఈ సినిమా క్లైమాక్స్ ఏంటి ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : పగతో రగిలే తల్లులు… చచ్చినోన్ని బతికించి తీర్చుకొనే భయంకరమైన ప్రతీకారం… ఓటీటీలో తెగ భయపెడుతున్న థ్రిల్లర్ సిరీస్

Tags

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×