E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Romantic movie OTT: పొదుపు పేరుతో పాడు పని… మొగుళ్ళను కాదని మరొకరితో… ఈ సినిమా పెద్దలకు మాత్రమే

Romantic movie OTT: పొదుపు పేరుతో పాడు పని… మొగుళ్ళను కాదని మరొకరితో… ఈ సినిమా పెద్దలకు మాత్రమే
Advertisement

Romantic movie OTT : ఏ భాషలో అయినా, ఏ మూల సినిమా వచ్చినా ఓటీటీలో మాత్రం ప్రత్యక్షమవుతూ ఉంటాయి. ఇక వీటిలో ఫిలిప్పీన్ ఇండస్ట్రీ నుంచి వచ్చే రొమాంటిక్ సినిమాలు రచ్చ చేస్తుంటాయి. హద్దులు దాటే ఈ రొమాంటిక్ సినిమాలను ఒంటరిగా మాత్రమే చూడాల్సి ఉంటుంది. ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఫిలిప్పీన్ మూవీ స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ కథలో తమ భర్తల వల్ల నిర్లక్ష్యానికి గురైన కొందరు భార్యలు, ఒక కొత్త రకమైన చిట్ ఫండ్ వంటి పొదుపు పథకంలో చేరతారు. ఇందులో చిట్టి గెలుచుకున్న వారికి నగదుతో పాటు ఒక అపరిచిత వ్యక్తితో గడిపే అవకాశం బహుమతిగా లభిస్తుంది. వివడానికే అదోలా ఉంది కదూ! ఇక చూస్తే అస్సలు ఆగలేరు.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ ఫిలిప్పీన్ డ్రామా సినిమా పేరు ‘పలువగాన్’ (Paluwagan). ఇది 2024సెప్టెంబర్ 17న Vivamax ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైంది. రోమన్ పెరెజ్ జూనియర్ దర్శకత్వంలో మైకెల్లా రాజ్, షీనా యు, విక్టర్ రెలోసా ఇందులో లీడ్ రోల్స్ లో నటించారు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

ఒక పల్లెటూర్లో కొందరు పెళ్లైన ఆడోళ్లు ఉంటారు. వాళ్ల మొగుళ్లు ఎప్పుడూ పనుల్లో పడి పెళ్లాల్ని అస్సలు పట్టించుకోరు. దీంతో ఆ ఆడోళ్లంతా లైఫ్‌లో ఏదో వెలితిగా, బోర్ కొట్టినట్టు ఫీలవుతుంటారు. సరిగ్గా అదే టైంలో ఊర్లోకి ఒక కొత్త వ్యాపారి వచ్చి, ఒక వింతైన చిట్టీల పథకం మొదలుపెడతాడు. ఈ చిట్టీ స్పెషాలిటీ ఏంటంటే, నెలాఖరున చిట్టీ పాడిన వాళ్లకు డబ్బులైనా ఇస్తారు, లేదంటే ఒక కొత్త కుర్రాడితో ఎంజాయ్ చేసే ఛాన్స్ అయినా ఇస్తారు. మొదట్లో డబ్బుల కోసమే చేరిన ఆ అక్కడి మహిళలు, మెల్లగా ఆ బహుమతి మీద ఆశ పడతారు.

తమ మొగుళ్లు ఇవ్వని సుఖం ఆ అపరిచిత వ్యక్తుల దగ్గర దొరుకుతుందని ఆశపడి, ఒకరి తర్వాత ఒకరు ఆ చిట్టీలో గెలిచినాక, కుర్రాళ్లతో గడపడం మొదలుపెడతారు. డబ్బుల కంటే ఆ కోరికలే వాళ్లకు ముఖ్యం అయిపోతాయి. అయితే ఈ చిట్టీల వెనక అసలు ప్లాన్ ఏంటి? ఆ వ్యాపారి ఎందుకు ఇలాంటి వింత స్కీమ్ పెట్టాడు? తమ భార్యలు ఇలా పక్కదారి పడుతున్నారని తెలుసుకున్న ఆ మొగుళ్లు ఏం చేశారు? ఈ వ్యవహారం చివరకు ఏ మలుపు తిరిగింది ? అనేదే ఈ సినిమా క్లైమాక్స్.

Advertisement

Read Also : ఓటీటీలోకి వచ్చేస్తున్న నానా పటేకర్ పొలిటికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్… స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడ ?

Related News

పని మనిషిగా వచ్చి ఇవేం పాడు పనులు… ఆస్కార్ విన్నింగ్ కొరియన్ డార్క్ కామెడీ థ్రిల్లర్

19 రోజుల తర్వాత తిరిగొచ్చే అన్నయ్య… కట్ చేస్తే గూస్ బంప్స్ తెప్పించే ట్విస్ట్

ఆ పని చేసే అమ్మాయిలంతా మిస్సింగ్… సీట్ ఎడ్జ్ కొరియన్ సైకో థ్రిల్లర్

ఎరుపు రంగు బట్టలు వేసుకున్న మహిళలే ఈ కిల్లర్ టార్గెట్… రియల్ లైఫ్ సైకో కిల్లర్ కథ

70 ఏళ్ల భవిష్యత్తులోకి తీసుకెళ్ళే గేమింగ్ హెడ్‌సెట్… సైన్స్ ఫిక్షన్ మూవీ లవర్స్‌కు పూనకాలే

చేయని నేరానికి జైలుకెళ్ళి ఎస్కేప్… చచ్చిన కొడుకుని వెతుక్కుంటూ… మైండ్ బెండింగ్ సస్పెన్స్ థ్రిల్లర్

ఫోన్లో పని కానిచ్చే అబ్బాయిలు… కాల్ చేశారని సొళ్ళు కారిస్తే ఖతం… ఐశ్వర్య రాజేష్ క్రేజీ క్రైమ్ థ్రిల్లర్

అర్దరాత్రి అడవి మధ్యలో ఆగిపోయే ట్రెయిన్… ‘ట్రెయిన్ టు బుసాన్’లాంటి థ్రిల్లింగ్ హర్రర్ మూవీ

Big Stories

×