E-Paper
Advertisement

పెళ్లికి ముందే మరో అమ్మాయితో… నైట్ అంతా ఇదేం పని

పెళ్లికి ముందే మరో అమ్మాయితో… నైట్ అంతా ఇదేం పని
Advertisement

Romantic Movie OTT : ఒక హాలీవుడ్ రొమాంటిక్ సినిమా బోల్డ్ కంటెంట్ తో ఆకట్టుకుంటోంది. ఈ సినిమా అంతా కేవలం ఇద్దరు వ్యక్తులు, ఒకే రాత్రిలో వాళ్ళ మధ్య జరిగే శృంగారం, మనసు విప్పి మాట్లాడుకునే మాటల చుట్టూనే తిరుగుతుంది. ఇది రెగ్యులర్ సినిమాల్లాగా ఫైట్లు, కామెడీలతో సాగదు. చాలా నెమ్మదిగా, కేవలం ఇద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీని ఈ సినిమా బోల్డ్ గా చూపిస్తుంది. అందుకే ఇది కేవలం పెద్దలు మాత్రమే చూడాల్సిన సినిమా.

ఎక్కడ చూడచ్చు అంటే

2021లో వచ్చిన ఈ ఫ్రెంచ్ రొమాంటిక్ డ్రామా సినిమా పేరు ‘ది నైట్ బిలాంగ్స్ టు లవర్స్’ (The Night Belongs to Lovers) అనేది ఒక .
ఈ సినిమాని జూలియన్ హిల్‌మోయిన్ అనే దర్శకుడు కేవలం ఇద్దరు ప్రధాన పాత్రలతో, ఒకే రాత్రిలో జరిగే కథగా చాలా రియలిస్టిక్ గా తెరకెక్కించారు. ప్రధాన నటీనటులు లారా ముల్లర్, షెమ్సీ లౌత్ తమ పాత్రల్లోని బోల్డ్ నెస్, ఎమోషన్స్‌ని అద్భుతంగా పండించారు. ఈ సినిమా 2022లో జరిగిన ట్రాన్సిల్వేనియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటనకు గానూ అవార్డును గెలుచుకుంది. భారతదేశంలో జరిగిన 52వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా ఈ సినిమాను ప్రదర్శించారు. ఇందులో బోల్డ్ సన్నివేశాలు చాలా పచ్చిగా ఉంటాయి. అందుకే దీనికి ‘ఎరోటిక్ డ్రామా’ అనే ట్యాగ్ కూడా ఇచ్చారు. మీరు ఈ సినిమాను చూడాలనుకుంటే Amazon Prime Video లో అద్దెకు అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

యోవాన్ అనే కుర్రాడికి సరిగ్గా వారం రోజుల్లో పెళ్లి. ఇంకొన్ని రోజుల్లో ఒక ఇంటివాడు అయిపోబోతున్నాననే టెన్షన్ లో ఉంటాడు. సరిగ్గా అదే టైంలో అతనికి యాక్సెల్ అనే అమ్మాయి పరిచయం అవుతుంది. ఆమెకి అసలు ఈ ప్రేమలు, పెళ్లిళ్లు అనే వాటి మీద పెద్దగా నమ్మకం ఉండదు. అయితే జీవితం మీద విరక్తితో ఉన్న ఆ అమ్మాయి, పెళ్లి చేసుకోబోయే ఈ అబ్బాయి అనుకోకుండా ఒక సముద్రపు ఒడ్డున కలుసుకుంటారు.ఆ ఒక్క రాత్రి వారిద్దరూ కలిసి గడపాలని ఫిక్స్ అవుతారు. ఒకరికొకరు ఎవరో తెలియదు, అసలు పేరు ఊరు కూడా అవసరం లేదు. కేవలం ఆ రాత్రికి మాత్రమే తాము తోడుగా ఉండాలనుకుంటారు.

ఇక ఇద్దరూ కలిసి మందు తాగుతూ, కబుర్లు చెప్పుకుంటూ, ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటూ తమ మనసులోని కోరికలను బయట పెట్టుకుంటారు. కేవలం శారీరక సుఖమే కాకుండా, మనసులో దాచుకున్న బాధలను కూడా పంచుకుంటారు. రాత్రంతా ఇద్దరూ విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తారు. ఇక తెల్లారితే యోవాన్ తన పెళ్లి పనుల్లోకి వెళ్ళిపోవాలి, యాక్సెల్ తన దారి తాను చూసుకోవాలి. చివరికి వాళ్ళు విడిపోతారా ? కలిసి ఉండాలనుకుంటారా ? ఈ కథకి శుభం కార్డ్ ఎలా పడుతుంది ? అనే విషయాలను, ఈ రొమాంటిక్ మూవీని చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : ప్రెగ్నెన్సీ తెచ్చిన పెద్ద చిక్కు… పైసా కోసం పడరాని పాట్లు… ఓటీటీలో తెగ నవ్విస్తున్న కామెడీ సిరీస్

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×