Illu Illaalu Pillalu Prema: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్న టాప్ రేటింగ్ సీరియల్స్ లో ఇల్లు ఇల్లాలు పిల్లలు కూడా ఒకటి. ఈ సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. డిఫరెంట్ స్టోరీ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఒక తండ్రికి ముగ్గురు కొడుకులు ఉంటారు. ఆ కొడుకులు ఎటువంటి తప్పు చేయకూడదు అని ఆ తండ్రి చాలా ప్రయత్నాలు చేస్తాడు.. కానీ వాళ్లు అనుకోని విధంగా తప్పులు చేస్తూ తండ్రి దగ్గర దొరికిపోతూనే ఉంటారు. అలాంటి వారిలో ఆ తండ్రి చిన్న కొడుకు అయినా ధీరజ్ ఒకడు.. ఈ ధీరజ్ కు భార్య పాత్రలో ప్రస్తుతం కన్నడ నటి లావణ్య నటిస్తుంది. ఇప్పుడు ఈమె ప్రగ్నెంట్ కావడంతో ఆమె తప్పుకుంటుంది. మరి ఆమె పాత్రలోకి రాబోతున్న అమ్మాయి బ్యాగ్రౌండ్ ఏంటో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం.
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ప్రస్తుతం ప్రేమ పాత్రలోకి మరో కొత్త నటి రాబోతున్న విషయం తెలిసిందే. ప్రేమ ప్రెగ్నెంట్ కావడంతో ఈ సీరియల్ నుంచి తప్పుకుంటుంది. ఇటీవలే ఈమె ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించిన విషయం తెలిసిందే… అయితే ఈమె పాత్రలోకి ఎవరు వస్తారా అని తెలుగు అడిగాను చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారు.. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఆ పాత్రలోకి మరో కన్నడ నటి ఎంట్రీ ఇవ్వబోతుందని తెలుస్తుంది.. నిజానికి ఆ పాత్రలో అక్షిత అనే ముద్దుగుమ్మ నటించబోతుంది అని ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం..
నిన్నుకోరి సీరియల్ ఫేమ్ అక్షిత రీప్లేస్ చేస్తుందా అంటే.. ధీరజ్‌కి జోడీగా ప్రేమ పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యింది. ఈ పొట్టిపిల్ల భలే క్యూట్‌గా అనిపిస్తుంది. ప్రేమ పాత్రలో ఈమె కరెక్ట్ గా సెట్ అవుతుంది అని మేకర్స్ ఈమెని దించబోతున్నారు. ఈమె లేడీ తెలుగులో సీరియల్స్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇకపోతే తెలుగులో ఈమె నటించిన మొదటి సీరియల్ నిన్ను కోరి. ఈ సీరియల్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. అంతేకాదు కన్నడ ముద్దుగుమ్మ కావడంతో ఈమెకు రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగానే దక్కింది. మరి ఈ సీరియల్ లో ఈమె ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అన్నది ఈ వారంలో తెలిసే అవకాశం ఉంది.. ప్రస్తుతం ప్రేమకు యాక్సిడెంట్ అయిన విషయం తెలిసిందే. చిన్నచిన్న గాయాలతో బయటపడింది. మరి పోలీస్ ఎగ్జామ్ రాసిన ప్రేమ ఫెయిల్ అవుతుంది మరి ఈమె క్యారెక్టర్ అని ఇప్పుడు మారుస్తారేమో చూడాలి.. ఏది ఏమైనా కూడా ప్రేమ పాత్ర మాత్రం ఈ సీరియల్ కి హైలైట్ అనే చెప్పాలి. మరి ఆమె సీరియల్ నుంచి తప్పుకోవడంతో అభిమానులు చాలా ఫీల్ అవుతున్నారు. మరి ఈ సీరియల్ ఇకముందు ఎలాంటి స్టోరీ తో రాబోతుందో అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది.
Also Read :మంగళవారం మూవీ మస్తీ.. మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలివే..