E-Paper
Advertisement

OTT Movie : హనీ ట్రాప్ తో హీటెక్కించే రివేంజ్… అందంతో మంచం మీదే నరకం… ఈ ఆట వేరే లెవెల్

OTT Movie : హనీ ట్రాప్ తో హీటెక్కించే రివేంజ్…  అందంతో మంచం మీదే నరకం… ఈ ఆట వేరే లెవెల్
Advertisement

OTT Movie : ఓటీటీలో భాషతో సంబంధం లేకుండా థ్రిల్లర్ స్టోరీలను ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు తెలుగు ఆడియన్స్. హనీ ట్రాప్ రివేంజ్ తో తెరకెక్కిన ఒక గుజరాతీ మూవీ మరికొద్ది గంటల్లో ఓటీటీలోకి అడుగు పెట్టనుంది. ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు థియేటర్లలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ స్టోరీ హనీ ట్రాప్ తో రివేంజ్ తీర్చుకోవాలనుకునే ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. వహించని ట్విస్ట్లతో ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేయబోతోంది. ఈ థ్రిల్లర్ మూవీ పేరు ఏమిటి ? ఏ ఓటీటీలోకి రాబోతోంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

ఈ గుజరాతీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘శుభచింతక్’ ఈ క్రైమ్ థ్రిల్లర్ శుభచింతక్ మూవీ డిసెంబర్ 11న షెమరూమీ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఈ మూవీ అందుబాటులోకి రానుంది. ఇది 2025 మే 30న థియేటర్లలో రిలీజైంది. నీసార్గ్ వైద్య డైరెక్షన్ లో స్వప్నిల్ జోషి, మానసి పరేఖ్, విరాఫ్ పటేల్ ఇందులో లీడ్ రోల్స్ లో నటించారు.

స్టోరీ ఏమిటంటే 

Advertisement

మేఘనా అనే యువతి గతంలో సంజయ్ అనే వ్యక్తి వల్ల చాలా బాధపడింది. అతను ఆమెని మోసం చేసి, ఆమె లైఫ్ ను నాశనం చేశాడు. మేఘనా రెవెంజ్ తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఆమె తన చిన్న నాటి స్నేహితులు జిగ్నేష్ , తమన్నాతో కలిసి హనీ ట్రాప్ ఆయుధాన్ని వాడుతుంది. మేఘనా సంజయ్‌ని ప్రేమలో పడేసి, అతన్ని ట్రాప్ చేసి రెవెంజ్ తీర్చుకోవాలని ప్లాన్ చేస్తుంది. సంజయ్ ఇప్పుడు సక్సెస్‌ఫుల్ బిజినెస్‌మ్యాన్. గతం కూడా మరిచిపోయి ప్రశాంతంగా ఉన్నాడు. మేఘనా అతని చుట్టూ తిరిగి, ఫ్లర్ట్ చేస్తూ ప్లాన్ స్టార్ట్ చేస్తుంది. జిగ్నేష్, తమ్మనా ఈ విషయంలో సపోర్ట్ చేస్తారు.

Read Also : డబ్బులిచ్చి మరీ చావును కొని తెచ్చుకునే మెంటల్ గ్యాంగ్… చావుకే గుబులు పుట్టించే బ్లడీ బ్లడ్ బాత్

Advertisement

అయితే ఈ ప్రతీకార ప్రయాణం అనుకున్నంత సాఫీగా సాగదు. ఈ హనీ ట్రాప్ అనేక ఊహించని మలుపులకు దారితీస్తుంది.
ఈ వ్యవహారంలోకి ఇన్‌స్పెక్టర్ విశ్వాస్ ప్రవేశించడంతో కథ మరింత ఉత్కంఠభరితంగా మారుతుంది. ఇన్‌స్పెక్టర్ విశ్వాస్ దర్యాప్తు చేస్తున్నప్పుడు, అనేక రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. చివరికి మేఘన తన ప్రతీకారాన్ని పూర్తి చేయగలిగిందా ? ఈ ప్రమాదకరమైన ఆటలో ఆమె చిక్కుకుపోయిందా ? ఆమెకు జరిగిన అన్యాయం ఏమిటి ? అనే ప్రశ్నలకు సమాధానాలను, ఈ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.

 

 

 

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×