BigTV English

OTT Movies: బలవంతగా భార్యతో శృం*గా*రం చేసే భర్త.. చివరిలో అదిరిపోయే ట్విస్ట్…

OTT Movies: బలవంతగా భార్యతో శృం*గా*రం చేసే భర్త.. చివరిలో అదిరిపోయే ట్విస్ట్…

OTT Movies: ఇటీవల థియేటర్లలో రిలీజ్ అవుతున్న శృంగారభరితకు సినిమాలు ఎక్కువగా కలెక్షన్స్ ను రాబట్టలేక పోతున్నాయి. థియేటర్లకు జనాలు పెద్దగా రాలేకపోతున్నారు దాంతో ఈ సినిమాలు ఎలా వచ్చాయో ఎలా వెళ్లయ్యో కూడా చాలా మందికి తెలియదు.. ఇలాంటి ఓల్డ్ మూవీస్ ఓటిటిలో నిత్యం దర్శనమిస్తూనే ఉంటాయి. ఇక్కడ ఇలాంటి సినిమాలకు డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ప్రతి ఇండస్ట్రీలోని సినిమాలు ఓటీటీలో మంచి వ్యూస్ ని రాబడుతున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే.. శృతి మించిన శృంగారపు సన్నివేశాలు ఉన్నాయి. ఈ మూవీ పేరేంటి? ఏ ఓటీటీలో దీన్ని చూడవచ్చు అనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..


మూవీ & ఓటీటీ.. 

ఈమధ్య సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి కొత్త కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఇటీవల వస్తున్న సినిమాల్లో శృంగారపు సన్నివేశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అప్పట్లో ఏదో ఒక సినిమా రిలీజ్ అయితే ఆ సినిమానే ఎన్నో విమర్శలు అందుకునేది.. 2019లో వచ్చిన సూజీధార గురించి.. ఇదొక కన్నడ మూవీ.. 2019 మే 10న థియేటర్లలో బోల్డ్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా విడుదలైన సూజిదార మిక్స్‌డ్ రివ్యూస్ తెచ్చుకుంది. కానీ, ఓటీటీలో మాత్రం మంచి ఆదరణ పొందింది.. ఈ మూవీ కన్నడ ఇండస్ట్రీ నుంచి రిలీజ్ అయింది.. సూది దారం అని అర్థం వచ్చేలా ఈ మూవీ ఉంటుంది. ఈ మూవీలో ప్రధాన పార్టీలో నటించి పద్మశ్రీ కూడా మిషన్ కుడుతూ ఉంటుంది అంటే ఆమెకు సంబంధించిన విధంగా సూజీదార అని పేరు పెట్టారు. ఈ మూవీ జీ5 ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం కన్నడ భాషలోనే సూజిదార ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. భాషతో సంబంధం లేదనుకుంటే ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో చూడొచ్చు..


Also Read:హైదరాబాద్ కి వస్తున్న వార్నర్… నితిన్ భలే ప్లాన్ చేశాడు భయ్యా..

స్టోరీ విషయానికొస్తే.. 

హరిప్రియ, యశ్వంత్ శెట్టితో పాటు శ్రేయా అంచన్, అచ్యుత్ కుమార్, సుచేంద్ర ప్రసాద్, చైత్ర కొటూర్ ప్రధాన పాత్రల్లో కనిపించారు.. మౌనేష్ బడిగర్ దర్శకత్వంతోపాటు స్క్రీన్ ప్లే అందించారు. మిథున్ ఈశ్వర్, దిగ్విజయ్ హెగ్గోడు, శ్రీధర్ హెగ్గోడు సూజిదారకు సంగీతం అందించారు.. బీర అనే వ్యక్తి ఊర్లు తిరుగుతూ, భయపడుతూ బతుకుతూ ఉంటాడు. ఓ గ్రామంలో హీరోను ఎవరు గుర్తుపట్టకపోయేసరికి అక్కడే చిన్న పని చేసుకుంటూ జీవిస్తుంటాడు.. పక్కనే ఉన్న గృహిణి పద్మశ్రీతో అతనికి పరిచయం ఏర్పడుతుంది. పద్మశ్రీ భర్త ఒక క్రూరుడు.. ఇష్టం లేకపోయినా సరే ప్రతిరోజు ఆమెతో ఇంటిమేట్ అవ్వాలని బలవంతంగా తన ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. సుఖపడలేను అనుకున్నా పద్మశ్రీ అతనితో ఏకాంతంగా గడుపుతుంది. ఇక వెంటనే భర్త రావడం చూసి బీర మంచం కిందకి వెళ్ళిపోతాడు.. ఆమెను బలవంతగా మంచం పై వేసి శృంగారం చేస్తాడు. అదంతా మంచం కింద ఉన్న బీర చూస్తూ ఉంటాడు. అదే సమయంలో పద్మశ్రీ వీపు మీద ఉన్న మచ్చని బీర చూసి షాక్ అవుతాడు. దాంతో బీరకు అసలు విషయం తెలుస్తుంది. బీరా పద్మశ్రీ ఇద్దరు వెళ్లిపోతారా లేదా అదే సంబంధాన్ని కొనసాగిస్తారా అన్నది ఈ సినిమాలో చూడాలి.. థియేటర్లో రిలీజ్ అయిన సినిమా మిక్సీ్డ్ టాక్ ను అందుకుంది. ప్రస్తుతం జీ 5 లో స్ట్రీమింగ్అవుతున్న ఈ సినిమా భారీ వ్యూస్ ను రాబడుతుంది..

Tags

Related News

OTT Movie : భర్తే భార్యను వేరొకడితో … కుంభకోణాల ట్విస్ట్‌ లు, సీట్ ఎడ్జ్‌ థ్రిల్లర్ లు … ఒక్కసారి చూశారంటే

OTT Movie : డ్రగ్ ట్రాఫికింగ్ చుట్టూ తిరిగే బెంగాలీ సిరీస్ … తల్లీకూతుర్లదే అసలు స్టోరీ … IMDBలో కూడా మంచి రేటింగ్

OTT Movie : ఆటకోసం అబ్బాయిగా మారే అమ్మాయి … ట్రయాంగిల్ లవ్ స్టోరీతో అదిరిపోయే థ్రిల్లింగ్

OTT Movie : అడవిలో ఒంటరి అమ్మాయి … రాత్రీపగలూ అతడితోనే … క్లైమాక్స్ వరకూ రచ్చే

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి కొత్త సినిమాలు.. మిస్ అవ్వకుండా చూసేయ్యండి…

OTT Movie : కామాఠిపురంలో కాలుజారే ఒంటరి జీవితాలు … లాక్ డౌన్ మిగిల్చిన జ్ఞాపకాలు … ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్లో

Big Stories

×