BigTV English
Advertisement

OTT Movie : క్రూరంగా కోరికలు తీర్చుకునే భర్త … రాత్రయితే వణికి పోయే భార్య

OTT Movie : క్రూరంగా కోరికలు తీర్చుకునే భర్త … రాత్రయితే వణికి పోయే భార్య

OTT Movie : మలయాళం నుంచి వస్తున్న సినిమాలకు, వెబ్ సిరీస్ లకు ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. డిఫరెంట్ స్టోరీలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మలయాళం దర్శకులు. వీళ్లు తెరకెక్కించే విధానం కూడా చూడ చక్కగా ఉంటోంది. ఆర్భాటాలకు పోకుండా సింపుల్ గా స్టోరీలను ప్రజెంట్ చేయడంలో వీళ్ళు ఒక అడుగు ముందే ఉన్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్, మహిళలు సమాజంలో ఎదుర్కొనే సన్నివేశాల చుట్టూ స్టోరీ తిరుగుతుంది. ఈ వెబ్ సిరీస్ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


మనోరమా మాక్స్‌ (ManoramaMAX) లో

ఈ మలయాళ వెబ్ సిరీస్ పేరు ‘సోల్ స్టోరీస్’ (Soul Stories). ఈ సిరీస్ కు సానిల్ కలాథిల్ దర్శకత్వం వహించారు. ఇందులో అనర్కలి మరికర్, సుహాసిని మణిరత్నం, రంజి పనిక్కర్ వంటి నటులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ యాంథాలజీ సిరీస్ ఐదు ఎపిసోడ్‌లతో రూపొందింది.ప్రతి ఎపిసోడ్ సుమారు 30-40 నిమిషాల నిడివి కలిగిఉంటుంది. ఈ ఎపిసోడ్ లలో విభిన్న స్త్రీల జీవితాలను, వారు సమాజంలో ఎదుర్కొనే సవాళ్లను, స్వేచ్ఛ, ఆత్మగౌరవం కోసం చేసే పోరాటాన్ని చూపిస్తుంది. ఈ వెబ్ సిరీస్ మనోరమా మాక్స్‌ (ManoramaMAX) లో 2024 అక్టోబర్ 18 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభమైంది.


స్టోరీలోకి వెళితే

ఇందులో వేరు వేరు స్టోరీలతో ఈ ఎపిసోడ్స్ నడుస్తాయి. కిస్ ఆఫ్ కొచ్చి అనే మొదటి ఎపిసోడ్ లో అనర్కలి మరికర్ నటించారు. ఈ ఎపిసోడ్ లో ఒక ఐటీ ప్రొఫెషనల్ అయిన వైష్ణవి, ఒక సంఘటన వల్ల మానసికంగా గాయపడుతుంది. ఆ సందర్భంలో ఆమె సమాజంలో తన జీవితాన్ని ఎదుర్కునే పరిస్తితులతో ఈ స్టోరీ నడుస్తుంది. రాణి: ఇందులో సుహాసిని మణిరత్నం ఒక రిటైర్డ్ మహిళగా నటించారు. ఆమె తన కలలను త్యాగం చేసి, కుటుంబం కోసం నిరంతరం కష్టపడే మహిళగా ఉంటారు. చాలా కాలం తరువాత ఆమె తన కలలను తిరిగి సాకారం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. సింహతిండే మడియిల్: ఈ ఎపిసోడ్ టీనేజ్ సమస్యలు, కుటుంబ సభ్యులతో భావోద్వేగాలు, మానసిక సహాయం ప్రాముఖ్యతను గురించి తెలియజేస్తుంది. రంజి పనిక్కర్, ఆశా అరవింద్ ఇందులో నటించారు. నీరిల్ వీజుం పూక్కల్: ఈ ఎపిసోడ్ స్వలింగ సంబంధాల చుట్టూ తిరుగుతుంది. మాయా అనే మహిళ తన భర్తతో, తీవ్రమైనటువంటి లైంగిక టార్చర్ అనుభవిస్తుంది. తన భర్తను వదిలి, తన స్నేహితురాలితో జీవితం పంచుకోవాలి అనుకుంటుంది.  ఆ తరువాత వచ్చే సమస్యలు ఇందులో ఉంటాయి. దయ్యానా హమీద్, గోపిక మంజుషా ఈ ఎపిసోడ్ లో నటించారు. యువతుల సమస్యలు, సామాజిక ఒత్తిళ్లు, తల్లిదండ్రులు ఎదుర్కొనే సవాళ్లపై ఈ ఎపిసోడ్ దృష్టి సారిస్తుంది. ఇలా ఒక్కో స్టోరీ ఒక్కో స్టైల్ లో ఈ మలయాళ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

Read Also : బట్టలు విప్పి ప్రేమించమని రెచ్చగొట్టే అమ్మాయి … ఆ పని చేసి రే*ప్ కేసులో అడ్డంగా …

Related News

Mithra Mandali OTT : ఓటీటీలోకి ‘మిత్రమండలి’… రీ-లోడెడ్ వెర్షన్ వర్కౌట్ అవుతుందా ?

November 2025 OTT releases : ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ నుంచి ‘స్ట్రేంజర్ థింగ్స్ 5’ వరకు… ఈ నెల ఓటీటీలో మోస్ట్ అవైటింగ్ సిరీస్ లు

OTT Movie : ‘గర్ల్ ఫ్రెండ్’ రిలీజ్ కంటే ముందు చూడాల్సిన రష్మిక మందన్న టాప్ 5 మూవీస్… ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

OTT Movie : టీనేజర్ల పాడు పనులు… బాయ్ ఫ్రెండ్ ను ఊహించుకుని… చిన్న పిల్లలు చూడకూడని మూవీ

OTT Movie : ఈ సినిమాను చూస్తే పోతారు మొత్తం పోతారు… డెడ్లీయెస్ట్ మూవీ ఎవర్… ఒంటరిగా చూసే దమ్ముందా ?

OTT Movie : మంత్రగాడి అరాచకం… అమ్మాయి దొరగ్గానే వదలకుండా అదే పని… చిన్న పిల్లలు చూడకూడని చిత్రం భయ్యా

OTT Movie : ఊహించిన దానికంటే ముందుగానే ఓటీటీలోకి ‘మాస్ జాతర’… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

OTT Movie : సోదరిని వెతుక్కుంటూ దెయ్యాల కొంపకు… నెక్స్ట్ ట్విస్ట్ కు గూస్ బంప్స్… ఏ ఓటీటీలో ఉందంటే?

Big Stories

×