BigTV English

OTT Movie : బో** సీన్స్ తో మూవీ స్టోరీ.. ఫ్యామిలీతో మాత్రం అస్సలు చూడకండి..

OTT Movie : బో** సీన్స్ తో మూవీ స్టోరీ.. ఫ్యామిలీతో మాత్రం అస్సలు చూడకండి..

OTT Movie : ఇటీవల వస్తున్న ఓటీటీ సినిమాల కు సెన్సార్ లేదన్న సంగతి తెలిసిందే. ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు కొన్ని బోల్డ్ సీన్స్ తో వస్తున్నాయి. దాంతో ఎక్కువగా యువత ఇలాంటి సినిమాలను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. తాజాగా ఓ తమిళ మూవీ బోల్డ్, కామెడీ జానర్ కు అర్థాన్ని మార్చేసింది. అవును మీరు విన్నది నిజమే ఈ మూవీని తప్పక చూడాలి. కానీ కొన్ని కండిషన్స్ అప్లై అంటున్నారు మేకర్స్. అదేంటి అనే సందేహం కూడా వస్తుంది. ఇక ఆలస్యం ఎందుకు ఆ విచిత్ర మూవీ పేరేంటి?  ఎక్కడ చూడొచ్చునో ఒకసారి తెలుసుకుందాం..


మూవీ & ఓటీటీ.. 

తమిళ కామెడీ మూవీ పెరుసు.. గత నెల థియేటర్ల లో రిలీజ్ అయ్యింది. థియేటర్లలో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. మంచి టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటుగా ఓటీటీలో రచ్చ చేస్తుంది. పెరుసు. అంటే తెలుగులో పెద్దమనిషి అని అర్థం. సినిమాలోని ఓ పెద్దమనిషి చుట్టూ తిరిగే మూవీయే ఇది. సినిమా మొదట్లోనే అతడు కన్ను మూస్తాడు. ఇంట్లో టీవీ చూస్తూ కుర్చీలోనే కన్నుమూసిన అతన్ని పెద్ద కొడుకు చూస్తాడు. అతడు చనిపోయాడన్న బాధ కంటే కూడా వేరేది చూసి షాక్ అవుతాడు. ఆ తర్వాత స్టోరీ మలుపులు తిరిగితుంది. మార్చి 14న థియేటర్ల లో రిలీజైన పాజిటివ్ రివ్యూలు సొంతం చేసుకున్నా.. బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లో తమిళంతోపాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.


Also Read :ఒక్క సినిమాకే సూసైడ్.. ఆ హీరోతో హీరోయిన్ కు ఎ** ?

స్టోరీ విషయానికొస్తే.. 

తమిళ ఇండస్ట్రీ నేను చూస్తున్న సినిమాలు కొద్దిగా ప్రేక్షకులను ఆసక్తికరంగా ఆకట్టుకుంటున్నాయి. కామెడీతో లాక్కొస్తున్న సినిమాల లో ఈ పెరుసు ఒక్కటి. కుటుంబ పెద్ద చనిపోయాడన్న బాధ కంటే ఇలా పోయాడేంటన్న ఆందోళనే వాళ్లలో కనిపిస్తుంది. దానిని సాధారణ స్థితికి తీసుకురావడానికి వాళ్లు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.. ఇలాంటి సబ్జెక్ట్ తో సినిమా చేయడమంటేనే ఓ పెద్ద సాహసం. శృంగార సీన్ల తో ఉన్న ఎన్నో బోల్డ్ మూవీస్ ఎన్నో ఉంటాయి. కానీ ఇలా చనిపోయిన తర్వాత అంగం గట్టిపడిన పెద్ద మనిషి శవాన్ని ఊళ్లో వాళ్ల కంట పడకుండా చేసే ప్రయత్నం అనే కాన్సెప్ట్.. ఇది కొంచెం సీక్రెట్ గా ఉంటుంది.. సినిమా స్టోరీ శ్రీలంక మూవీ నుంచి తీసారు.. ఒక పెద్ద మనిషి అంగం గట్టిపడటం, అందులో ఒకటి శవానికి జరగడం పెద్ద సాహసమే. బోల్డ్ సీన్స్ ఎక్కువగా ఉండటం కొందరికి ఇబ్బంది కలిగించిన కూడా కొంతమందిని బాగా ఆకట్టుకుంది. ఇలా సరికొత్త కథ తో సినిమాలు తమిళంలో ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. మొన్నటివరకు మలయాళంలో ఇలాంటి సినిమాలు ఎక్కువగా దర్శనం ఇచ్చాయి. ఇప్పుడు కొలీవుడ్ లో ఇలాంటి సినిమాలు రావడం విశేషం. థియేటర్ల పర్వాలేదనే టాక్ ను అందుకున్న ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..

Tags

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×