OTT Movie : అన్ని సినిమాలూ ఒకేలా ఉండవు. కొన్ని సినిమాలు వేరుగా ఉంటాయి. ఈ సినిమాలను ఎక్కువగా ఒంటరిగానే చూస్తుంటారు. చూపు పక్కకు తిప్పుకోవడం కూడా కష్టంగానే ఉంటుంది. ఈ సినిమాలలో వచ్చే సీన్స్ అలా ఉంటాయి మరి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో వదినతో పాటు, మరదలిని కూడా ఓ పట్టు పడతాడు ఒక యువకుడు. ఈ సినిమా మొత్తం అవే సీన్లు ఉంటాయి. మరి ఈ సినిమాని చూసి మూవీ లవర్స్ పండగ చేసుకోండి. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
ప్లెక్స్ (Plex) ఓటీటీలో
ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ తెలుగు మూవీ పేరు ‘తపన'(Tapana). 2022 లో వచ్చిన ఈ సినిమాకి కె. వెంకటేష్ దర్శకత్వం వహించారు. ఇందులో ధరణ్ నాయుడు, కావ్య కీర్తి, ప్రియా గౌడ, రవి బాబు ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా 2022 ఏప్రిల్ 22న విడుదలైంది. 1 గంట 36 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా,ప్లెక్స్ (Plex) ఓటీటీలో అందుబాటులో ఉంది.
స్టోరీలోకి వెళితే
ధరణ్ చదువుకుంటూ తన అన్నా,వదినలతో కలసి ఉంటాడు. అయితే అన్న పని మీద బాగా బిజీగా ఉంటాడు. ఇక ఆమె మరిది ధరణ్ తో ఎక్కువ సమయం గడపడం మొదలు పెడుతుంది. మరిది వయసులో ఉండటంతో, అతని మీద మనసు పారేసుకుంటుంది. ఇక మారిదిని తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. తన అందాలను చూపిస్తూ అతన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. ధరణ్ కి ఇది కొత్త కావడంతో మొదట బాగా భయపడతాడు. ఆ తరువాత తనలో ఉన్న కోరికలు కూడా బయటికి ఉప్పెనలా వస్తాయి. ఇక వీళ్ళిద్దరూ అడ్డూ అదుపూ లేకుండా , ఏకాంతంగా గడుపుతుంటారు. అన్న బయటికి వెళ్ళగానే ఇంట్లో వీళ్ళు బాగా బిజీ ఐపోతారు.
ఈ క్రమంలో ధరణ్ కి మరో లడ్డు దొరుకుతుంది. ధరణ్ వదినకు ఒక అందమైన చెల్లి ఉంటుంది. ఆమె అక్కడ కొద్ది రోజులు ఉండటానికి వస్తుంది. ఇక ధరణ్ ఆమె అందాన్ని చూసి ఒక రోమియో లా మారిపోతాడు. ఒకరికి తెలీకుండా ఒకరితో సమయం గడుపుతూ, పండగ చేసుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో ధరణ్ కి ఒక షాకింగ్ ట్విస్ట్ ఎదురుపడుతుంది. చివరికి వీళ్ళ రిలేషన్ ధరణ్ అన్నకి తెలిసిపోతుందా ? మరదలితో యవ్వారం ఎంత దాకా వస్తుంది ? వదినతో ఎఫ్ఫైర్ ఏమవుతుంది ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : ఈ ఊర్లో అమ్మాయిలందరూ ప్రెగ్నెంట్… భర్త లేకుండానే ఆ పని… ఐఎండీబీలో 7.6 రేటింగ్ ఉన్న రియల్ స్టోరీ