E-Paper
Advertisement

The Devil OTT : హీరో జైల్లో… 2 వారాల్లోనే థియేటర్ల నుంచి ఎత్తేసిన మూవీ… ఓటీటీ డీల్ సెట్టు

The Devil OTT : హీరో జైల్లో… 2 వారాల్లోనే థియేటర్ల నుంచి ఎత్తేసిన మూవీ… ఓటీటీ డీల్ సెట్టు
Advertisement

The Devil OTT : కన్నడ సూపర్‌స్టార్ దర్శన్ తూగుదీప లాస్ట్ థియేట్రికల్ రిలీజ్ ‘ది డెవిల్’ (The Devil) గురించి ఫ్యాన్స్ మధ్య భారీ హైప్ వస్తోంది.  రెనుకాస్వామి మర్డర్ కేసులో జైల్లో ఉన్న దర్శన్ ఈ సినిమాలో హీరోగా నటించారు. ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిందికాని డిజిటల్ డీల్ సెట్ కాలేదు. అయితే అదే సమయంలో 2 వారాల తర్వాత వచ్చిన కిచ్చ సుదీప్ ‘మార్క్’, శివరాజ్‌కుమార్, ఉపేంద్ర, రాజ్ బి షెట్టి నటించిన ’45’ సినిమాలు ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేశాయి. అయితే ఈ మధ్యే ‘డెవిల్’కి ఓటీటీ డీల్ సెట్ అయిందని లేటెస్ట్ అప్‌డేట్ అయితే వచ్చింది.

ఎప్పుడు, ఎక్కడ స్ట్రీమింగ్?

సోర్సెస్ ప్రకారం సన్ నెట్‌వర్క్ సాటిలైట్, డిజిటల్ రైట్స్ రెండూ కొనుగోలు చేసింది. దీంతో ‘ది డెవిల్’ సన్ NXTలో 2026 ఫిబ్రవరి 16 నాటికి, అంటే దర్శన్ బర్త్‌డే సమయంలో స్ట్రీమింగ్ అవుతుంది. దర్శన్ ఫ్యాన్స్‌కి బర్త్‌డే గిఫ్ట్‌గా ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయాలని డైరెక్టర్ ప్రకాష్ వీర్ తో పాటు ప్రొడ్యూసర్ కూడా ప్లాన్ చేస్తున్నారట.

థియేటర్ రన్ ఎలా ఉంది?

Advertisement

‘ది డెవిల్’ డిసెంబర్ 2025లో థియేటర్లలో రిలీజ్ అయింది. మొదటి రోజుల్లో భారీ కలెక్షన్స్ వచ్చాయి. కానీ తర్వాత డ్రాప్ అయ్యాయి. ట్రాకర్స్ ప్రకారం సుమారు ₹35 కోట్ల గ్రాస్ వచ్చింది. అయితే ప్రొడక్షన్ బడ్జెట్ మాత్రం రికవర్ కాలేదు. ఇక డిసెంబర్ 2024లో రిలీజ్ అవ్వాల్సి ఉండగా జూన్ 2024లో దర్శన్ అరెస్ట్ అవ్వడంతో రిలీజ్ ఆలస్యం అయింది. అక్టోబర్ 2024లో మెడికల్ మీద బెయిల్ వచ్చింది. తర్వాత జనరల్ బెయిల్ కూడా వచ్చింది. ఫిబ్రవరి 2025లో షూటింగ్ రెస్యూమ్ చేసి జూలైలో పూర్తి చేశారు. కానీ ఆగస్టు 2025లో బెయిల్ క్యాన్సిల్ అయి మళ్లీ జైలుకు వెళ్లారు. ఈ పరిస్థితుల్లోనే ‘ది డెవిల్’ థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే అనుకున్నంత గ్రాస్ మాత్రం కలెక్ట్ చేయలేక పోయింది.

ఫ్యాన్స్‌కి స్పెషల్ గిఫ్ట్

దర్శన్ ఫ్యాన్స్‌కి బర్త్‌డే సర్‌ప్రైజ్‌గా ఈ మూవీని సన్ NXTలో రిలీజ్ చేయడం భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. 2026 ఫిబ్రవరి 16 నాటికి ఈ సినిమా అందుబాటులో ఉంటుంది. ఈ పొలిటికల్ డ్రామా ఓటీటీలో ఏమాత్రం రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి.

Advertisement

Read Also : ‘ది రాజా సాబ్’ నుంచి ‘ది కంజురింగ్: లాస్ట్ రైట్స్’ వరకు… హాట్ స్టార్ లో ఫిబ్రవరిలో రానున్న కొత్త సినిమాలు ఇవే

Tags

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×