E-Paper
Advertisement

OTT Movie : పిల్లల కళ్ళను తీసుకుని ఆయుష్షు పెంచుకునే దిక్కుమాలినోళ్లు… ఒళ్ళు ఝల్లుమనిపించే హర్రర్ థ్రిల్లర్

OTT Movie : పిల్లల కళ్ళను తీసుకుని ఆయుష్షు పెంచుకునే దిక్కుమాలినోళ్లు… ఒళ్ళు ఝల్లుమనిపించే హర్రర్ థ్రిల్లర్
Advertisement

OTT Movie : ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో ఇప్పుడు థ్రిల్లర్ సినిమాలదే హవా. ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తున్న ఈ జానార్ లో కొత్త సినిమాలు, సరికొత్త స్టోరీలతో ప్రేక్షకులను భయపెడుతున్నాయి. వీటిని భాషతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా అదరిస్తున్నారు. యాక్షన్, క్రైమ్, సస్పెన్స్, యాక్షన్, రొమాంటిక్ ల కంటే థ్రిల్లర్ స్టోరీలనే ఎక్కువగా ఫాలో అవుతున్నారు. రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ బాగా ట్రెండ్ అవుతోంది. ఒక యువకుడు అనాధ శరణాలయంలో కి వెళ్ళాక ఈ కథ తిరుగుతుంది. ఒక్కసారి చూస్తే మరచిపోవడం కష్టమే. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది దీని కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఏ ఓటీటీలో అంటే

‘ది హోమ్’ (The home) 2025 లో విడుదలైన ఒక సైకలాజికల్ హారర్ థ్రిల్లర్. దీనికి జేమ్స్ డిమొనాకో డైరెక్టర్ గా వ్యవహరించారు. ఇందులో పీట్ డేవిడ్సన్, జాన్ గ్లోవర్, బ్రూస్ లీడ్ రోల్స్ లో నటించారు. ఇది 2025, జులై 25న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమా ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

మ్యాక్స్ అనే గ్రాఫిటీ ఆర్టిస్ట్, గతంలో చేసిన తప్పులకు శిక్షగా, ఒక ప్రశాంతంగా కనిపించే అనాధ శరణాలయంలో సామాజిక సేవ చేయవలసి వస్తుంది. ఆఅక్కడికి వెళ్ళాక నాలుగో అంతస్తులోకి వెళ్లకూడదని, అక్కడ ఉన్న హెడ్ హెచ్చరిస్తాడు. అందులో ఉన్న వ్యక్తులు ప్రత్యేక సంరక్షణ లో ఉన్నారని చెబుతాడు. మ్యాక్స్‌కు అక్కడ పనిచేస్తున్నప్పుడు, వింతైన సంఘటనలు ఎదురవుతాయి. భయంకరమైన పీడకలలు వస్తాయి. అతనికి ఇక్కడ ఏదో చెడు జరుగుతోందని అనిపిస్తుంది.

Read Also : ఊరవతల పాడుబడ్డ బిల్డింగ్… మిస్సైన తండ్రి కోసం అడుగు పెడితే అరాచకం… హర్రర్ మూవీ లవర్స్ డోంట్ మిస్

అక్కడ ఏం జరుగుతుందనే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటాడు మ్యాక్స్. ఈ ప్రయత్నంలో అతను భయంకరమైన ఒక రహస్యాన్ని తెలుసుకుని షాక్ అవుతాడు. అక్కడ పిల్లల కళ్ళను తీసి ఏవో ప్రయోగాలు చేస్తుంటారు. ఇది తెలుసుకున్న అతనికి కూడా ప్రమాదం వెంటాడుతుంది. ఈ చిత్రం ఊహించని మలుపులు, క్రూరమైన క్లైమాక్స్‌తో ముగుస్తుంది. చివరికి మ్యాక్స్ తెలుసుకున్న నిజాలు ఏమిటి ? నాలుగో అంతస్తులో అసలు ఏం జరుగుతుంటుంది ? దీని వెనుక ఉన్నది ఎవరు? అనే విషయలను, ఈ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమాని చూసి తెలుసుకోండి.
Advertisement

 

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×