BigTV English

OTT Movie : మగాడి అవసరం లేకుండానే ఆ పని… ఒంటరిగా చూడాల్సిన మూవీ

OTT Movie : మగాడి అవసరం లేకుండానే ఆ పని… ఒంటరిగా చూడాల్సిన మూవీ

OTT Movie : ఓటీటీలో ఒంటరిగా చూడాల్సిన రొమాంటిక్ సినిమాలు చాలానే ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం హాలీవుడ్ నుంచి వచ్చినవే. ఈ సినిమాలలో కొన్ని వేడి పుట్టించే సీన్స్ నిద్ర పట్టకుండా చేస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే రొమాంటిక్ మూవీలో, ఒక ఒంటరి  మహిళ ఊహించని విధంగా రొమాంటిక్ లైఫ్ ను రీస్టార్ట్ చేస్తుంది. ఆ తరువాత జరిగే సన్నివేశాలు సెగలు పుట్టిస్తాయి. ఈ మూవీ చివరి వరకు బో*ల్డ్ సీన్స్ తో పిచ్చెక్కిస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే..


స్టోరీలోకి వెళితే

హన్నా అనే మహిళ నలభై సంవత్సరాల వయసుకు దగ్గర పడుతుంది. తన 40వ పుట్టినరోజు దగ్గరపడుతున్న సమయంలో, మరో బిడ్డను కనాలని కోరుకుంటుంది. అయితే ఆమె ప్రియుడు మోర్టెన్ ఆమెను విడిచి పెట్టడంతో ఒంటరిగా మిగిలిపోతుంది. అంతకు ముందు భర్త కూడా దూరం అవ్వడంతో, ఒక రకంగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంది. ఈ బాధలో ఆమె తన ఉద్యోగాన్ని కూడా పోగొట్టుకుంటుంది. ఆ తర్వాత తన ఇంటిని కూడా కోల్పోతుంది. దీనివల్ల ఆమె ఆర్థికంగా, ఎమోషనల్ గా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఈ క్రమంలో లివ్ అనే మహిళ హన్నాకు పరిచయం అవుతుంది. ఆమె వచ్చిన తరువాత హన్నాకి జీవితంలో కాస్త సంతోషం దొరుకుతుంది. లివ్, హన్నాను మాస్టర్బేషన్ ద్వారా తన శరీరాన్ని, కోరికలను తృప్తి పరచుకోవచ్చని ప్రోత్సహిస్తుంది.


ఇక అప్పటి నుంచి స్వయం తృప్తి పొందుతూ ఉంటుంది హన్నా. ఎప్పుడు పడితే అప్పుడు ఆ పని చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు హన్నా తన జీవితంలో కోల్పోయిన సంతోషాన్ని తిరిగి పొందగలుగుతుంది. తనకు నిజంగా ఏమి కావాలో గ్రహించి, కొత్త ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుంది. చివరి వరకూ హన్నా ఇలాగే జీవితం గడుపుతుందా ? ఆమె జీవితంలోకి మరెవరైనా వస్తారా ? మరో బిడ్డను కనాలనే ఆమె కోరిక ఏమౌతుంది ? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ రొమాంటిక్ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : భర్తలో దొరకంది ప్రియుడిలో దొరికింది… ఈ తీరని దాహానికి ఆ బో*ల్డ్ సీన్స్ సాక్ష్యం… సింగిల్స్ లో సెగ పెంచే మూవీ

నెట్ ఫ్లిక్స్ (Netflix) లో

ఈ స్వీడిష్ కామెడీ రొమాంటిక్ డ్రామా మూవీ పేరు ‘ది ఇయర్ ఐ స్టార్టెడ్ మాస్టర్బేటింగ్’ (The Year I Started Masturbating). 2022 అక్టోబర్ 21 న విడుదలైన ఈ మూవీకి ఎరికా వాషర్మాన్ దర్శకత్వం వహించారు. ఇందులో కటియా వింటర్, జెస్పర్ జుష్‌లాగ్, నూర్ ఎల్-రెఫాయ్, వెరా కార్ల్‌బామ్, హన్నెస్ ఫోహ్లిన్ వంటి నటులు నటించారు. ఈ మూవీ హన్నా అనే మహిళ జీవితం చుట్టూ తిరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్  నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

OTT Movie : అమ్మ బాబోయ్… పండగ పేరుతో చావుమేళం… ఈ ఊరోళ్ళకి ఇదేం పాడు రోగం భయ్యా

OTT Movie : అమ్మాయిల్ని చంపేసి ఫ్రీజర్ లో దాచే సైకో… ఎక్స్ట్రీమ్ వయోలెన్స్… అవార్డు విన్నింగ్ అలాగే మోస్ట్ కాంట్రవర్షియల్

OTT Movie : వర్షం పడితే మూడ్ వచ్చే సైకో…. రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలే టార్గెట్

OTT Movie : నెట్ ఫ్లిక్స్‌ను ఓ ఊ‌పు ఊపేసిన సిరీస్… భారీ వ్యూస్ తో పాటు వివాదాలు కూడా

OTT Movie : 28 హోటల్స్ ఫాంటసీ… బిజినెస్ మీటింగుకెళ్లి ఇదెక్కడి దిక్కుమాలిన యాపారం? మస్త్ మసాలా సీన్స్

OTT Movie : ‘స్క్విడ్ గేమ్’ లాంటి రియాలిటీ గేమ్… 2,000 మందితో బీస్ట్ గేమ్స్… మోస్ట్ కాంట్రవర్షియల్ కొరియన్ సిరీస్

Big Stories

×