E-Paper
Advertisement

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు..ఆ మూడు మస్ట్ వాచ్..

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు..ఆ మూడు మస్ట్ వాచ్..
Advertisement

This week OTT Releases: ఓటీటీ ప్లాట్ ఫామ్ లు వచ్చిన తర్వాత వినోదానికి అస్సలు డోకా లేదు. థియేటర్లలో సినిమాలు మిస్ అయ్యిన వారు ఇక్కడ సినిమాలు చూసేస్తున్నారు. పాత కొత్త సినిమాలు ఇక్కడ స్ట్రీమింగ్ కు రాబోతున్నాయి. లవ్, కామెడీ, ఫ్యామిలీ, సస్పెన్స్, థ్రిల్లర్, హార్రర్ , క్రైమ్ జోనర్స్‌లో ప్రతి వారం వందలకొద్ది సినిమాలు అందుబాటులోకి వస్తున్నాయి. వీటి వివరాలను ఓటీటీ సంస్థలు ప్రతివారం అందిస్తున్నాయి.. ప్రతి వారం కొత్త సినిమాలు పలకరిస్తున్నాయి.. మరి ఈ వారం మూవీ లవర్స్ కోసం ఎలాంటి సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేసాయో అస్సలు మిస్ అవ్వకుండా చూసేయ్యండి..

స్క్విడ్ గేమ్ సీజన్ 3.. 

Advertisement

వరల్డ్ వైడ్ గా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న స్క్విడ్ గేమ్ సిరీస్‌లో భాగంగా మూడో సీజన్ జూన్ 27న నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.. లీ జుంగ్జే, లీ బైయాంగ్హున్, వీ హాజౌన్, ఇమ్ సివాన్ లు ప్రధాన పాత్రల్లో నటించారు..

మిస్ట్రీ.. 

Advertisement

ఈ స్టోరీ మొత్తం పోలీస్ అధికారి చుట్టు తిరుగుతుంది. మాజీ పోలీస్ అధికారికి ఓసీడీ సమస్యలు ఉండటంతో దర్యాప్తు సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.. ఈ సందర్భంగా చోటు చేసుకునే కామెడీ సన్నివేశాలు నవ్వు తెప్పిస్తాయి. ఇది మొత్తం పోలీస్, డీటేక్టివ్ ల చుట్టు తిరుగుతుంది.రామ్ కపూర్, శిఖా తలసానియా, మోనా సింగ్, అభిజిత్ ఛిత్రే తదితరులు ఇందులోనటించారు.. ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు రాబోతుంది.

ఐరన్ హార్ట్.. 

గతంలో వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న బ్లాక్ పాంథర్: వకాండ ఫరెవర్ మూవీ సీన్ ఆధారంగా మూవీ తెరకెక్కింది.. డొమినిక్ థోర్న్, ఆంథోనీ రామోస్, షియో కౌలే, మానీ మోంటానా, సచా బరాన్ కోహెన్‌లు కీలకపాత్రలు పోషించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇవే కాదు బోలెడు సినిమాలు అందుబాటులోకి రాబోతున్నాయి..

ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు ఇవే..

నెట్‌ఫ్లిక్స్..

స్టీఫ్ టొలెవ్: ఫిల్త్ క్వీన్ (ఇంగ్లీష్ సినిమా) – జూన్ 24

ట్రైన్ రెక్: పూప్ క్రూయిజ్ (ఇంగ్లీష్ మూవీ) – జూన్ 24

ద అల్టిమేటమ్ (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 25

రైడ్ 2 (హిందీ సినిమా) – జూన్ 27

స్క్విడ్ గేమ్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) – జూన్ 27

అమెజాన్ ప్రైమ్…

పంచాయత్ సీజన్ 4 (హిందీ సిరీస్) – జూన్ 24

హాట్‌స్టార్..

స్కార్స్ ఆఫ్ బ్యూటీ (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 26

ద బేర్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 26

మిస్త్రీ (హిందీ సిరీస్) – జూన్ 27

బుక్ మై షో..

అల్ఫా (ఇంగ్లీష్ సినిమా) – జూన్ 24

ద బ్రేకప్ క్లబ్ (డచ్ మూవీ) – జూన్ 24

రక్తబీజ్ (గుజరాతీ సినిమా) – జూన్ 26

ఆపిల్ ప్లస్ టీవీ..

స్మోక్ (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 27

జీ5..

విరాటపాలెం (తెలుగు సిరీస్) – జూన్ 27

బిబీషణ్ (బెంగాలీ సిరీస్) – జూన్ 27

అట తంబైచ నాయ్! (మరాఠీ మూవీ) – జూన్ 28

సన్ నెక్స్ట్..

అజాదీ (తమిళ సినిమా) – జూన్ 27

ఒక పథకం ప్రకారం (తెలుగు మూవీ) – జూన్ 27

Also Read :ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

ఇప్పటికే పలు సినిమాలు ఓటీటీలోకి వచ్చి మంచి వ్యూస్ ని రాబడుతున్నాయి… ఇది కాకుండా మరికొన్ని సినిమాలు వచ్చే అవకాశం ఉంది. వీకెండ్ ఇక్కడ కూడా కొత్త సినిమాలు  సడెన్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తుంది.

Tags

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×