Today Movies in TV : ప్రతి నెల కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. థియేటర్లలోకి సినిమాలు వస్తుంటాయి.. పోతుంటాయి.. కొన్ని సినిమాలు మాత్రమే సక్సెస్ అవుతాయి. మిగిలిన సినిమాలు అన్నీ కూడా యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంటాయి. అయితే ఈ మధ్య కాలంలో ఓటీటీలోకి బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తున్నాయి. ఇలా ఎన్ని సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తున్నా కూడా టీవీలల్లో వచ్చే సినిమాలు కొత్తగా ఉంటాయి. ఆల్రెడీ వచ్చిన సినిమాలు అయిన కూడా మూవీ లవర్స్ ఆ సినిమాలను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వీకెండ్ తో పాటుగా కొన్ని ఛానెల్స్ ప్రతి రోజు కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. మరి ఆలస్యం ఎందుకు ఇవాళ ఏ ఛానెల్లో, ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి తెలుసుకుందాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 9 గంటలకు -బిచ్చగాడు
మధ్యాహ్నం 2.3ం గంటలకు – ఠాగూర్
రాత్రి 10.30 గంటలకు- చిన్నదాన నీకోసం
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు- అప్పారావు డ్రైవింగ్ స్కూల్
ఉదయం 10 గంటలకు -వేదం
మధ్యాహ్నం 1 గంటకు -మనసున్న మారాజు
సాయంత్రం 4 గంటలకు -తేజ్ ఐ లవ్ యూ
రాత్రి 7 గంటలకు- స్నేహమంటే ఇదేరా
రాత్రి 10 గంటలకు -ఒక్క క్షణం
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు -ఊహలు గుసగుసలాడే
ఉదయం 9 గంటలకు- 100
మధ్యాహ్నం 12 గంటలకు- సింగం
మధ్యాహ్నం 3 గంటలకు- టెడ్డీ
సాయంత్రం 6 గంటలకు- బాక్
రాత్రి 9.30 గంటలకు -ప్రసన్నవదనం
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు -వసంత
ఉదయం 10 గంటలకు- కనకదుర్గ పూజా మహిమ
మధ్యాహ్నం 1 గంటకు- బావనచ్చాడు
సాయంత్రం 4 గంటలకు -రాజేంద్రుడు గజేంద్రుడు
రాత్రి 7 గంటలకు- ఇకే కుటుంబం
రాత్రి 10 గంటలకు- జోకర్
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు -ఆకాశమంతా
ఉదయం 9.30 గంటలకు -కల్యాణం కమనీయం
మధ్యాహ్నం 12 గంటలకు -బొమ్మరిల్లు
మధ్యాహ్నం 3 గంటలకు- చినబాబు
సాయంత్రం 6 గంటలకు- అఆ
రాత్రి 9 గంటలకు- రావణాసుర
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు -ఎవరికీ చెప్పొద్దు
ఉదయం 8 గంటలకు- గులాబీ
ఉదయం 11 గంటలకు -కాలా
మధ్యాహ్నం 2 గంటలకు- రాగల 24 గంటల్లో
సాయంత్రం 5 గంటలకు- ఖాకీ
రాత్రి 8 గంటలకు- కృష్ణార్జున యుద్దం
రాత్రి 11 గంటలకు -గులాబీ
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు- అక్క మొగుడు
రాత్రి 9 గంటలకు – చిన్నోడు
జీతెలుగు..
ఉదయం 9 గంటలకు-ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
ఇటీవల కాలంలో టీవీలల్లో కొత్త, పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..