BigTV English

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ న్యూ లుక్.. ఆ ఒక్కటి వెరీ కాస్ట్లీ..!

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ న్యూ లుక్.. ఆ ఒక్కటి వెరీ కాస్ట్లీ..!

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. గత ఏడాది వరకు స్టార్ హీరోగా వరుస సినిమాలు చేసి ప్రేక్షకుల మనసులో చెరదని ముద్ర వేసుకున్నారు. ఏపీ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఈయన రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆల్రెడీ కమిట్ అయిన చిత్రాలను పూర్తి చేసే పనిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. అలాగే రాజకీయ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. ఈమధ్య మన దేశంలోనే పుణ్యక్షేత్రాలను కూడా ఆయన సందర్శిస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ మధురై వెళ్ళిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ లేటెస్ట్ లుక్కు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పంచ కట్టులో అందంగా కనిపించిన పవన్ కళ్యాణ్ వేసుకున్న చెప్పులు ధర ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మరిక ఆలస్యం ఎందుకు? ఆ చెప్పుల ప్రత్యేకతలు ఏంటి?ధర ఎంతనో ఇప్పుడు ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


పవన్ కళ్యాణ్  న్యూ లుక్..

పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల ముందు కమిట్ అయిన చిత్రాలను పూర్తి చేసి థియేటర్లలోకి వీలైనంత త్వరగా తీసుకురావాలని అనుకున్నాడు. అలాగే ఇప్పుడు రెండు పూర్తి చేశాడు. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. అయితే సినిమాల షూటింగ్ లకు వెళ్తున్న రాజకీయ కార్యక్రమాలను వదిలిపెట్టలేదు. దీన్ని కూడా థియెటర్లలోకి వీలైనంత త్వరగా తీసుకురావాలని అనుకున్నాడు. అలాగే ఇప్పుడు రెండు పూర్తి చేశాడు. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. అయితే సినిమాల షూటింగ్ లకు వెళ్తున్న రాజకీయ కార్యక్రమాలను వదిలిపెట్టలేదు. సినిమాలు లేనప్పుడు పవన్ చాలా సింపుల్ గా కనిపిస్తాడు. వైట్ అండ్ వైట్ డ్రెస్, నెరిసిన జుట్టు.. మెడలో ఎర్రతాడు.. వీటితోనే ఎక్కువ కనిపిస్తాడు. కానీ, షూటింగ్ సమయంలో మాత్రం హీరోగా మారిపోతాడు. ఈమధ్య స్లిమ్ అయినా పవన్ కళ్యాణ్ కాస్త యంగ్ లుక్ లో కనిపిస్తున్నారు. తాజాగా పవన్ న్యూ లుక్ లో అదరగొట్టేశాడు. వైట్ అండ్ వైట్ పంచె, షర్ట్ పై బ్లాక్ గాగుల్స్ తో విమానం దిగి నడుచుకుంటూ వస్తున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆయన ధరించిన చెప్పుల ధర నెట్టింట వైరల్ అవుతుంది. ఆ చెప్పులు నిక్ కామ్ బ్రాండ్ కు చెందినవి. వీటి ధర రూ. 7 వేలు.. సింపుల్గా కనిపించే ఆ బెల్ట్ చెప్పులు అంత ఖరీదైనవా అంటూ ఆయన అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు అయితే పవన్ కళ్యాణ్ అంటే ఆ మాత్రం ఉండాలి అని కామెంట్లు పెడుతున్నారు.


Also Read :ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు..ఆ మూడు మస్ట్ వాచ్..

పవన్ సినిమాల విషయానికొస్తే.. 

పవన్ కళ్యాణ్ గత ఏడాది ఏకంగా మూడు సినిమాలను అనౌన్స్ చేశారు. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతుంది. జులై 24న ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. అలాగే పవన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా ఓజీ.. ఈ మూవీ కూడా షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది ఈ ఏడాది చివర్లో ప్రేక్షకులు ముందుకు వచ్చే అవకాశం ఉంది.. ప్రస్తుతం టాలీవుడ్ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ త్వరగా పూర్తిచేసుకుని వచ్చే ఏడాది థియేటర్లలోకి తీసుకురావాలని భావిస్తున్నారు..

Related News

OG Twitter Review: ఓజి ట్విట్టర్ రివ్యూ, హిట్ కొట్టేసినట్లేనా?

OG Film: ఓజీ కోసం పవన్ రెమ్యూనరేషన్..ఎవరికి ఎంతంటే?

OG premiers: నైజాం అంటే పవన్ అడ్డా… అన్ని రికార్డులు బద్దలు కొట్టిన ఓజీ

OG Sujeeth : సుజీత్ సినిమాటికి యూనివర్స్, చివరగా ఫ్యాన్స్ కు మరో హై

 Mass Jathara: మాస్ జాతర రిలీజ్ డేట్..కీలక అప్డేట్ ఇచ్చిన నాగ వంశీ!

Arjun Das : అర్జున్ దాస్ ఎమోషనల్ పోస్ట్, పవన్ కళ్యాణ్ ఏ మత్తు మందు పెట్టాడో?

OG Movie: ఓజీ సినిమా ప్రమోషన్స్..చిక్కుల్లో పడ్డ జగతి ఆంటీ..మరి ఇంత దారుణమా!

Samantha: సమంత పెట్టుకున్న లగ్జరీ వాచ్ చూశారా.. ఖరీదు ఎంతో తెలుసా?

Big Stories

×