E-Paper
Advertisement

ఈ వారం ఓటీటీలో పండగే పండగ… తెలుగులో ఏకంగా 6 సూపర్ హిట్ సినిమాలు

ఈ వారం ఓటీటీలో పండగే పండగ… తెలుగులో ఏకంగా 6 సూపర్ హిట్ సినిమాలు
Advertisement

OTT Releases: ఓటీటీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. ఈ వారం ఇంట్లోనే ఉండి వినోదాన్ని ఆస్వాదించాలనుకునే తెలుగు మూవీ లవర్స్ కోసం ఏకంగా ఆరు సినిమాలు, సిరీస్‌లు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లోకి వచ్చేస్తున్నాయి. కామెడీ నుంచి హారర్ వరకు, క్రైమ్ థ్రిల్లర్ నుంచి ఫ్యామిలీ డ్రామా వరకు డిఫరెంట్ జానర్లలో కంటెంట్ అందుబాటులోకి రాబోతుండటంతో ఈ వీకెండ్ ఓటీటీ ఆడియన్స్ కి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఖాయంగా కనిపిస్తోంది. థియేటర్లలో మిస్ అయిన సినిమాలతో పాటు నేరుగా ఓటీటీలోకి వస్తున్న ఈ మోస్ట్ అవైటింగ్ కంటెంట్ వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

ఈ వారం రాబోతున్న కంటెంట్ లిస్ట్

1. Vadhala (తెలుగు) – ETvWin – సెప్టెంబర్ 3
2. Korean Kanakaraju (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ) – Netflix – సెప్టెంబర్ 4
3. DC (తమిళం, తెలుగు, మలయాళం) – Sun NXT – సెప్టెంబర్ 4
4. Jagamae Sangeetham Series (తెలుగు, తమిళం) – Prime Video – సెప్టెంబర్ 4
5. Veerabhadruni Rahasyam Season 1 Part 2 (తెలుగు) – Zee5
6. Unmadham (మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ) – SonyLIV

వదల మూవీ

Advertisement

పక్కా హారర్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథ ఇది. భయపెట్టే సన్నివేశాలు, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో హారర్ జానర్ ఇష్టపడే ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందింది.

కొరియన్ కనకరాజు 

పూర్తిస్థాయి కామెడీ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ అంశాలతో ఫ్యామిలీ ఆడియన్స్ హాయిగా నవ్వుకునేలా ఉంటుంది ఈ మూవీ.

డీసీ

Advertisement

యాక్షన్, డ్రామా అంశాలతో మాస్ అండ్ యాక్షన్ లవర్స్‌ను అలరించడానికి వస్తోంది.

సస్పెన్స్ ఫుల్ సిరీస్‌లు

మ్యూజికల్ డ్రామాగా వస్తున్న ‘జగమే సంగీతం’, ఇప్పటికే మొదటి భాగంతో క్యూరియాసిటీ పెంచిన ‘వీరభద్రుని రహస్యం సీజన్ 1 పార్ట్ 2’, థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘ఉన్మాదం’ కూడా తెలుగులో అందుబాటులో ఉండనున్నాయి.

ఫ్యామిలీతో కలిసి హాయిగా ఎంజాయ్ చేసే ఛాన్స్

ఈ వారం వస్తున్న కంటెంట్ ప్రత్యేకం ఏంటంటే… ఇవి కేవలం ఒక్కరి కోసమే కాకుండా, కుటుంబమంతా కలిసి చూడగలిగేలా అన్నీ వర్గాల ఆడియన్స్ ని దృష్టిలో ఉంచుకుని రూపొందించినవి. వీకెండ్‌ లో బయటకు వెళ్లే పని లేకుండా, తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పాప్‌కార్న్ తింటూ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ పొందేందుకు ఈ సినిమాలు ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా వర్క్ ప్రెజర్ నుంచి ఉపశమనం పొందేందుకు వీటిలోని కామెడీ, మ్యూజికల్ ఎలిమెంట్స్ ఎంతగానో తోడ్పడతాయి.

వీకెండ్ ప్లాన్ అదుర్స్

ఈ వారం ఒకే జానర్‌కు పరిమితం కాకుండా, తమ అభిరుచికి తగ్గట్టుగా నచ్చిన కంటెంట్‌ను ఎంచుకునే అవకాశం మూవీ లవర్స్‌కు దక్కుతోంది. థియేటర్‌లో చూసే టైమ్ లేకపోయినా, వీకెండ్‌లో ఫ్యామిలీతో కలిసి వీక్షించడానికి ఈ లైనప్ బాగా ఉపయోగపడుతుంది. హారర్ ఇష్టపడే వాళ్లు ‘వదల’, కామెడీ కోరుకునే వాళ్లు ‘కొరియన్ కనకరాజు’, యాక్షన్ ప్రియులు ‘డీసీ’ వైపు చూడొచ్చు.

Read Also: పగటిపూట సాధువులు, రాత్రికి సైకోలు… గూస్‌బంప్స్ తెప్పించే క్రైమ్ థ్రిల్లర్

Tags

Related News

కార్గిల్‌ యుద్ధంలో పక్షవాతం… ఓటమిని ఒప్పుకోని నిజమైన యోధుడి కథ… గూస్ బంప్స్ స్టోరీ భయ్యా

మాఫియా గ్యాంగ్‌ చేతికి చిక్కిన పురాతన నిధి మ్యాప్‌… డేంజరస్ అడ్వెంచర్ లో కామెడీ కూడా

అత్తింట్లోనే దెయ్యాల వేట… ఒక్కొక్కరినీ రాక్షసులుగా మార్చే దుష్టశక్తి… తెలుగులోనూ హారర్ మూవీ

డెత్‌ లిస్ట్‌లో ఒకే కుటుంబం… ఒక్కొక్కరినీ మృత్యువు వేటాడే హారర్‌ ఫ్రాంచైజీ కొత్త అధ్యాయం స్ట్రీమింగ్

మోనాలిసా పెయింటింగ్‌ కొట్టేయడానికి మాస్టర్‌ప్లాన్‌… ఫ్యామిలీ ఫ్యామిలీకి ఇదే పనా ? క్రేజీ క్రైమ్ కామెడీ

కాలేజీ క్యాంపస్‌లో డ్రగ్స్‌ కలకలం… గ్యాంగ్‌స్టర్‌ ఎంట్రీతో అడ్డం తిరిగే కథ… క్రైమ్‌, కామెడీ కలిసిన మలయాళ మూవీ

జర్నలిస్ట్ మిస్సింగ్ తో తీవ్ర కలకలం… కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్… మలయాళ క్రైమ్ థ్రిల్లర్‌ ఓటీటీలోకి

జైలర్ 2 వచ్చేది ఆ ఓటీటీలోనే..స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!

Big Stories

Advertisement
×