E-Paper
Advertisement

This week OTT Movies : ఓటీటీ లవర్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. ఏకంగా 25 స్ట్రీమింగ్..!

This week OTT Movies : ఓటీటీ లవర్స్ కు పూనకాలు తెప్పించే న్యూస్.. ఏకంగా 25 స్ట్రీమింగ్..!
Advertisement

This week OTT Movies : ఈమధ్య థియేటర్లోకి వచ్చే సినిమాలకు కాస్త డిమాండ్ తగ్గిందనే చెప్పాలి.. ఇటీవల కాలంలో థియేటర్లలో రిలీజ్ అవుతాయి.సినిమాలు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఎక్కువ మంది జనాలు ఓటీటీలో వచ్చే సినిమాలను చూసి ఎందుకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒకప్పుడు సినిమాలకు ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే థియేటర్లలో హీరోల సినిమాలు వస్తున్నాయంటే ఆ హంగామా వేరేలా ఉండేది కానీ ఈ మధ్య నెలలోపలే సినిమాలు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కి రావడంతో ఎక్కువమంది ఇక్కడ వచ్చే సీరియస్ ను చూసేందుకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రతి వారం థియేటర్లోకి ఇలాగైతే సినిమాలు వస్తున్నాయో.. అదేవిధంగా ఓటీటీలోకి కూడా బోలెడు సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి. మరి ఈ వారం ఎలాంటి సినిమాలు మూవీ లవర్స్ కోసం రాబోతున్నయో ఒక్కసారి మనం ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..

గతవారంతో పోలిస్తే ఈ వారం చాలా సినిమాలు స్ట్రీమింగ్ కి వచ్చేసినట్లు ఓటీటీ ప్లాట్ఫామ్ లు వెల్లడిస్తున్నాయి మరి ఈ వారం ఓటీటీలోకి విడుదల కాబోతున్న సినిమాల విషయానికొస్తే.. దాదాపు 25 సినిమాలకు పైగానే స్ట్రీమింగ్ కి వచ్చేసినట్టు తెలుస్తుంది.. నాని ‘ప్యారడైజ్’, కీర్తి సురేశ్ ‘డోరతి’తోపాటు సుమో దీదీ లాంటి చిత్రాలతో పాటు నా వైఫ్ మిస్సింగ్, వరం లాంటి తెలుగు సిరీస్‌లు చూడాలనే ఆసక్తి కలిగిస్తున్నాయి. మరికా ఆలస్యం ఎందుకు ఏ సినిమా ఏ ప్లాట్ ఫామ్ లోకి రాబోతుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాల విషయానికొస్తే..

ఆహా..

Advertisement

నా వైఫ్ మిస్సింగ్ (తెలుగు సిరీస్) – అక్టోబర్ 22

జీ5..

సుమో దీదీ (హిందీ మూవీ) – అక్టోబర్ 23

Advertisement

ద ఇన్వైట్ (ఇంగ్లీష్ సినిమా) – అక్టోబర్ 23

సట్టమమ్ నీదియుమ్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) – ‍అక్టోబర్ 23

హాట్‌స్టార్..

మోనా (తెలుగు డబ్బింగ్ మూవీ) – అక్టోబర్ 21

వరం (తెలుగు సిరీస్) – అక్టోబర్ 22

ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 7 (తెలుగు డబ్బింగ్ సిరీస్) – అక్టోబర్ 23

నెట్‌ఫ్లిక్స్..

సైబర్ పంక్: ఎడ్జ్ రన్నర్స్ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 20

సిక్స్ కింగ్స్ స్లమ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 21

ద మదర్ ఆఫ్ పెంగ్విన్స్ సీజన్ 2 (పోలిష్ సిరీస్) – అక్టోబర్ 21

ద న్యూ స్టాన్‌ఫోర్ట్ ప్రిజన్ ఎక్స్‌పరీమెంట్ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 21

ద ప్యారడైజ్ (తెలుగు సినిమా) – అక్టోబర్ 22

డిడ్ సమ్‌వన్ హ్యాపెన్ టూ మెన్షన్ మీ? (జపనీస్ సిరీస్) – అక్టోబర్ 22

ప్యారలైజ్డ్ బై హోప్ (ఇంగ్లీష్ మూవీ) – అక్టోబర్ 23

డోరతి (తెలుగు డబ్బింగ్ సినిమా) – అక్టోబర్ 23

సర్వైవింగ్ హరికేన్ ఓటిస్ (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 23

నోబడీ వాంట్స్ దిస్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 22

ఫేడింగ్ గ్రాండియర్ (స్పానిష్ సిరీస్) – అక్టోబర్ 23

గజబ్ రాత్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – అక్టోబర్ 23

ల్యూపిన్ పార్ట్ 4 (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 23

ఆపిల్ టీవీ ప్లస్..

వేర్ ఈజ్ వాండా? సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 21

అమెజాన్ ప్రైమ్..

లవ్ ఇన్ డిస్కూస్ (కొరియన్ సిరీస్) – అక్టోబర్ 19

ద టెర్మినల్ లిస్ట్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – అక్టోబర్ 21

చార్ యార్ (హిందీ సిరీస్) – అక్టోబర్ 23

ఫైనల్ టేబుల్ (కొరియన్ సిరీస్) – ‍అక్టోబర్ 24

గత వారంతో పోలిస్తే ఈ వారం చాలా సినిమాలు థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరికా ఆలస్యం ఎందుకు మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఓటీటీ ప్లాట్ ఫామ్ లో చూసేయ్యండి.. ఇకపోతే ఈ వారం థియేటర్లోకి వచ్చిన జైలర్ 2, ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో పాటుగా మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది.. అదేవిధంగా విజయ్ దేవరకొండ రణబాలి చిత్రం కూడా మంచి టాక్ ని అందుకోవడంతో పాటుగా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. మరి ఈ సినిమాలలో ఏ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దూకుడు ప్రదర్శించి కలెక్షన్లను వసూళ్లు చేస్తాయో చూడాలి..

Also Read :వంటలక్క ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. విలన్ అవుట్..

Tags

Related News

ఈజీ మనీ కోసం ఎన్నికల్లో మోసం.. చివరికి ఊరంతా శత్రువులైతే… తెలుగు సినిమానే

దొంగతనానికి వెళ్లి మనుషుల్ని కోసి అమ్ముకునే గ్యాంగ్‌ చేతిలో బుక్… IMDbలో 8.7 రేటింగ్‌

వేశ్యపై మనసు పడే తాగుబోతు… మనసుకు హత్తుకునే తమిళ రొమాంటిక్ డ్రామా

ఆకాశం నుంచి కురిసే యాసిడ్‌ వర్షం… ప్రాణాల కోసం పరుగులు…సైన్స్‌ ఫిక్షన్‌ డిజాస్టర్‌ థ్రిల్లర్‌

అర్ధరాత్రి పెట్రోల్‌ బంక్‌ దగ్గర మహిళ… స్నైపర్‌ గురితో గుండె గుభేల్… బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్‌

చనిపోయిన తల్లి ఆత్మ కూతురిని వెంటాడితే… ఆ కుటుంబాన్ని కాపాడేందుకు అఘోరీ రంగంలోకి! కన్నడ హారర్‌ థ్రిల్లర్‌

ఇంటి ముందు పడే ఉల్క… కుటుంబంలో క్రేజీ మార్పులు… దిగి వచ్చిన గ్రహాంతర శక్తితో కల్లోలం

Big Stories

Advertisement
×