E-Paper
Advertisement

Karthika Deepam2 : వంటలక్క ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. విలన్ అవుట్..

Karthika Deepam2 : వంటలక్క ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. విలన్ అవుట్..
Advertisement

Karthika Deepam2 : తెలుగు బుల్లితెరపై డిఫరెంట్ స్టోరీ తో మంచి క్రియేట్ ని సొంతం చేసుకున్న సీరియల్స్లలో కొన్ని సీరియల్స్ మాత్రమే జనాలకు బాగా కనెక్ట్ అయ్యాయి. అలాంటి వాటిలో స్టార్ మా లో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ఒకటి.. గతంలో వచ్చిన ఈ సీరియల్కు మంచి క్రేజ్ రావడంతో ఈ సీరియల్ కి సీక్వల్ గా కార్తీకదీపం 2 సీరియల్ కూడా ప్రసారమవుతుంది. మొదటినుంచి మంచి స్టోరీ తో జనాలని ఆకట్టుకుంటూ వచ్చినా ఈ సీరియల్ లో కాస్త మార్పులు రావడంతో టిఆర్పి రేటింగ్ కాస్త డవ్న్ అయిందని వార్తలు కూడా సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. అయితే ఇప్పుడు మరో వార్త హాట్ టాపిక్ గా మారింది. ఈ సీరియల్లో విలన్ గా నటిస్తున్న జ్యోత్స్న ఇప్పుడు సీరియల్ నుంచి తప్పుకుంటుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఎందుకు ఆమె సీరియల్ నుంచి తప్పుకుంటుంది? ఏదైనా గొడవ జరిగిందా లేదా అన్నది కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

 జ్యోత్స్న అవుట్.. 

ఈమధ్య సీరియస్ లో నటిస్తున్న హీరోయిన్ల కంటే విలన్లకే ఎక్కువ డిమాండ్ ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల కాలంలో విలన్లు మంచి డ్రెస్సింగ్ లో కనిపించడం ఆడవాళ్ళకి బాగా ఆకర్షణగా నిలిచింది. సీరియల్స్ లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ విలన్ కి కూడా ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అలాగే కార్తీకదీపం 2 లో నటిస్తున్న జ్యోకు కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ అమ్మడు సీరియల్ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడు సీరియల్ నుంచి తప్పుకుంటుంది అని ఓ వార్త ప్రచారంలో ఉంది. అందుకు కారణం కూడా లేకపోలేదు. సీరియల్ లో ఈమె క్యారెక్టర్ కి తగ్గ స్టోరీ ఇక్కడితో ఆపేయాలన్నా ఉద్దేశంతో యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల నుంచి ఇదే సమాచారం హాట్ టాపిక్ గా మారింది. మరి త్వరలోనే ఈమె క్యారెక్టర్ ని తీసేస్తారేమో చూడాలి.

గాయత్రి రెమ్యూనరేషన్..?

Advertisement

ఈ సీరియల్ లో నటిస్తున్న జోష్నా అసలు పేరు గాయత్రి సింహాద్రి. ఈమె గురించి అందరికీ తెలిసే ఉంటుంది. తెలుగు ప్రేక్షకులకు ఈమె సుపరిచితమే. యాంకర్ గా అందరినీ ఆకట్టుకున్న ఈమె ప్రస్తుతం నటిగా కూడా తనలోని టాలెంట్ బయటపెట్టి జనాలను విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తుంది. గత కొన్ని రోజులుగా ఈమె వరుసగా సీరియల్స్ చేస్తూ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటుంది. ఇటీవల కాలంలో ఈమె నటించిన ప్రతి సీరియల్ కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకోవడంతో.. ఎక్కువమంది ఏమని చూసి సీరియల్స్లలోకి వస్తున్నారు అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక గాయత్రి సింహాద్రి సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా కూడా ఉంటుంది. తన లేటెస్ట్ ఫోటోలతో కుర్రకారుని ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ సీరియల్స్ కి ఒక్కరోజులో 40 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కను చూస్తే ఈమె నెలకి లక్షల్లోనే సంపాదిస్తుంది అంతేకాదు ఇప్పుడు పలు సీరియల్స్ ఆమె చేతిలో ఉన్నాయన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి మొత్తానికి నెలకు లక్షల్లోనే సంపాదిస్తుంది గాయత్రి..

Also Read :దీపిక ఒక్క ఈవెంట్ కు ఇంత తీసుకుంటుందా..?

Related News

దీపిక ఒక్క ఈవెంట్ కు ఇంత తీసుకుంటుందా..?

Gundeninda GudiGantalu Today episode: రోహిణి ఇంత మోసమా..? బాలు ఇరుక్కుంటాడా..? నెక్స్ట్ ఏం జరుగుతుంది..?

Podarillu Today Episode : జమున కన్నాను తీసుకుపోతుందా..? డబ్బులు కొట్టేస్తుందా..? ఇదేం ట్విస్ట్..

Illu Illalu Pillalu Today Episodes: కేసు వెనక్కి తీసుకున్న వల్లి.. భాగ్యంకు షాక్.. చందు విడాకులు..?

Intinti Ramayanam Today Episode: పల్లవికి కొత్త టెన్షన్.. కొట్టుకున్న భరత్, కమల్.. ఆరాధ్య కిడ్నాప్..

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. ఆ సీరియల్ అవుట్..!

Brahmamudi Serial Today Episode October 19th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు పెట్టిన పోటీలో ఐశ్వర్య గెలుస్తుందా..?   

Big Stories

Advertisement
×