E-Paper
Advertisement

OTT Movie: హ్యాండ్సమ్ భర్త… క్యూట్ పెళ్ళాం… మధ్యలో అందంతో మత్తెక్కించే ప్రియురాలు… అబ్బబ్బా అన్నీ అలాంటి సీన్లే

OTT Movie: హ్యాండ్సమ్ భర్త… క్యూట్ పెళ్ళాం… మధ్యలో అందంతో మత్తెక్కించే ప్రియురాలు… అబ్బబ్బా అన్నీ అలాంటి సీన్లే

OTT Movie : రొమాంటిక్ సినిమాలకి ఫేమస్ గా వివా మ్యాక్స్‌ ఓటీటీ పేరెక్కిపోయింది. కొన్ని సినిమాలను ఒక్కసారి చూస్తే పెళ్లి కానీవాళ్ళు నిద్ర పట్టకుండా చన్నీళ్ళు పోసుకుంటారు. పెళ్ళయిన వాళ్ళు రాత్రంతా మెలుకువలోనే ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా అలాంటి కంటెంట్ తోనే వచ్చింది. ఇద్దరమ్మాయిలు, ఒక అబ్బాయితో ఈ సినిమా బాడీలో వేడి పుట్టిస్తుంది. దీని కథ అన్‌ ఆఫీషియల్ సైట్స్‌లో ఫుల్ అన్‌సెన్సర్డ్ వెర్షన్ దొరుకుతుంది. ఒంటరిగా, లైట్స్ ఆఫ్ చేసి, హెడ్‌ ఫోన్స్ పెట్టుకొని చూడాల్సిన సినిమా ఇది. లేదంటే ఇంట్లో ఎవరైనా చూస్తే పెద్ద గొడవే అవుతుంది. ఈ సినిమా ఫిలిప్పీన్స్‌లో రిలీజ్ అయిన వారంలోనే టాప్ ట్రెండింగ్ అయింది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఈ సినిమా ఏ ఓటీటీలో ఉందంటే

జూల్స్ కటింబాంగ్ దర్శకత్వంలో వచ్చిన ఈ రొమాంటిక్ సినిమా పేరు ‘Us X Her’. ఇందులో AJ రావల్ , కైచ్ మినెమోటో, ఏంజెలికా సెర్వాంటెస్ రొమాంటిక్ సీన్స్ లో కనిపిస్తుంటారు. 104 నిమిషాల రన్‌ టైమ్ తో ఈ సినిమా ఫుల్ అన్‌ సె న్స ర్డ్ మోడ్ లో ఉంటుంది. ఈ సినిమా 2022 నవంబర్ 25న ఫిలిప్పీన్స్ ఓటీటీ ప్లాట్‌ ఫాం వివా మ్యాక్స్ (VivaMax) లో స్ట్రీమింగ్ కి వచ్చింది.

స్టోరీ ఏమిటంటే

మార్క్, క్రిస్టిన్ ఒక న్యూలీ మ్యారీడ్ కపుల్. పెళ్లయ్యాక రొమాన్స్ రొటీన్ అయిపోయింది. ఒక రోజు క్రిస్టిన్ తన పాత ఫ్రెండ్ పౌలా అనే అమ్మాయిని ఇంటికి పిలుస్తుంది. డ్రింక్స్ పడ్డాక ఇద్దరు అమ్మాయిలు ఒకరినొకరు కిస్ చేసుకుంటారు. మార్క్ దూరంగా నిలబడి చూసి షాక్ అవుతాడు. కానీ సడన్‌గా టర్న్ ఆన్ అయిపోతాడు. ముగ్గురూ ఒకే సారి బెడ్ మీదకి దూకేస్తారు. భార్య భర్తతో, భార్య ఫ్రెండ్‌తో, భర్త ఇద్దరితో ఫుల్ థ్రీసమ్ మోడ్ ఆన్ అయిపోతుంది.

Read Also : సినిమా పిచ్చి దయ్యాలతో డైరెక్టర్ రచ్చ … ప్రతీ రాత్రి కోరిక తీర్చుకొనే ఆడ దెయ్యం

రాత్రంతా హాట్ సీన్స్ తో ఇళ్ళు దద్దరిల్లి పోతుంది. కానీ మరుసటి రోజు జెలసీ బాంబులు పేలుతాయి. పౌలా క్రిస్టిన్‌ని మరింత గట్టిగా ఆకర్షిస్తుంది, మార్క్‌కి నా భార్య నాది కాకుండా పోతుందని డౌట్ వస్తుంది. ముగ్గురూ మళ్లీ మళ్లీ కలుస్తూనే ఉంటారు కానీ ఎమోషన్స్, డౌట్స్, రివెంజ్ ఫీలింగ్స్ ఎంటర్ అవుతాయి. చివరి 30 నిమిషాలు ఫుల్ ట్విస్ట్ లు వస్తాయి. ఈ లవ్ ట్రయాంగిల్ ఎటు వెళ్తుంది? రిలేషన్‌షిప్ బ్రేక్ అవుతుందా లేక మరింత స్ట్రాంగ్ అవుతుందా? అనే ప్రశ్నలతో లాస్ట్ సీన్ వరకు ఈ సినిమా హాట్ హాట్ గా ఉంటుంది.

Related News

తెలుగు నుంచి హిందీ వరకు… ఈ వీకెండ్ మిస్ అవ్వకుండా చూడాల్సిన 11 సినిమాలు

థియేటర్లలో డిజాస్టర్ ఈ తెలుగు మూవీ… ఓటీటీలో ట్రెండింగ్ లోకి ఎలాగబ్బా ?

ఎట్టకేలకు హాట్ స్టార్ మోస్ట్ అవైటింగ్ క్రైమ్ సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ వారం OTTలో చూడాల్సిన మలయాళ తమిళ సినిమాల లిస్ట్

ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన తెలుగు కన్నడ సినిమాలు ఇవే

ట్రంకు పెట్టెలో శవం… భోజనానికి ఆహ్వానిస్తే బుర్రపాడు ట్విస్ట్

17 ఏళ్ల అమ్మాయి హత్య… ఓటీటీని ఊపేస్తున్న 6 ఎపిసోడ్‌ల మిస్టరీ థ్రిల్లర్

IMDbలో 7.5 రేటింగ్… మలయాళం మర్డర్ మిస్టరీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫ్లిక్స్

Big Stories

×