BigTV English

Poonam Kaur Movie : బాబోయ్… బో**…. పూనమ్ కౌర్ విశ్వరూపం చూపించే సినిమా ఓటీటీలోకి వచ్చేసింది..

Poonam Kaur Movie : బాబోయ్… బో**…. పూనమ్ కౌర్ విశ్వరూపం చూపించే సినిమా ఓటీటీలోకి వచ్చేసింది..

Poonam Kaur: టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి అందరికీ తెలుసు. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో నటించి తన నటనతో మెప్పించింది. కానీ హీరోయిన్ గా సక్సెస్ అవ్వలేదు కానీ సెకండ్ హీరోయిన్ గా బాగానే పాపులర్ అయ్యింది. ఈమధ్య సినిమాల్లో కనిపించలేదు కానీ వార్తల్లో మాత్రం ఈమె పేరు నిత్యం వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా మరోసారి ఈ అమ్మడు పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది. పూనమ్ కౌర్ ను ఎన్నడూ చూడని విధంగా ఓ సినిమాలో కన్పించడం తో అందరు షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఆ సినిమాను ఫ్రీగా చూసేయ్యచ్చు.. ఆ మూవీ పేరేంటో? స్టోరీ ఏంటి..? ఎక్కడ చూడాలో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


మూవీ పేరు..

పూనమ్ కౌర్ నటించిన చిత్రం నాతిచరామి.. ఈ మూవీ టైటిల్ పద్దతిగా ఉన్నా లోపల మాత్రం శృతి మించిన శృంగారపు సన్నివేశాలే ఉన్నాయని తెలుస్తుంది. 2018లో వచ్చిన కన్నడ మూవీ నాతిచరామికి 2022లో అదే టైటిల్‌తో తెలుగులో రీమేక్ చేశారు. కన్నడ కంటే తెలుగులో మరింతగా క్రేజ్ తెచ్చుకుంది నాతిచరామి సినిమా. దీంతో అలాగే, ఐఎమ్‌డీబీ రేటింగ్‌లో కూడా కన్నడ కంటే తెలుగులో ఎక్కువ ఉండటం విశేషం.. మూవీ కన్నడలో పెద్దగా ఆకట్టుకోలేదు కానీ తెలుగులో మాత్రం ఇప్పటికీ ట్రెండింగ్లో ఉంది అని చెప్పడంలో సందేహం లేదు. తెలుగులో ఈ మూవీకి ఐఎమ్‌డీబీ నుంచి 7.5 రేటింగ్ వచ్చింది.. ఈ రేటింగ్ ను చూస్తేనే అర్థం అవుతుంది. మూవీలో ఎలాంటి సీన్లు ఉంటాయో.. ఈ మూవీ ఓటీటీ వివరాల విషయానికొస్తే..


ఓటీటీ డీటెయిల్స్.. 

పూనమ్ కౌర్ బోల్డ్ పాత్రలో నటించిన మూవీ నాతిచరామికి ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓటీటీలో రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. అంటే, సబ్‌స్క్రిప్షన్‌ ఉన్నప్పటికీ అద్దె విధానంలో అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్‌లో కన్నడ భాషలో రెంటల్ పద్ధతిలో చూడొచ్చు.. కానీ తెలుగులో ప్రస్తుతం యూట్యూబ్ లోనే ఫ్రీగా చూసేయ్యొచ్చు..

Also Read : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. మూవీ లవర్స్ కు పెద్ద పండగే..

స్టోరీ విషయానికొస్తే.. 

ఈ మూవీలో నాతిచరామి మూవీ విషయానికొస్తే.. ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు.. వాళ్ళ మధ్య ఎంతో గొప్ప అన్యోన్యత ఉంటుంది. రొమాంటిక్ సీన్లు ఒకరి కోసం ఒకరు బతకాలని కోరికతో ఉంటారు. వీరిద్దరి మధ్య సాగే సన్నివేశాలు యువతను బాగా ఆకట్టుకున్నాయి అని చెప్పడంలో సందేహం లేదు. భార్య అందంపై పరాయి వ్యక్తుల కన్ను పడుతుంది. కట్ చేస్తే.. ఈ భార్యాభర్తల మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి. భార్యపై భర్తకు అనుమానం కలుగుతుంది. దాంతో భార్యను దూరం పెడతాడు. ఇంటికి ఏమాత్రం రాడు.. పోలీసులకు ఓ శవం మూడు ముక్కలుగా చేయబడి కనిపిస్తుంది. ఈమెనే తన భర్తని చంపేసి ఉంటుందని పోలీసులు భావిస్తారు. ఆ తర్వాత ఏమైంది?, భర్త ఏమైపోయాడు? అసలు భార్యాభర్తల మధ్య గొడవలకు కారణం ఏంటీ? ఆ శవం ఎవరిది? అనే రియలిస్టిక్ అంశాలతో నాతిచరామి తెరకెక్కింది.. మొత్తానికైతే సినిమా కాస్త రొమాన్స్.. ఇంకాస్త సస్పెన్స్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరి ఎలా ఉందో మీరు కూడా యూట్యూబ్ లో చూసేయ్యండి..

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Big Stories

×