Today Movies in TV : ప్రతిరోజు సినిమాలు చూడాలని అందరూ అనుకుంటారు. అయితే థియేటర్లలో వారానికో.. నెలకు సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈమధ్య ఎక్కువగా టీవీ చానల్స్ కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాడంతో.. లవర్స్ టీవీలకు అతక్కపోతున్నారు. ఒక్కో ఛానల్ కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. థియేటర్లలోకి వచ్చినా కొద్ది రోజుల్లోనే టీవీలలో సినిమాలు రావడంతో ఎక్కువమంది టీవీలలో సినిమాలను చూడడానికి ఆసక్తి కనపరుస్తున్నారు. ప్రతి వీకెండు కొత్త సినిమాలు వస్తుంటాయి. అలాగే టీవీలలో ఈ వీకెండ్ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో ఒకసారి చూసేద్దాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 9 గంటలకు – పురుషోత్తముడు
మధ్యాహ్నం 2.30 గంటలకు- రోబో
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు -స్వామి రారా
ఉదయం 10 గంటలకు- దొంగందొంగది
మధ్యాహ్నం 1 గంటకు – పుట్టింటికి రా చెల్లి
సాయంత్రం 4 గంటలకు – జెమిని
రాత్రి 7 గంటలకు – తుఫాకి
రాత్రి 10 గంటలకు- మొగుడు పెళ్లాం ఓ దొంగోడు
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు- సిల్లీ ఫెలోస్
ఉదయం 9 గంటలకు- శ్రీరామదాసు
మధ్యాహ్నం 12 గంటలకు -బాహుబలి1
మధ్యాహ్నం 3 గంటలకు- భరత్ అనే నేను
సాయంత్రం 6 గంటలకు – బాక్
రాత్రి 9 గంటలకు -రఘువరన్ బీటెక్
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- భలేవాడివి బాసూ
ఉదయం 10 గంటలకు -పరమానందయ్య శిస్యుల కథ
మధ్యాహ్నం 1 గంటకు -శత్రువు
సాయంత్రం 4 గంటలకు -బొబ్బిలి వంశం
రాత్రి 7 గంటలకు- సుస్వాగతం
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
తెల్లవారుజాము 3 గంటలకు- కలిసుందాం రా
ఉదయం 7 గంటలకు -శైలజా రెడ్డి అల్లుడు
ఉదయం 9 గంటలకు -రౌడీ బాయ్స్
మధ్యాహ్నం 12 గంటలకు- CBI 5 ది బ్రెయిన్
మధ్యాహ్నం 3 గంటలకు- ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
సాయంత్రం 6 గంటలకు- గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైం
రాత్రి 9 గంటలకు -రంగరంగ వైభవంగా
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు -ఏ మంత్రం వేశావే
ఉదయం 8 గంటలకు- అసాధ్యుడు
ఉదయం 11 గంటలకు- అశోక్
మధ్యాహ్నం 2 గంటలకు- కొండపొలం
సాయంత్రం 5 గంటలకు- మారి2
రాత్రి 7.30 గంటలకు -దూకుడు
రాత్రి 11 గంటలకు -అసాధ్యుడు
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు -చిత్రం
రాత్రి 10.00 -గంటలకు సమ్మోహనం
జీతెలుగు..
ఉదయం 9 గంటలకు F3
ఇవే కాదు.. ఈ మధ్య చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..