E-Paper
Advertisement

Sudigali Sudheer : అడ్డంగా బుక్కయిన సుడిగాలి సుధీర్.. నోరు జారిన సింగర్..నవ్వు ఆపుకోలేరు..!

Sudigali Sudheer : అడ్డంగా బుక్కయిన సుడిగాలి సుధీర్.. నోరు జారిన సింగర్..నవ్వు ఆపుకోలేరు..!
Advertisement

Sudigali Sudheer :  సుడిగాలి సుధీర్ జబర్దస్త్ లో కమెడియన్ గా ఎన్నో స్కిట్లలో చేసి ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. అంతేకాదు వరుసగా సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ బిజీ అయినా సుడిగాలి సుదీర్ ప్రస్తుతం హీరోగా కూడా సినిమాలు చేస్తున్నాడు. మరోవైపు కొన్ని బుల్లితెర షోలకు హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నారు. సుధీర్ హోస్ట్గా చేస్తున్న షో లలో సరిగమప ఒకటి. డైరెక్టర్ అనిల్ రావిపూడి, ఎస్పీ శైలజ, లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ ఈ షోకు జడ్జిలు గా వ్యవహరిస్తున్నారు. తాజాగా చిల్డ్రన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ ప్రోమోను రిలీజ్ చేశారు. ప్రస్తుత మా ప్రోమో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

సుధీర్ పరువు తీసేసిన సింగర్..

తాజాగా సరిగమప షో కి సంబంధించిన ప్రోమో ని రిలీజ్ చేశారు. చిల్డ్రన్స్ డే స్పెషల్ సందర్భంగా చిల్డ్రన్స్ టీచర్స్ థీమ్ తో షో ని చేశారు. ఇందులో ముందుగా అనిల్ రావిపూడి, అనంత శ్రీరామ్, సుడిగాలి సుదీర్ ముగ్గురు కూడా స్టూడెంట్స్ గా ఎంట్రీ ఇవ్వగా, సింగర్ ఎస్పీ శైలజ టీచర్ గా కర్ర పట్టుకుని వచ్చారు. అది కాస్త షోకి హైలెట్గా మారింది. మొత్తం స్కూలుకి కాలేజీలకి సంబంధించిన విధంగా ఆ ఎపిసోడ్ ని డిజైన్ చేశారు. అయితే టీచర్స్ డే స్పెషల్ సందర్భంగా ప్రముఖ సింగర్ సమీరా భరద్వాజ్ టీచర్గా గెస్ట్ రోల్ ఎంట్రీ ఇచ్చింది.. తన కూతుర్ని తీసుకుని ఆమె షోలో రావడం ఆ తర్వాత వెంటనే సుధీర్ పై పంచులు వేయడం హైలైట్ గా నిలిచాయి. వచ్చి రాగానే చదువు రానివాడు వింత పశువు అన్నాను కదా.. ఇతనే చూపిద్దాం అని తీసుకొచ్చాను అని సుధీర్ గాలి తీసేస్తుంది.. ఇది ప్రస్తుతం వైరల్ గా మారింది..

Advertisement

Also Read : బిగ్ బాస్ 9 టీఆర్పీ రేటింగ్ దారుణం.. అప్పుడే శుభం కార్డు..?

సరిగమప ప్రోమో విషయానికొస్తే.. 

జీ తెలుగులో ప్రసారమవుతున్న సరిగమప లిటిల్ ఛాంప్స్ షో లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో వచ్చింది.. ఈ ప్రోమోలో శైలజమ్మ టీచరమ్మ అయ్యింది. బెత్తం తీసుకొచ్చి కొట్టడం అందరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా అనిల్ రావిపూడి, అనంత శ్రీరామ్, సుడిగాలి సుధీర్ పిల్లల్లా స్కూల్ బ్యాగులు తగిలించుకొని షోకి వచ్చారు. అంకుల్ నన్ను ఏనుగు ఎక్కించుకోవా అంటూ అనిల్ అడగ్గానే అనంత శ్రీరామ్ షాక్ అయ్యాడు. ఇకపోతే హీరోయిన్ చాందిని చౌదరి తన కొత్త సినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు’ ప్రమోషన్స్ కోసం వచ్చింది. అందరిని తన మాటలతో ఆకట్టుకుంటున్న వరుణవి వచ్చి అందరినీ మరోసారి తన మాటలు, పాటలతో అలరించింది. ఇదేంటి కొబ్బరి చిప్ప పట్టుకొని వచ్చావని సుధీర్ అడిగితే జడ్డీలు బాగుండాలని అంటుంది. అందరిని తన మాటలతో మనసు దోచుకుంటుంది. సింగర్ సమీర ఎంట్రీ అదుర్స్.. వర్షిణి కూడా ఎంట్రీ ఇచ్చింది.. మొత్తానికి ఆ ఎపిసోడ్ మాత్రం ఓ రేంజులో ఉండబోతుందని ప్రోమోను చూస్తే అర్థం అవుతుంది..

Advertisement

Related News

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Big Stories

Advertisement
×