E-Paper
Advertisement

Weekend OTT Releases : ఈ వీకెండ్ ఓటీటీ వినోదం.. డోంట్ మిస్ ఇట్..

Weekend OTT Releases : ఈ వీకెండ్ ఓటీటీ వినోదం.. డోంట్ మిస్ ఇట్..
Advertisement

Weekend OTT Releases : వీకెండ్ వచ్చేసిందంటే కొత్త సినిమాల సందడి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈవారం థియేటర్లోకి చాలా సినిమాలు ప్రేక్షకులను పలకరించడానికి వచ్చేసాయి. అదేవిధంగా చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాలు అన్నీ కలిపి దాదాపు పది సినిమాల వరకు ఈవారం ప్రేక్షకులను పలకరించేందుకు థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. అయితే స్టార్ హీరోల సినిమాలతో పోలిస్తే అన్ని చిన్న సినిమాలే కావడంతో పెద్దగా జనాలు వీటిని చూసేందుకు ఆసక్తి కనపరచడం లేదు. కానీ ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్నాయి. వీటితో పాటుగా ఈ వారం ఓటీటీలోకి బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. మరి ఈ వీకెండు మూవీ లవర్స్ కోసం ఎలాంటి సినిమాలు సిద్ధంగా ఉన్నాయి అన్నది ఇప్పుడు కొత్త వివరంగా తెలుసుకుందాం…

ఈ వీకెండ్ ఓటీటీలోకి బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘కొరియ‌న్ క‌న‌క‌రాజు’, ‘డీసీ’ వంటి చిత్రాలు వివిధ భాషల్లో విడుదలై ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ఇక ఈ వీకెండ్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల వారీగా స్ట్రీమింగ్ అవుతున్న సినిమాల విషయానికొస్తే.. బోలెడు సిద్దంగా ఉన్నాయి. మరి ఏ మూవీ ఏ ఓటీటీలోకి రాబోతుంది అన్నది ఒక్కసారి ఇక్కడ చూసేద్దాం…

ఈ వీకెండ్ ఓటీటీ సినిమాల సందడి..

అమెజాన్ ప్రైమ్ వీడియో..

Advertisement

అరుళ్‌వాన్ (తమిళం)

జగమనే సంగీతం – సిరీస్ (తెలుగు, తమిళం)

Advertisement

పల్లబురుసు (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం)

వదల (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం)

అనంతన్‌కాడు (మలయాళ, తమిళ, తెలుగు, హిందీ)

రాక్కీ (కన్నడ)

ది రన్నర్ (ఇంగ్లీష్, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ)

నెట్‌ఫ్లిక్స్..

జీడీఎన్ (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ)

కొరియ‌న్ క‌న‌క‌రాజు (తెలుగు ఒరిజినల్, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ)

గాంధారి (హిందీ ఒరిజినల్, తమిళ, తెలుగు)

ధమాల్ 4 (హిందీ)

ఎర్లే మీట్స్ వరల్డ్ – సిరీస్ (ఇంగ్లీష్)

ఏ మైన్‌క్రాఫ్ట్ మూవీ (ఇంగ్లీష్)

ది బ్రెడ్‌విన్నర్ (ఇంగ్లీష్)

లవ్‌సిక్ (స్పానిష్, ఇంగ్లీష్)

టర్నింగ్ పాయింట్: జనరేషన్ 9/11 (ఇంగ్లీష్, హిందీ)

ది జెంటిల్‌మెన్: సీజన్ 2 (ఇంగ్లీష్, తమిళ, హిందీ)

ది ప్రెసిడెంట్స్ కేక్ (ఇంగ్లీష్)

జియో హాట్‌స్టార్..

ది కోర్ట్ – వీక్లీ సిరీస్ (తమిళం)

స్టార్ వార్స్: ది మాండలోరియన్ అండ్ గ్రోగు (ఇంగ్లీష్)

సన్ నెక్స్ట్..

డీసీ (తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ)

ఈటీవీ విన్..

వదల (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం)

జ్ఞాపకాలు (తెలుగు)

ఆహా..

ది ఎల్లో ఎలిఫెంట్ (తమిళం)

ఆకలి రాజ్యం: సీజన్ 1 – ఎపిసోడ్ 04-06 (తెలుగు ఒరిజినల్, తమిళం)

సోనీ లివ్..

ఉన్మదం (మలయాళ, తమిళ, తెలుగు, కన్నడ, హిందీ)

బ్యాక్‌రూమ్స్ (ఇంగ్లీష్, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ)

వీటితో పాటుగా మరికొన్ని సినిమాలు కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసాయి.. ఇప్పటివరకు డేట్ ని ఆఫ్ చేసుకున్న ఈ సినిమాలు మూవీ లవర్స్ డే బాగా ఆకట్టుకుంటున్నాయి.. గత వారంతో పోలిస్తే ఈ వారం చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి ఆలస్యం ఎందుకు మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఓటిటి ప్లాట్ ఫామ్ లో చూసే ఎంజాయ్ చేసేయండి. వచ్చేవారం ధియేటర్లోకి బోలెడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు కూడా పోటీ పడుతున్నాయి.. మరి నెక్స్ట్ వీక్ బాక్స్ ఆఫీస్ వార్ లో ఏ సినిమా విన్నర్ గా నిలుస్తుందో చూడాలి.

Also Read :చిరు డైరెక్టర్ తో బాలయ్య సినిమా.. ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పక్కా..!

Tags

Related News

3024 కోట్లు కొల్లగొట్టిన హర్రర్ థ్రిల్లర్… ఓటీటీలోకి తెలుగులో వచ్చేసిన వణికించే వైరల్ హిట్

అండర్‌వరల్డ్‌ని షేక్ చేసిన గ్యాంగ్‌స్టర్ కథ… సీట్-ఎడ్జ్‌లో కూర్చోబెట్టే కన్నడ యాక్షన్ ధమాకా

26 మంది పిల్లలు మిస్సింగ్… ఓటీటీని షేక్ చేస్తున్న మలయాళం మిస్టరీ థ్రిల్లర్

మనుషుల నిజస్వరూపాలను కళ్లకు కట్టే కథ… హృదయాలను తాకే డాక్యుమెంటరీ స్టైల్ ఎమోషనల్ ఫిల్మ్

క్షణం కూడా కన్ను మూయనివ్వని ఫైట్లు… ఓటీటీలో సందడి చేస్తున్న ఇంటెన్స్ యాక్షన్ డ్రామా

అడవిలో చిక్కుకున్న పైలట్ సాహసం… నవ్వులతో పాటు మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ట్రీట్

వీరభద్రుని రహస్యం’ క్లైమాక్స్ ప్రశ్నలకు సమాధానం… ఒళ్ళు గగుర్పొడిచే మలుపులతో వస్తున్న మైండ్ బెండింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×